లివ‌ర్ శుభ్రం అవ్వాలంటే.. ఉసిరికాయ‌ల‌ను ఇలా తీసుకోవాలి..!

ఉసిరి.. ఆయుర్వేదంలో దీనికి ప్ర‌ముఖ స్థానం క‌ల్పించారు. ఎంతో పురాత‌న కాలం నుంచి ఆయుర్వేదంలో దీన్ని ఉప‌యోగిస్తున్నారు. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించేందుకు ఉసిరి చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. ఉసిరికాయ‌ల‌ను అనేక ఆయుర్వేద ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. ఉసిరిలో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. ఈ కాయ‌లు యాంటీ ఆక్సిడెంట్ల‌ను క‌లిగి ఉంటాయి. యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు వీటిల్లో ఉంటాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగేందుకు, ఇంకా ఇత‌ర అనేక స‌మ‌స్య‌ల‌కు ఉసిరి దివ్య … Read more

గ‌డ్డి చామంతి పూల టీ ని తాగితే క‌లిగే 9 ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు..!

గ్రీన్ టీ, హెర్బ‌ల్ టీ, బ్లాక్ టీ.. ఇలా ర‌క ర‌కాల టీలు అందుబాటులో ఉన్న‌ట్లే మ‌న‌కు క‌మోమిల్ టీ (chamomile tea) కూడా మార్కెట్‌లో ల‌భిస్తోంది. గడ్డి చామంతి పూల నుంచి దీన్ని త‌యారు చేస్తారు. ఈ టీ తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఈ టీ వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గ‌డ్డి చామంతి పూల టీని … Read more

ఒత్తిడిని త‌గ్గించుకునేందుకు ఈ 16 సూచ‌న‌లు పాటించ‌వచ్చు..!

ఒత్తిడి.. ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఒత్తిడికి గుర‌వుతున్నారు. నిత్యం అనేక సంద‌ర్భాల్లో చాలా మందికి ఒత్తిడి ఎదుర‌వుతుంటుంది. దీంతో అద డిప్రెష‌న్‌కు దారి తీస్తుంది. తీవ్ర‌మైన మాన‌సిక వేద‌న‌కు గురి కావ‌ల్సి వ‌స్తుంటుంది. ప్ర‌స్తుతం చాలా మంది.. ముఖ్యంగా యువ‌త‌, విద్యార్థులు, ఉద్యోగులు దీని బారిన ప‌డుతున్నారు. అయితే కింద తెలిపిన ప‌లు సూచ‌న‌లు పాటిస్తే దాంతో ఒత్తిడి నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే… 1. ఒత్తిడిని త‌గ్గించుకోవాలంటే ముఖ్యంగా … Read more

మెట‌బాలిజం పెరిగి క్యాల‌రీలు ఖ‌ర్చ‌వ్వాలంటే.. వీటిని తీసుకోవాలి..!

శ‌రీర మెట‌బాలిజం అనేది కొవ్వును క‌రిగించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తుంది. మెట‌బాలిజం స‌రిగ్గా ఉన్న‌వారి బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అంటే.. వారిలో క్యాల‌రీలు స‌రిగ్గా ఖ‌ర్చ‌వుతున్న‌ట్లు లెక్క‌. కానీ కొంద‌రికి మెట‌బాలిజం చాలా త‌క్కువ‌గా ఉంంటుంది. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే అలాంటి వారు మెట‌బాలిజంను గాడిలో పెడితే దీంతో వారిలో కూడా క్యాల‌రీలు స‌రిగ్గా ఖ‌ర్చ‌వుతాయి. ఫ‌లితంగా కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. మెట‌బాలిజం అంటే.. మ‌న శ‌రీరం … Read more

కారం బాగా తిన్నారా ? జీర్ణాశ‌యంలో ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా చేయాలి..!

కారం అంటే స‌హ‌జంగానే మ‌న దేశంలో చాలా మందికి ఇష్టం ఉంటుంది. అనేక మంది కారం ఉన్న ఆహారాల‌ను కోరుకుంటుంటారు. ఇక కొంద‌రికి అయితే సాధార‌ణ కారం స‌రిపోదు. దీంతో అలాంటి వారు ఒక రేంజ్‌లో నిత్యం కారం తింటుంటారు. అయితే కొంద‌రు మాత్రం కూర‌లు కారంగా ఉన్నాయ‌ని ముందుగా తెలియ‌క‌పోవ‌డం వ‌ల్ల కారం తింటారు. ఇక కొంద‌రు అయితే త‌ప్ప‌నిస‌రి అయి తింటారు. మ‌రికొంద‌రు కావాల‌నే కారం తింటారు. అయితే ఎలా తిన్నా స‌రే.. కారం … Read more

బెల్లం వ‌ల్ల క‌లిగే 15 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు.. తెలిస్తే విడిచిపెట్ట‌రు..!

