నిత్యం గోరు వెచ్చ‌ని నీటిని తాగితే క‌లిగే ప్ర‌యోజ‌నాలివే..!

సాధార‌ణంగా చాలా మంది చ‌ల్ల‌ని నీటిని తాగేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. నీళ్లు వెచ్చ‌గా ఉంటే తాగ‌బుద్ది కాదు. దీంతో కొంద‌రు కేవ‌లం చ‌ల్ల‌ని నీటినే తాగుతుంటారు. అయితే నిజానికి మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌ని నీటిక‌న్నా వేడి నీరే ఎక్కువ‌గా ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. ఈక్ర‌మంలోనే నిత్యం గోరు వెచ్చ‌ని నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెల‌సుకుందాం. * నిత్యం గోరు వెచ్చ‌ని నీటిని తాగ‌డం వ‌ల్ల శ్వాస కోశ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ముక్కు … Read more

కొలెస్ట్రాల్‌ను త‌గ్గించుకోవాలంటే.. తీసుకోవాల్సిన ఆహారాలు, మానేయాల్సిన ప‌దార్థాలు..!

మ‌న శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్‌, చెడు కొలెస్ట్రాల్ అని రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్ అంటారు. చెడు కొలెస్ట్రాల్‌ను ఎల్‌డీఎల్ అంటారు. అయితే మ‌నం తినే అనేక రకాల ఆహారాల‌తోపాటు ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా మ‌న శ‌రీరంలో ఎల్‌డీఎల్ పేరుకుపోతుంటుంది. ఈ క్ర‌మంలో ఆ కొలెస్ట్రాల్‌ను త‌గ్గించాలంటే మ‌న శ‌రీరంలో త‌గినంత హెచ్‌డీఎల్ ఉండాలి. అందుకు కింద తెలిపిన సూచ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. 1. మ‌ట‌న్ వంటి … Read more

ర‌క్త‌దానం చేయ‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

ప్ర‌పంచ వ్యాప్తంగా నిత్యం ఎంతో మందికి ర‌క్తం అవ‌స‌రం ఉంటుంది. శ‌స్త్ర చికిత్స‌లు జ‌రిగే వారికి, ప్ర‌మాదాలు జ‌రిగి ర‌క్తం కోల్పోయేవారికి, థ‌ల‌సేమియా వంటి వ్యాధులు ఉన్న‌వారికి, ఇంకా ఇత‌రుల‌కు ర‌క్తం అవ‌స‌రం అవుతుంటుంది. అందువ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ వీలైనన్ని సార్లు ర‌క్త‌దానం చేస్తే మంచిది. అయితే ర‌క్త‌దానం చేసేందుకు చాలా మంది వెనుక‌డుగు వేస్తుంటారు. కానీ నిజానికి ర‌క్త‌దానం వ‌ల్ల మ‌న‌కు లాభాలే క‌లుగుతాయి. అవేమిటంటే.. 1. ర‌క్త‌దానం త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల హార్ట్ ఎటాక్‌లు … Read more

శుక్ర క‌ణాల సంఖ్య‌ను పెంచేందుకు సూచ‌న‌లు.. ఆయుర్వేద విధానాలు..!

ఇన్‌ఫెక్ష‌న్లు ఉండ‌డం.. బిగుతైన దుస్తుల‌ను ధ‌రించ‌డం.. మ‌రీ వేడిగా ఉండే నీటితో స్నానం చేయ‌డం.. ఎక్కువ సేపు కూర్చుని ఉండ‌డం.. అధిక బ‌రువు.. మరీ ఎక్కువ‌గా హ‌స్త ప్ర‌యోగం చేయ‌డం లేదా శృంగారంలో పాల్గొన‌డం.. పొగ తాగ‌డం.. మ‌ద్యం సేవించ‌డం.. మాన‌సిక ఒత్తిడి.. జింక్ లోపం ఉండ‌డం.. ప్రోస్టేట్ గ్రంథిలో ఇన్‌ఫెక్ష‌న్లు.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల సాధార‌ణంగానే చాలా మందిలో వీర్యం త‌క్కువ‌గా ఉంటుంది. దీంతో శుక్ర క‌ణాల సంఖ్య కూడా త‌గ్గుతుంది. అయితే ఇలా … Read more

Oil Pulling: రోజూ 10 నిమిషాల పాటు ఆయిల్‌ పుల్లింగ్‌ చేస్తే కలిగే లాభాలివే..!

