చింత‌పండు వ‌ల్ల క‌లిగే అద్భుమైన లాభాలు ఇవే..!

చింతకాయ‌ల‌ను చూస్తేనే కొంద‌రికి నోట్లో నీళ్లూర‌తాయి. చింత‌కాయ‌లు ప‌చ్చిగా ఉన్నా పండుగా అయినా వాటితో పులుసు కూర‌లు చేసుకుని తింటూ వాటి రుచిని ఆస్వాదిస్తుంటారు. ప‌చ్చి చింత‌కాయ‌ల ప‌చ్చ‌డి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే చింత పండు లేదా కాయ ఏదైనా సరే అద్భుత‌మైన ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. ఈ క్ర‌మంలోనే వాటి వ‌ల్ల మ‌న‌కు క‌లిగే లాభాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. 1. జీర్ణ వ్య‌వస్థ చింత‌పండు జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. ముఖ్యంగా మ‌ల‌బ‌ద్ద‌కంతో … Read more

క్యాన్సర్‌తో పోరాడేందుకు సహాయపడే ఆహారాలు..!

క్యాన్సర్‌ అనేది ప్రాణాంతక వ్యాధి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా క్యాన్సర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అందువల్ల ఎవరైనా సరే క్యాన్సర్‌ రాకుండా చూసుకోవడం ఆవశ్యకం అయింది. క్యాన్సర్‌ను ప్రారంభంలో గుర్తిస్తే చికిత్స చేయడం సులభతరం అవుతుంది. అయితే క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించేందుకు మనకు పలు ఆహారాలు ఉపయోగపడతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బ్రోకలీ వీటిల్లో ఐసోథియోసైనేట్‌, ఇండోల్‌ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ కారకాలను నిర్మూలిస్తాయి. క్యాన్సర్‌ కణాల పెరుగుదలను … Read more

నిత్యం మ‌నం తినే అనేక ర‌కాల విష ప‌దార్థాలు ఇవే..!

నిత్యం మ‌నం అనేక ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను తింటుంటాం. వాటిలో మ‌నకు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందించేవి కొన్ని ఉంటాయి. కానీ చాలా మంది నిత్యం తినే ఆహారాల్లో అనారోగ్యక‌‌ర‌మైన‌వే ఎక్కువ‌గా ఉంటాయి. వీటి వ‌ల్ల దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, కొన్ని సంద‌ర్భాల్లో క్యాన్స‌ర్లు వ‌చ్చేందుకు కూడా అవ‌కాశం ఉంటుంది. క‌నుక నిత్యం మ‌నం తినే ఆహారాల్లో అనారోగ్య‌క‌ర‌మైన‌వి ఏమిటో తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. దీని వ‌ల్ల ఆయా అనారోగ్య స‌మ‌స్య‌లు … Read more

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాలంటే ఈ 5 కూర‌గాయ‌ల‌ను తినాలి..!

అధిక శరీర కొవ్వు ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిది కాదు. ఉదరం చుట్టూ ఉన్న కొవ్వు చాలా హానికరం. ఇది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. పొట్ట దగ్గ‌రి కొవ్వు గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది రక్తపోటును కూడా ప్రభావితం చేస్తుంది. పొట్ట‌ చుట్టూ పేరుకుపోయే కొవ్వు రక్తంలో అధిక చక్కెర స్థాయిల‌కి కూడా కారణం అవుతుంది. దీనివ‌ల్ల‌ జీర్ణక్రియ సరిగా ఉండదు. హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఆరోగ్యంగా ఉండడానికి పొట్ట ద‌గ్గ‌రి … Read more

రాత్రి నిద్ర‌కు ఉప‌క్రమించే ముందు వీటిని తీసుకోవాలి.. ఎందుకంటే..?

చాలా మంది రాత్రి పూట అనారోగ్య‌క‌ర‌మైన ఆహార ప‌దార్థాల‌ను తింటుంటారు. దీంతో అధికంగా బరువు పెర‌గ‌డంతోపాటు గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్ వంటివి వ‌స్తాయి. అయితే రాత్రి పూట కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకుంటే వాటితో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా నిద్ర లేమి స‌మ‌స్య త‌గ్గుతుంది. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. ఇత‌ర లాభాలు కూడా క‌లుగుతాయి. 1. బాదంప‌ప్పు రాత్రిపూట నిద్ర‌కు ఉప‌క్రమించే ముందు బాదంప‌ప్పుల‌ను తినాలి. వీటిలో ఉండే మెగ్నిషియం, మాంగ‌నీస్‌లు నిద్ర‌లేమి స‌మ‌స్య‌ను త‌గ్గిస్తాయి. … Read more

ఇంగువ‌తో అద్భుత‌మైన ఉప‌యోగాలు..! 