సాధార‌ణంగా బెల్లం మ‌న అంద‌రి ఇళ్లలోనూ ఉంటుంది. దీంతో చాలా మంది స్వీట్లు చేసుకుని తింటారు. ఇక కొంద‌రైతే పండుగ‌ల‌ప్పుడు భిన్న ర‌కాల ఆహారాల‌ను చేసుకుని తింటారు. కానీ నిజానికి బెల్లంను రోజూ తిన‌వ‌చ్చు. బెల్లం వల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డేవారు నిత్యం బెల్లం తింటే ప్ర‌యోజ‌నం ఉంటుంది. మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత చిన్న బెల్లం ముక్క‌ను నోట్లో వేసుకుని చ‌ప్ప‌రిస్తూ మింగాలి. … Read more

ఉప‌వాసం అని కొట్టిపారేయ‌కండి.. దాంతో ఎన్నో లాభాలు ఉంటాయి..!

భార‌తదేశం భిన్న మ‌తాలు, సంస్కృతుల స‌మ్మేళ‌నం. అనేక వ‌ర్గాల‌కు చెందిన వారు మ‌న దేశంలో నివ‌సిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అంద‌రూ త‌మ మ‌తాలకు అనుగుణంగా అనేక సంప్ర‌దాయాలు, ఆచార వ్య‌వ‌హారాల‌ను పాటిస్తుంటారు. అయితే ఏ వ‌ర్గానికి చెందిన వారు అయినా స‌రే త‌మ మ‌త విశ్వాసాల ప్ర‌కారం కొన్ని సార్లు ఉప‌వాసం ఉంటారు. దైవం కోసం ఉప‌వాస దీక్ష‌లు చేప‌డుతారు. కొంద‌రు వారంలో త‌మ‌కు అనుకూల‌మైన రోజుల్లో ఉప‌వాసం ఉంటారు. అయితే ఉప‌వాసం ఉండ‌డం నిజానికి మంచిదే. … Read more

పెరుగు, తేనె.. రెండింటినీ క‌లిపి తీసుకుంటే అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..!

తేనె.. పెరుగు.. రెండూ ఆయుర్వేద ప‌రంగా అద్భుత‌మైన ప‌దార్థాలు అని చెప్ప‌వ‌చ్చు. రెండూ మ‌న‌కు అనేక పోష‌కాల‌ను అందిస్తాయి. ఇవి భిన్న ర‌కాల ప్ర‌యోజ‌నాలను అందిస్తాయి. అయితే ఈ రెండింటినీ క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక చిన్న బౌల్‌లో కొద్దిగా పెరుగు తీసుకుని అందులో 2-3 టీస్పూన్ల తేనె క‌లుపుకుని మ‌ధ్యాహ్నం భోజ‌నం చేశాక లేదా రాత్రి భోజ‌నం చేశాక తిన‌వ‌చ్చు. శ్లేష్మం ఎక్కువ‌గా వ‌చ్చే స‌మ‌స్య … Read more

ఈ ఆహారాల‌ను తీసుకుంటున్నారా ? అయితే లివ‌ర్ చెడిపోతుంది జాగ్ర‌త్త‌..!

మ‌న శ‌రీరంలో ఉన్న అనేక అవ‌య‌వాల్లో లివ‌ర్ (కాలేయం) కూడా ఒక‌టి. ఇది అనేక ప‌నులు చేస్తుంది. మ‌నం తిన్న ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం ఉప‌యోగించుకునేలా చేస్తుంది. అలాగే శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. కానీ నిత్యం మ‌నం తినే ప‌లు ఆహార ప‌దార్థాల వ‌ల్ల లివ‌ర్ ఆరోగ్యం దెబ్బ తింటుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. మ‌ద్యం మ‌ద్యం అతిగా సేవించ‌డం వ‌ల్ల లివ‌ర్ దెబ్బ తింటుంది. అదేప‌నిగా … Read more

మొల‌కెత్తిన వెల్లుల్లిపాయ‌ల‌ను తింటే క‌లిగే లాభాలు..!

వెల్లుల్లి రెబ్బ‌ల‌ను నిత్యం తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. వెల్లుల్లిలో మ‌న‌కు ఆరోగ్యాన్నిచ్చే అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. అయితే వెల్లుల్లిని నేరుగా తిన‌డం కంటే వాటిని మొల‌కెత్తించి తిన‌డం వ‌ల్ల రెట్టింపు స్థాయిలో మ‌న‌కు లాభాలు క‌లుగుతాయి. వెల్లుల్లిపాయ‌ల‌ను ఇలా మొల‌కెత్తించ‌వ‌చ్చు ఒక క‌ప్పు లేదా గ్లాస్‌లో దాని పై భాగం వ‌ర‌కు శుభ్ర‌మైన నీటిని నింపాలి. అనంత‌రం ఒక‌ వెల్లుల్లి రెబ్బ‌ లేదా పూర్తిగా వెల్లుల్లి మొత్తాన్ని తీసుకుని దానికి చిత్రంలో … Read more