భిన్న ర‌కాల కూర‌గాయ‌ల జ్యూస్‌లు.. నిత్యం వాటిని తాగ‌డం వ‌ల్ల క‌లిగే లాభాలు..!

మ‌న‌కు అందుబాటులో అనేక ర‌కాల కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు ఉన్నాయి. అవ‌న్నీ మ‌న‌కు పోష‌కాల‌ను, శ‌క్తిని అందించేవే. ఒక్కో ర‌కానికి చెందిన కూర‌గాయ‌, ఆకుకూర‌లో భిన్న‌మైన పోష‌కాలు ఉంటాయి. అందువల్లే న్యూట్రిష‌నిస్టులు నిత్యం 3 ర‌కాల కూర‌గాయ‌ల‌ను అయినా తినాల‌ని, దాంతో మ‌న‌కు సంపూర్ణ పోష‌ణ అందేందుకు అవకాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇక మ‌న‌కు అందుబాటులో ఉన్న ప‌లు కూర‌గాయ‌ల జ్యూస్‌ల‌ను నిత్యం తాగ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ట‌మాటా జ్యూస్ ట‌మాటా … Read more

ఈ 5 ప‌దార్థాల‌ను త‌ర‌చూ తీసుకుంటే కిడ్నీలు శుభ్రంగా ఉంటాయి..!

కిడ్నీలు మ‌న శ‌రీరంలోని ముఖ్య‌మైన అవ‌యాల్లో ఒక‌టి. ఇవి మన శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు పేరుకుపోయే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. లేదంటే మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అవి తీవ్ర‌త‌రం అయితే ప్రాణాపాయ ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. అందువ‌ల్ల కిడ్నీల‌ను మ‌నం సంర‌క్షించుకోవాలి. వాటిని ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన ప‌దార్థాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కిడ్నీలు శుభ్రంగా మారుతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎలాంటి స‌మ‌స్య‌లు రావు. మ‌రి కిడ్నీల‌ను శుభ్రం చేసే … Read more

ఏసీల్లో ఎక్కువ‌గా గ‌డుపుతున్నారా ? ఈ స‌మ‌స్య‌లు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

ఎండాకాలం వ‌చ్చిందంటే చాలు.. ఏసీలు ఆన్ అయిపోతాయి. చాలా మంది చ‌ల్ల‌ద‌నాన్నిచ్చే ఏసీల్లో గ‌డిపేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. వేస‌వి సీజ‌న్‌లో ఏసీల‌ను చాలా మంది కొంటారు. అయితే వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు ఏసీలు బాగానే ప‌నిచేస్తాయి. కానీ వాటిల్లో నిజానికి ఎక్కువ సేపు గ‌డ‌ప‌రాదు. ఏసీల్లో ఎక్కువ స‌మ‌యం ఉండ‌డం వ‌ల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అవేమిటంటే… 1. క‌ళ్లు పొడిబార‌డం క‌ళ్లు పొడిబారిపోయే స‌మ‌స్య ఉన్న‌వారు ఏసీల్లో ఎక్కువ సేపు ఉండ‌రాదు. … Read more

నిద్ర సరిగ్గా పట్టడం లేదా ? రాత్రి పూట వీటిని తీసుకోండి..!

మనం నిత్యం వ్యాయామం చేసినా, పౌష్టికాహారం తీసుకున్నా.. రోజుకు తగినన్ని గంటల పాటు నిద్రపోవాలి. నిద్ర పోతేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. నిత్యం కనీసం 6 నుంచి 8 గంటల పాటు అయినా నిద్రపోవాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే కొందరికి పలు కారణాల వల్ల నిద్ర పట్టదు. నిద్రలేమి సమస్య ఉంటుంది. అలాంటి వారు కింద తెలిపిన ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. రాత్రి పూట ఈ ఆహారాలను … Read more

వీటిని తీసుకుంటే పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు పెరుగుతుంది.. జాగ్ర‌త్త‌..!

ఎంత వ్యాయామం చేసినా పొట్ట ద‌గ్గ‌ర ఉన్న కొవ్వు క‌ర‌గ‌డం లేద‌ని ఆందోళ‌న చెందుతున్నారా ? అయితే మీ ఆందోళ‌న క‌రెక్టే. కానీ వ్యాయామంతోపాటు స‌రైన ఆహారం తీసుకోవ‌డం కూడా అవ‌స‌రం. ఎంత వ్యాయామం చేసిన‌ప్ప‌టికీ ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తీసుకోక‌పోతే వ్యాయామం చేసినా ఫ‌లితం ఉండ‌దు. దాని వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌క‌పోగా పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు కూడా పెరుగుతుంది. ఈ క్ర‌మంలోనే పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును పెంచే ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చ‌క్కెర ప‌దార్థాలు, శీతల … Read more

సీజ‌న్ మారుతోంది.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్ర‌త్త‌లు పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి..!

