Kriti Kharbanda : వామ్మో.. కృతి క‌ర్బందా.. ఆ తిప్ప‌డం ఏమిటి ? డ్యాన్స్ అద‌ర‌గొట్టిందిగా..!

Kriti Kharbanda : సోష‌ల్ మీడియాలో హీరోయిన్లు ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటున్నారు. అందులో భాగంగానే అనేక పోస్టుల‌ను వారు షేర్ చేస్తున్నారు. చాలా వ‌ర‌కు పోస్టుల్లో వారి గ్లామ‌ర‌స్ షోల‌వే ఉంటున్నాయి. ఇక కొంద‌రైతే అందాల ఆర‌బోత‌నే ల‌క్ష్యంగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా కృతి క‌ర్బంద కూడా ఇదే జాబితాలో చేరింద‌ని చెప్ప‌వ‌చ్చు. కృతి క‌ర్బందా గ‌తంలో ప‌లు క‌న్న‌డ‌, తెలుగు, హిందీ సినిమాల్లో న‌టించింది. కానీ ఈమెకు ఆ సినిమాల ద్వారా … Read more

Oppo : ఒప్పో నుంచి ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు విడుద‌ల‌..!

Oppo : మొబైల్స్ త‌యారీదారు ఒప్పో ఎప్ప‌టిక‌ప్పుడు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు క‌లిగిన ఫోన్ల‌ను విడుద‌ల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా మ‌రో రెండు ఫోన్ల‌ను లాంచ్ చేసింది. ఎ76, ఎ96 పేరిట రెండు నూత‌న స్మార్ట్ ఫోన్ల‌ను ఒప్పో లాంచ్ చేసింది. వీటిల్లో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. ఒప్పో ఎ76 స్మార్ట్ ఫోన్‌లో.. 6.56 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 680 ప్రాసెస‌ర్‌, 6 … Read more

Belly Fat : నిమ్మరసం, బెల్లం.. పొట్ట చుట్టూ కొవ్వును కరిగించేస్తాయి..!

Belly Fat : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అధిక బరువు స‌మస్య‌తో బాధ‌ప‌డుతున్నారు. శారీర‌క శ్ర‌మ చేయ‌క పోవడం వల్ల, అధికంగా కొవ్వు క‌లిగిన ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల, మాన‌సిక ఒత్తిడి వ‌ల్ల చాలా మంది ఊబ‌కాయం బారిన ప‌డుతున్నారు. ఊబ‌కాయం, పొట్ట చుట్టు అధికంగా ఉండే కొవ్వు మ‌నిషి అందాన్ని దెబ్బ తీయ‌డ‌మే కాకుండా అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చేలా చేస్తాయి. అయితే స‌హ‌జ సిద్ద‌మైన ప‌ద్ద‌తిలో ఇంట్లో ఉండే బెల్లం, నిమ్మ‌కాయ‌ల ద్వారానే … Read more

Samantha : నాగ‌చైత‌న్య‌కు షాకిచ్చిన స‌మంత‌..!

Samantha : టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్‌గా పేరుగాంచిన స‌మంత‌, నాగ‌చైత‌న్య గ‌తేడాది విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇద్ద‌రూ త‌మ త‌మ సోష‌ల్ ఖాతాల్లో వేర్వేరుగా పోస్టులు పెట్టారు. త‌మ వివాహ బంధానికి స్వ‌స్తి ప‌లుకుతున్నామ‌ని.. త‌మ‌కు ఈ స‌మ‌యంలో ప్రైవ‌సీ క‌ల్పించాల‌ని.. ఇబ్బందుల‌కు గురి చేయ‌వ‌ద్ద‌ని.. తాము దంప‌తులుగా విడిపోయినా.. స్నేహితులుగా క‌లిసే ఉంటామ‌ని చెప్పారు. అయితే ఆ త‌రువాత క‌నీసం ఒక‌రికొక‌రు బ‌ర్త్ డే విషెస్ కూడా చెప్పుకోలేదు. దీంతో వీరి మ‌ధ్య గొడ‌వ పెద్ద‌గానే … Read more

Dil Raju : 50 ఏళ్ల వ‌య‌స్సులో మ‌ళ్లీ తండ్రి కాబోతున్న నిర్మాత దిల్ రాజు..!

