రోజూ పెరుగు తీసుకుంటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది..!!

health benefits of eating curd

పెరుగంటే చాలా మందికి ఇష్ట‌మే. రోజూ భోజ‌నంలో దీన్ని తిన‌క‌పోతే కొంద‌రికి తోచ‌దు. అస‌లు పెరుగు లేకుండా కొంద‌రు భోజ‌నం చేయ‌రు. చేసినా భోజ‌నం ముగించిన తృప్తి అనేది ఉండ‌దు. పెరుగు అనేది చాలా మందికి అంత‌లా ఇష్టంగా మారింది. దీన్ని రోజూ కొంద‌రు స్మూతీలు, జ్యూస్‌ల‌లోనూ క‌లుపుకుని తాగుతారు. అయితే నిత్యం పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పోష‌కాలు పెరుగులో కాల్షియం, విట‌మిన్ బి, బి12, పొటాషియం, మెగ్నిషియం స‌మృద్ధిగా … Read more

స‌న్న‌గా ఉన్నామ‌ని దిగులు చెందుతూ బ‌రువు పెర‌గాల‌ని చూస్తున్నారా ? ఇలా చేయండి..!!

taking banana with milk increases weight

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది స్థూల‌కాయం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. వారు అధిక బ‌రువును తగ్గించుకునేందుకు య‌త్నిస్తున్నారు. ఇక కొంద‌రు స‌న్న‌గా ఉన్న‌వారు తాము స‌న్న‌గా ఉన్నామ‌ని దిగులు చెందుతుంటారు. బ‌రువు పెర‌గాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అలాంటి వారు నిత్యం అర‌టి కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. అర‌టికాయ‌లు నిజానికి బ‌రువు త‌గ్గేందుకు, పెరిగేందుకు రెండు విధాలుగా స‌హాయం చేస్తాయి. కాక‌పోతే వాటిని తీసుకునే విధానం వేరేగా ఉంటుంది. వాటిని నేరుగా తింటే బ‌రువు … Read more

మీ ఇంట్లోనే స‌హ‌జ‌సిద్ధ‌మైన శానిటైజ‌ర్‌ను ఇలా త‌యారు చేసుకోండి..!!

how to make natural sanitizer at home

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం అంద‌రూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. శానిటైజర్ల‌ను వాడ‌డంతోపాటు బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు మాస్కుల‌ను ధ‌రిస్తున్నారు. దీంతోపాటు క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డం కోసం భౌతిక దూరం పాటిస్తున్నారు. అయితే శానిటైజ‌ర్ల విష‌యానికి వ‌స్తే కృత్రిమంగా త‌యారు చేయ‌బ‌డిన కెమిక‌ల్ శానిటైజ‌ర్‌కు బ‌దులుగా మీరే మీ ఇంట్లోనే స‌హ‌జ‌సిద్ధంగా శానిటైజ‌ర్‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. యోగా గురువు బాబా రాందేవ్ శానిటైజ‌ర్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో చెప్పారు. ఆ వివ‌రాలు మీ కోసం.. స‌హ‌జ‌సిద్ధ‌మైన శానిటైజ‌ర్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు … Read more

రోజూ ప‌ర‌గ‌డుపునే 4 కాల్చిన వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తినండి.. ముఖ్యంగా పురుషులు..!!

take 4 roasted garlic cloves daily for amazing benefits

భార‌తీయులు నిత్యం వాడే అనేక వంట ఇంటి ప‌దార్థాల్లో వెల్లుల్లి కూడా ఒక‌టి. దీన్ని నిత్యం చాలా మంది కూర‌ల్లో వేస్తుంటారు. ప‌చ్చ‌ళ్లు, ఇత‌ర వంట‌ల్లో వేస్తుంటారు. వెల్లుల్లి వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే రోజూ ప‌ర‌గ‌డుపునే కాల్చిన వెల్లుల్లి రెబ్బ‌లు 4 తింటే మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పురుషుల్లో టెస్టోస్టిరాన్ వారి శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు, వీర్యం త‌యారు అయ్యేందుకు ముఖ్య పాత్ర పోషిస్తుంది. … Read more

రోజూ ఉదయం మీరు చేసే ఈ తప్పులు మీ బరువును పెంచుతాయి.. చాలా మంది ఈ తప్పులు చేస్తారు..!!

these morning mistakes can increase your weight

బరువు తగ్గడం అనేది నిజానికి ఒక ప్రక్రియ. అనేక చిన్న చిన్న విషయాలను కూడా అందుకు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది రోజూ ఉదయాన్నే తప్పులు చేస్తుంటారు. అవి అలవాటుగా మారుతాయి. వాటిని రోజూ చేస్తారు. ఫలితంగా బరువు వేగంగా పెరుగుతారు. అయితే రోజూ ఉదయాన్నే చాలా మంది చేసే ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది నిత్యం ఉదయం నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగుతారు. ఇది … Read more

పాల‌తో ఈ ఆహారాల‌ను క‌లిపి తీసుకోరాదు.. లేదంటే స‌మ‌స్య‌లు వ‌స్తాయి..!!