ఇన్ని రోజులూ చ‌లి వ‌ల్ల దుప్ప‌టి శ‌రీరం నిండా క‌ప్పుకుని ప‌డుకోవాల్సి వ‌చ్చేది. కానీ గ‌త రెండు మూడు రోజులుగా సీజ‌న్ మారింది. ప‌గ‌లు వేడి, రాత్రి చ‌లి ఉంటోంది. ఇది వేస‌వి కాలం ఆరంభం అవుతుంద‌ని చెప్ప‌డానికి సంకేతం. అంటే సీజ‌న్ మారుతుంద‌ని అర్థం. చ‌లి కాలం నుంచి మ‌నం వేస‌వి కాలానికి మారుతున్నాం. అందువ‌ల్ల వ‌చ్చే సీజ‌న్‌కు అనుగుణంగా మ‌నం ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది. అందుకు కింద తెలిపిన జాగ్ర‌త్త‌ల‌ను పాటించాలి. పానీయాలు … Read more

కొబ్బ‌రినీళ్ల‌ను ఏ స‌మ‌యంలో తాగితే మంచిది ?

ప్ర‌కృతిలో మ‌న‌కు స‌హ‌జ‌సిద్ధంగా ల‌భించే అనేక ర‌కాల పానీయాల్లో కొబ్బ‌రినీళ్లు ముందు వ‌రుస‌లో నిలుస్తాయి. ఇవి శ‌రీర తాపాన్ని త‌గ్గిస్తాయి. వేడిని త‌గ్గిస్తాయి. త‌క్ష‌ణ శ‌క్తిని అందిస్తాయి. వీటిలో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. స‌హ‌జ‌సిద్ధ‌మైన ఎంజైమ్‌లు, పొటాషియం వంటి ముఖ్య‌మైన పోషకాలు వీటిలో ఉంటాయి. అందువ‌ల్ల కొబ్బ‌రినీళ్లు మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి. అయితే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజులో ఎప్పుడైనా తాగ‌వ‌చ్చు. కానీ కింద తెలిపిన స‌మ‌యాల్లో తాగ‌డం వ‌ల్ల ఇంకా ఎక్కువ ఫ‌లితాన్ని పొంద‌వ‌చ్చు. ఉద‌యాన్నే … Read more

చ‌ల్ల‌నినీరు, వేడినీరు.. ఏ నీటితో స్నానం చేస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

మ‌న‌స్సు ప్ర‌శాంతంగా ఉండేందుకు నిత్యం వ్యాయామం చేయ‌డం, యోగా, ధ్యానం వంటివి చేయ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. శ‌రీరాన్ని శుభ్రంగా, ఏ వ్యాధులు రాకుండా ఉంచేందుకు నిత్యం స్నానం చేయ‌డం అంతే అవ‌స‌రం. అందులో భాగంగానే ప్ర‌తి రోజూ మ‌నం స్నానం చేయాల్సి ఉంటుంది. కొంద‌రు రోజుకు 2 సార్లు స్నానం చేస్తారు. కొంద‌రు ఒక్క‌సారే స్నానం చేస్తారు. అయితే స్నానానికి ఉప‌యోగించే నీటిని బ‌ట్టి మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అంటే.. … Read more

Excess Calcium: కాల్షియం ఎక్కువైతే ప్రమాదమే.. ఎలాంటి హాని కలుగుతుందో తెలుసుకోండి..!

మన శరీరంలో ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం అవసరం అవుతుందనే సంగతి అందరికీ తెలిసిందే. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కాల్షియంను ఎక్కువగా పొందవచ్చు. అయితే కొందరికి కాల్షియం లోపం సమస్య వస్తుంటుంది. దీంతో వైద్యుల వద్దకు వెళితే వారు సప్లిమెంట్లను ఇస్తారు. వారు చెప్పినట్లుగా ఆ ట్యాబ్లెట్లను వాడుతూ, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే కాల్షియం లోపం నుంచి బయట పడవచ్చు. కానీ కొందరు అవసరం ఉన్నా, లేకున్నా కాల్షియం ట్యాబ్లెట్లను … Read more

Eye Sight : ఈ చిట్కాల‌ను పాటిస్తే కంటి చూపు పెరుగుతుంది.. క‌ళ్ల‌ద్దాల‌ను తీసి అవ‌త‌ల ప‌డేస్తారు..!

Eye Sight : మ‌న శరీరంలోని ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో క‌ళ్లు కూడా ఒక‌టి. శ‌రీరాన్ని నిత్యం సంర‌క్షించుకున్న‌ట్లే క‌ళ్ల‌ను కూడా సంర‌క్షించుకోవాల్సి ఉంటుంది. క‌ళ్ల‌పై ఒత్తిడి ప‌డ‌కుండా చూసుకోవాలి. క‌ళ్ల‌ను జాగ్ర‌త్తగా చూసుకోవాలి. ఎప్ప‌టిక‌ప్పుడు వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. అలాగే కంటి చూపు సరిగ్గా ఉండేలా జాగ్ర‌త్త‌లు వహించాలి. అందుకు గాను కింద తెలిపిన సూచ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. * విట‌మిన్లు ఎ, సి, ఇలతోపాటు జింక్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. వీటి … Read more