ఇంగువ‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. దీన్ని అనేక వంట‌ల్లో చాలా మంది వేస్తుంటారు. దీంతో వంట‌కాల‌కు చక్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. ఇంగువ వేసి వండిన ప‌దార్థాల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఇంగువ వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. అవేమిటంటే… 1. ఇంగువ‌ను ఆహారాల్లో తీసుకోవ‌డం వ‌ల్ల గ్యాస్‌, పేగుల్లో పురుగులు, ఇర్రిట‌బుల్ బౌల్ సిండ్రోమ్‌, అజీర్ణం, క‌డుపునొప్పి, క‌డుపు ఉబ్బ‌రంగా ఉండ‌డం, మ‌ల‌బ‌ద్ద‌కం, డ‌యేరియా, అల్స‌ర్లు … Read more

ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ అంటే ఏమిటి ? వేటిని తినాలి ?

నిత్యం చాలా మంది స్నాక్స్‌ పేరు చెప్పి బిస్కెట్లు, చిప్స్‌, ఇతర నూనెతో చేసిన పదార్థాలను తింటుంటారు. వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నవారమవుతాం. అందువల్ల ఎవరైనా సరే ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను తినాల్సి ఉంటుంది. మరి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ అంటే ఏమిటి ? వేటిని తినాలి ? అంటే… 1. డ్రై ఫ్రూట్స్‌, సీడ్స్‌ బాదంపప్పు, బ్లాక్‌ రైజిన్స్‌ (నల్ల ద్రాక్ష కిస్మిస్‌), పిస్తా, వాల్‌నట్స్‌, అంజీర్‌ వంటి డ్రై ఫ్రూట్స్‌ను స్నాక్స్‌ రూపంలో … Read more

నిత్యం ప‌ర‌గ‌డుపునే నెయ్యి తాగితే క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

నెయ్యిని చాలా మంది అనారోగ్య‌క‌ర‌మైన ఆహారం అని భావిస్తారు. అందుకే కొంద‌రు దాన్ని తీసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌రు. అయితే ఆయుర్వేద ప్ర‌కారం నెయ్యి ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం అని చెప్ప‌వ‌చ్చు. నెయ్యి వల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 1 లేదా 2 టీస్పూన్ల నెయ్యి తాగ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌ని ఆయుర్వేదం చెబుతోంది. * నెయ్యిని నిత్యం తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలోని చిన్న పేగులు మ‌నం తిన్న ఆహారంలోని పోష‌కాల‌ను మ‌రింత … Read more

కోవిడ్‌ వ్యాక్సిన్‌ బాగా పనిచేయాలంటే.. వ్యాక్సిన్‌ తీసుకున్నాక ఈ జాగ్రత్తలను పాటించాలి..!

భారత దేశంలో ప్రపంచంలోనే అత్యంత భారీ స్థాయిలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. జనవరి 16వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందికి ప్రస్తుతం టీకాలను వేసే పని పూర్తి చేశారు. ఇప్పుడు ప్రైవేటు వైద్య సిబ్బందికి టీకాలు వేస్తున్నారు. నిత్యం 1 లక్ష మందికి పైగా సిబ్బంది టీకాలను తీసుకుంటున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులను వేసుకుంటేనే రోగ నిరోధక శక్తి … Read more

బాదంప‌ప్పును నీటిలో నాన‌బెట్టి, పొట్టు తీసి తినాలి.. ఎందుకంటే..?

బాదంప‌ప్పులో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఇది ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. అందుక‌నే సూప‌ర్‌ఫుడ్‌ల‌లో దీన్ని ఒక‌టిగా పిలుస్తారు. ఇక చాలా మంది బాదం ప‌ప్పుతో స్వీట్లు చేసుకుంటారు. కొంద‌రు దీన్ని నేరుగా అలాగే తింటే.. కొంద‌రు నీటిలో నాన‌బెట్టి పొట్టు తీసి తింటారు. అయితే బాదంప‌ప్పును నిజానికి ఎలా తింటే మంచిది..? దీనిపై సైంటిస్టులు ఏమంటున్నారు..? అంటే.. బాదంపప్పులోనే కాదు, పొట్టులోనూ ప‌లు పోష‌కాలు ఉంటాయి. వాటిలో ఉండే ప‌లు … Read more