మ‌న ఆరోగ్యానికి పాలు ఎంత‌గానో దోహ‌దం చేస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. చిన్నారులే కాదు పెద్ద‌లు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం పాలు తాగాల్సి ఉంటుంది. మ‌హిళ‌లు, పురుషులు.. అంద‌రూ పాల‌ను తాగాలి. పాల‌లో కాల్షియం, అయోడిన్, పొటాషియం, ఫాస్ఫ‌ర‌స్, విట‌మిన్ డిలు స‌మృద్ధిగా ఉంటాయి. అయితే పాల‌తో కొన్ని ఆహారాల‌ను మాత్రం క‌లిపి తీసుకోరాదు. తీసుకుంటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! చేప‌లు, గుడ్లు, మాంసం చేప‌లు, … Read more

రాత్రి నిద్రించేటప్పుడు ఉల్లిపాయను పక్కన పెట్టుకోండి.. ఈ ప్రయోజనాలు కలుగుతాయి..!

put onions beside bed when you sleep at night these are the benefits

భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉల్లిపాయలను ఔషధంగా వాడుతున్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది సైన్స్‌ను విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే సైన్స్‌ కూడా ఉల్లిపాయల వల్ల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతోంది. ఈ క్రమంలోనే నిద్రించే సమయంలో పక్కన ఉల్లిపాయను పెట్టుకుని నిద్రించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి నిద్రించేటప్పుడు పక్కన ఒక ఉల్లిపాయను నాలుగు భాగాలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి. దీని వల్ల జలుబు, దగ్గు సమస్యలు తగ్గుతాయి. ఉల్లిపాయల్లో యాంటీ … Read more

3 రోజులు వ‌రుస‌గా ఖాళీ క‌డుపుతో వాము నీళ్ల‌ను తాగండి.. ఈ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి..

దాదాపుగా మ‌న అంద‌రి ఇళ్ల‌లోనూ వంటి ఇంటి పోపు దినుసుల డ‌బ్బాలో వాము ఉంటుంది. దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇది చ‌క్క‌ని రుచిని, సువాస‌న‌ను క‌లిగి ఉంటుంది. అందువ‌ల్ల దీన్ని అనేక వంట‌కాల్లో వాడుతుంటారు. వాము వంట‌కాల‌కు హాట్ రుచిని అందిస్తుంది. దీన్ని నిత్యం వంట‌ల్లో ఉప‌యోగించ‌వ‌చ్చు. లేదా పొడి చేసుకుని భోజ‌నం స‌మ‌యంలో ఇత‌ర ఆహారాలతో క‌లిపి తీసుకోవ‌చ్చు. వాము నోటి దుర్వాస‌న‌ను తొల‌గిస్తుంది. అందువ‌ల్ల భోజ‌నం చేసిన వెంట‌నే వామును న‌మిలితే … Read more

పొట్ట, నడుం దగ్గర కొవ్వు, అధిక బరువు వేగంగా తగ్గాలంటే.. ఇవి తీసుకోవడం ప్రారంభించండి..!!

take black grapes daily to reduce fat and over weight

పొట్ట, నడుం దగ్గర కొవ్వు అధికంగా ఉందా ? అధిక బరువు ఇబ్బందులకు గురి చేస్తుందా ? అయితే రోజూ నల్ల ద్రాక్షలు తినండి. అవును.. వీటిని తినడం వల్ల అధిక బరువు తగ్గుతారు. తరచూ వీటిని తింటే అనేక అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అలాగే వేసవిలో వీటి వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. నల్లద్రాక్షల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీని వల్ల డయాబెటిస్‌, బ్లడ్‌ ప్రెషర్‌ అదుపులో ఉంటాయి. గుండె జబ్బులు రాకుండా … Read more

తేనె, దాల్చినచెక్క మిశ్రమాన్ని ఈ విధంగా వాడండి.. ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి..!

తేనె, దాల్చినచెక్కలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండింటినీ భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. తేనెను నిత్యం చాలా మంది తీసుకుంటారు. ఇక దాల్చిన చెక్కను ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తారు. అయితే ఈ రెండింటిని కలిపిన మిశ్రమాన్ని నిత్యం తీసుకుంటే మనకు అనేక ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పావు టీస్పూన్‌ దాల్చినచెక్క పొడి, రెండు టీస్పూన్ల తేనెను కలిపి నిత్యం ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. దీంతో అనేక ప్రయోజనాలు … Read more