Dil Raju : టాలీవుడ్ లో ప్ర‌ముఖ నిర్మాత‌గా దిల్ రాజుకు ఎంతో పేరుంది. ఈయ‌న త‌న కెరీర్‌ను సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా ప్రారంభించారు. త‌రువాత నిర్మాత అయ్యారు. ఈ క్ర‌మంలోనే అనేక హిట్ చిత్రాలను ఈయ‌న నిర్మించి స‌క్సెస్ బాట ప‌ట్టారు. టాలీవుడ్‌లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ నిర్మాత ఎవ‌రు ? అని ప్ర‌శ్నిస్తే.. మ‌న‌కు ముందుగా దిల్ రాజు పేరే గుర్తుకు వ‌స్తుంది. ఇక ఈయ‌న త‌న‌.. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై చిత్రాల‌ను నిర్మిస్తున్నారు. ఈ … Read more

Samsung Galaxy A53 5G : అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన శాంసంగ్ గెలాక్సీ ఎ53 5జి స్మార్ట్ ఫోన్‌..!

Samsung Galaxy A53 5G : ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ సంస్థ శాంసంగ్ భార‌త్‌లో గెలాక్సీ ఎ53 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ప్రీమియం మిడ్ రేంజ్‌లో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎ53 5జి స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌ను … Read more

Broad Beans : చిక్కుడు కాయల వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. వెంటనే తినడం ప్రారంభిస్తారు..!

Broad Beans : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో చిక్కుడు కాయలు ఒకటి. ఇవి చవకగానే లభిస్తాయి. కానీ కొందరు వీటిని తినేందుకు ఇష్టపడరు. అయితే వీటిలో ఉన్న పోషకాలు.. వీటి ద్వారా అందే లాభాలు తెలిస్తే.. ఇకపై ఎవరూ చిక్కుడు కాయలను విడిచిపెట్టకుండా తినేస్తారు. వీటిని పోషకాలకు గనిగా చెప్పవచ్చు. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చిక్కుడు కాయల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది … Read more

Sonam Kapoor : త‌ల్లి కాబోతున్నట్లు తెలిపిన సోన‌మ్ క‌పూర్‌..!

Sonam Kapoor : బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సోన‌మ్ క‌పూర్ త‌న న‌ట‌న‌తో, అందంతో ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. త‌న తండ్రి అనిల్‌ క‌పూర్ వార‌స‌త్వంతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన‌ప్ప‌టికీ త‌నకంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కాగా మే 2018 లో బిజినెస్ మ్యాన్ ఆనంద్ అహుజాతో సోన‌మ్ క‌పూర్ వివాహం అంగ‌రంగ వైభంగా జ‌రిగింది. వివాహం త‌రువాత కూడా సోన‌మ్ త‌న న‌ట‌న‌ను కొన‌సాగించింది. తాజాగా ఈ అమ్మ‌డు … Read more

Children Height : పిల్లలు బాగా ఎత్తు పెరగాలంటే.. వీటిని తినిపించండి..!

Children Height : తమ పిల్లలు వయస్సుకు తగిన ఎత్తు పెరగడం లేదని సహజంగానే తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. అయితే వాస్తవానికి జన్యు పరంగా కూడా ఎత్తు అనే అంశం ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రుల ఎత్తుకు అనుగుణంగానే పిల్లలు ఎత్తు పెరుగుతుంటారు. అయితే ఇది కారణం కాకపోతే వారు పోషకాహార లోపం వల్లే ఎత్తు పెరగడం లేదని గుర్తించాలి. దీంతో వారికి రోజూ పోషకాహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే వారు వయస్సుకు తగిన ఎత్తు పెరుగుతారు. … Read more

Jio : జియో నుంచి రెండు స‌రికొత్త ప్లాన్లు.. వీటి ద్వారా ల‌భించే బెనిఫిట్స్ ఇవే..!

Jio : టెలికాం సంస్థ రిలయ‌న్స్ జియో త‌న ప్రీపెయిడ్ వినియోగ‌దారుల కోసం రెండు కొత్త ప్లాన్ల‌ను తాజాగా ప్ర‌వేశ‌పెట్టింది. వీటిని లాంగ్‌టైమ్ వాలిడిటీతో అందిస్తోంది. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ప్లాన్స్ విభాగంలో ఈ రెండు కొత్త ప్లాన్లు ల‌భిస్తున్నాయి. రూ.2878, రూ.2998 ప్లాన్ల‌ను జియో ప్ర‌వేశ‌పెట్టింది. ఇక వీటిలో అందిస్తున్న బెనిఫిట్స్‌ను ఒక్క‌సారి ప‌రిశీలిస్తే.. రూ.2878 ప్రీపెయిడ్ ప్లాన్‌తో వినియోగ‌దారుల‌కు రోజుకు 2 జీబీ డేటా ల‌భిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు కనుక … Read more