ఆయిల్‌ పుల్లింగ్‌ను చాలా మంది చేయడం లేదు. కానీ ఇది పురాతనమైన పద్ధతే. దీన్ని నిత్యం అనుసరించడం వల్ల మనకు పలు లాభాలు కలుగుతాయి. నిత్యం ఉదయాన్నే పరగడుపునే ఆయిల్‌ పుల్లింగ్‌ను చేయాలి. దంతధావనం చేశాక నోట్లో కొబ్బరినూనెను కొద్దిగా పోసుకుని 10 నిమిషాల పాటు నోట్లో ఆ నూనెను అటు ఇటు కదిలిస్తూ ఉండాలి. 10 నిమిషాల తరువాత నూనెను ఉమ్మేయాలి. మింగకూడదు. ఇలా ఆయిల్‌ పుల్లింగ్‌ చేయడం వల్ల పలు ప్రయోజనాలను పొందవచ్చు. * … Read more

కిస్మిస్‌ల‌ను నాన‌బెట్టిన నీటిని ప‌ర‌గడుపునే తాగితే క‌లిగే ప్ర‌యోజ‌నాలివే..!

కిస్మిస్ (ఎండు ద్రాక్ష‌లు) ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన విట‌మిన్లు, ఫైబ‌ర్‌, మ‌నిర‌ల్స్ వీటిల్లో ఉంటాయి. అయితే వీటిని నేరుగా తిన‌డం క‌న్నా రాత్రి పూట నీటిలో నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తినాలి. అలాగే వాటిని నాన‌బెట్టిన నీటిని కూడా తాగాలి. దీంతో అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * రాత్రి పూట ఒక టేబుల్ స్పూన్‌ కిస్మిస్‌ల‌ను ఒక గ్లాస్ నీటిలో నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు … Read more

రోజుకు 3 ఖ‌ర్జూరాలు తింటే చాలు.. ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

ఖ‌ర్జూరాలు అంటే చాలా మంది ఇష్ట‌మే ఉంటుంది. చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఖ‌ర్జూరాల‌ను రోజుకు 3 చొప్పున తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. సైంటిస్టులు వీటిని ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రీక్షించి నిర్దారించారు కూడా. క‌నుక నిత్యం 3 ఖ‌ర్జూరాల‌ను తిన‌డం అల‌వాటు చేసుకుంటే వాటితో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. * నార్త్ డ‌కోటా స్టేట్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ జూలీ గార్డెన్ రాబిన్‌స‌న్ చేసిన పరిశోధ‌న‌ల ప్ర‌కారం … Read more

హైపో థైరాయిడ్ స‌మ‌స్య ఉందా ? ఈ ఆహారాల‌ను తీసుకుంటే మేలు జ‌రుగుతుంది..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా థైరాయిడ్ స‌మ‌స్య‌తో అనేక మంది బాధ‌ప‌డుతున్నారు. ఇందులో రెండు ర‌కాల థైరాయిడ్ స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఒక‌టి హైపో, రెండోది హైప‌ర్ థైరాయిడిజం. ఏది వ‌చ్చినా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే దాంతో హైపో థైరాయిడ్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా ప‌నిచేసేందుకు అవ‌కాశం ఉంటుంది. హైపో థైరాయిడ్ స‌మ‌స్య ఉన్న‌వారు నిత్యం తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. చేప‌లు చేప‌ల్లో ఉండే … Read more

టైప్‌ 2 డయాబెటిస్‌ను అదుపు చేసే దాల్చిన చెక్క..!

దాల్చిన చెక్క మన అందరి ఇళ్లలోనూ వంట ఇంటి మసాలా దినుసుల డబ్బాల్లో ఉంటుంది. దీన్ని మసాలా వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. దీని వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే దాల్చిన చెక్క అనేక అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. వాటిల్లో టైప్‌ 2 డయాబెటిస్‌ కూడా ఒకటి. ఈ వ్యాధి ఉన్నవారికి దాల్చిన చెక్క ఎంతగానో మేలు చేస్తుంది. దాల్చిన చెక్కలో పాలీఫినాల్స్, ఇతర సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ … Read more

ఏయే అనారోగ్య సమస్యలకు ఏయే పండ్లు, కూరగాయలు పనిచేస్తాయంటే..?

మనకు అందుబాటులో అనేక రకాల పండ్లు, కూరగాయలు తినేందుకు ఉన్నాయి. అయితే ఒక్కో రకం పండు, కూరగాయ వల్ల మనకు భిన్న రకాల లాభాలు కలుగుతాయి. కనుక ఏయే పండ్లను, కూరగాయలను తింటే ఏయే ఉపయోగాలు కలుగుతాయో తెలుసుకోవాలి. దీంతో అనారోగ్య సమస్యలు వచ్చిన వారు తమకు ఉన్న సమస్యకు అనుగుణంగా పండ్లను, కూరగాయలను తినేందుకు వీలుంటుంది. ఇక ఏయే సమస్యలు ఉన్నవారు ఏయే పండ్లు, కూరగాయలను తినాలో ఇప్పుడు తెలుసుకుందామా..! – జలుబు ఉన్నవారు క్యారెట్‌, … Read more