ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు..!

సాధార‌ణంగా చాలా మంది కోడిగుడ్ల‌ను ఆమ్లెట్ రూపంలో లేదా ఫ్రై చేసుకుని తింటుంటారు. కానీ వైద్యులు మాత్రం కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి మాత్ర‌మే తినాల‌ని చెబుతారు. ఎందుకంటే గుడ్ల‌ను ఫ్రై చేయ‌డం, ఆమ్లెట్ లా వేయడం వ‌ల్ల వాటిల్లో పోష‌కాలు న‌శిస్తాయి. అందువ‌ల్ల ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌నే తినాల‌ని సూచిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే వాటిని తిన‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మెట‌బాలిజం ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌లో అమైనో యాసిడ్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీరం ప్రోటీన్ల‌ను బాగా … Read more

అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఒకే ఔష‌ధం.. అల్లం ర‌సం.. ప‌ర‌గ‌డుపునే సేవించాలి..!!

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి అల్లంను త‌మ వంటి ఇంటి ప‌దార్థంగా ఉప‌యోగిస్తున్నారు. అల్లంను నిత్యం మ‌న వాళ్లు అనేక వంట‌కాల్లో వేస్తుంటారు. దీన్ని మ‌నం నిత్యం ర‌సం రూపంలో తీసుకోవ‌చ్చు. లేదా పొడి కూడా అందుబాటులో ఉంది. దాన్ని కూడా తీసుకోవ‌చ్చు. నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే అల్లం ర‌సం తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఔష‌ధ గుణాలు అల్లంలో జింజ‌రాల్ అన‌బ‌డే శ‌క్తివంత‌మైన బ‌యో యాక్టివ్ సమ్మేళ‌నం … Read more

వేస‌విలో మ‌ట్టి కుండ‌లోని నీటినే తాగాలి.. ఎందుకంటే..?

ఎండాకాలం వ‌చ్చిందంటే చాలు చాలా మంది చ‌ల్ల‌ని నీటిని తాగుతుంటారు. అయితే చాలా మంది ఇండ్ల‌లో ఫ్రిజ్‌లు ఉంటాయి. క‌నుక ఫ్రిజ్‌ల‌లో ఉంచిన నీటిని తాగుతారు. కానీ నిజానికి ఆరోగ్యానికి ఆ నీళ్లు మంచివి కావు. అంత చ‌ల్ల‌ని నీటిని తాగ‌రాదు. అందుకు బ‌దులుగా మ‌ట్టి కుండ‌ల్లో నిల్వ చేసిన నీటిని తాగాలి. దీంతో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. స‌హ‌జ‌సిద్ధ‌మైన చ‌ల్ల‌ద‌నం ఫ్రిజ్‌ల‌లో నీరు కృత్రిమంగా చ‌ల్ల‌గా అవుతుంది. కానీ కుండ‌లను మ‌ట్టితో త‌యారు చేస్తారు క‌నుక … Read more

తామ్ర జలం (రాగి పాత్రలో నీరు) తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..!

ఆయుర్వేదంలో రాగిని ఎంతో కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. రాగిలో సహజసిద్ధమైన నయం చేసే గుణాలు ఉంటాయి. శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. శరీరాన్ని దృఢంగా ఉండేలా చేస్తాయి. నిత్యం రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా రాత్రంతా నీటిని ఒక రాగి పాత్రలో నిల్వ ఉంచి ఆ నీటిని మరుసటి రోజు మొత్తం కొద్ది కొద్దిగా తాగాలి. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రాగి పాత్రలో … Read more

ఇంట్లో తయారు చేసిన ఊరగాయలను తరచూ తీసుకోవాలి.. ఎందుకంటే..?

భారతీయులకు ఊరగాయలు అంటే మక్కువ ఎక్కువ. పచ్చళ్లను చాలా మంది తింటుంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో కనీసం రెండు లేదా మూడు ఊరగాయలు ఎప్పుడూ నిల్వ ఉంటాయి. కొందరికైతే ఊరగాయతో భోజనం చేయకపోతే తిన్నట్లు ఉండదు. ఇక ఊరగాయలను అనేక రకాల కూరగాయలతో పెట్టవచ్చు. కొందరు పండ్లతోనూ ఊరగాయలను పెడతారు. క్యారెట్‌, మామిడి, ఉల్లిపాయలు, నిమ్మ, బీట్‌రూట్‌, మునగకాయలు.. ఇలా రక రకాల ఊరగాయలను పెట్టుకుని చాలా మంది తింటుంటారు. అయితే వీటిని నిత్యం తీసుకోకపోయినా తరచూ … Read more

హైబీపీ ఉన్న‌వారు ఈ ఆహార ప‌దార్థాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ తీసుకోరాదు..!

హైబీపీ అనేది ప్ర‌స్తుతం చాలా మందికి ఇబ్బందిగా మారింది. హైబీపీ స‌మ‌స్య‌తో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. హైబీపీ ఉన్న‌వారు డాక్ట‌ర్ సూచించిన మేర నిత్యం మందుల‌ను వాడ‌డంతోపాటు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అలాగే రోజూ పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అయితే హైబీపీ ఉన్న‌వారు ఈ ఆహారాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ తీసుకోరాదు. తీసుకుంటే స‌మ‌స్య ఎక్కువ‌వుతుంది. క‌నుక వాటికి దూరంగా ఉండాలి. మ‌రి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. ఉప్పు … Read more

తమలపాకులతో కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు..!

తమలపాకులను పాన్‌ రూపంలో చాలా మంది నిత్యం తింటుంటారు. దీన్ని అంతలా తినడం వల్ల అనారోగ్యాలు కలుగుతాయి. ముఖ్యంగా నోటి క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే తమలపాకులను నిత్యం స్వల్ప మోతాదులో వాడితే వాటితో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దంత సమస్యలు తమలపాకులు దంతాలు, నోటి సమస్యలకు అద్భుతంగా పనిచేస్తాయి. రాత్రి భోజనం చేశాక ఒక తమలపాకును అలాగే నమిలి తినాలి. దీంతో నోటి దుర్వాసన ఉండదు. రాత్రి పూట … Read more

బ్రౌన్ రైస్ ను నిత్యం తినాల్సిందే.. బ్రౌన్ రైస్ వ‌ల్ల క‌లిగే లాభాలు ఇవిగో..!

భార‌తీయుల్లో దాదాపుగా 50 శాతం మందికి పైగా నిత్యం భోజ‌నంలో అన్న‌మే తింటారు. అయితే అన్నం తెల్ల‌గా ముత్యాల్లా ఉంటే గానే కొంద‌రు తిన‌రు. కానీ నిజానికి ముడి బియ్యాన్ని బాగా పాలిష్ చేయ‌డం వ‌ల్ల తెల్ల బియ్యం వ‌స్తుంది. అయితే పాలిష్ చేస్తే ముడి బియ్యంపై ఉండే పొర పోతుంది. అందులో ఉండే ముఖ్య‌మైన పోష‌కాలు కూడా పోతాయి. అవేవీ మ‌న‌కు అంద‌వు. క‌నుక పాలిష్ చేయ‌ని బియ్యాన్ని తినాలి. ఈ క్ర‌మంలోనే ముడి బియ్యం … Read more

రోజూ 1 గంట సేపు వాకింగ్‌ చేస్తే కలిగే అద్భుతమైన లాభాలు..!

నిత్యం వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటామనే విషయం అందరికీ తెలిసిందే. అయితే వ్యాయామాల్లో అన్నింటి కన్నా చాలా తేలికైంది వాకింగ్‌. వాకింగ్‌ చేసేందుకు మనకు ఎలాంటి సామగ్రి అవసరం ఉండదు. అలా బయటకు వెళ్లి కొంత సేపు వాకింగ్‌ చేసి తిరిగి ఇంటికి రావచ్చు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం కనీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్‌ చేయాలని వైద్యులు చెబుతుంటారు. కానీ కొంచెం ఎక్కువ సమయం పాటు.. అంటే.. 1 … Read more

శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫరా మెరుగు ప‌డాలంటే.. వీటిని తీసుకోవాలి..!

మ‌న శ‌రీర‌ భాగాలు స‌రిగ్గా ప‌నిచేయాలంటే ర‌క్తం అవ‌స‌రం ఉంటుంది. ర‌క్తం ఆయా భాగాల‌కు అవ‌స‌రం అయ్యే ఆక్సిజ‌న్‌ను, శక్తిని, పోష‌కాల‌ను ర‌వాణా చేస్తుంది. అందువ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. దీంతో శ‌రీరంలోని అన్ని భాగాలు చురుగ్గా ప‌నిచేస్తాయి. అయితే ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగ్గా లేక‌పోతే అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవడం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుచుకోవ‌చ్చు. … Read more