Foxtail Millets : కొర్రలను రోజూ తింటే అద్భుతమైన ప్రయోజనాలు..!

Foxtail Millets : గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చే ర‌క‌ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు ముఖ్య కార‌ణం మ‌నం తీసుకునే ఆహారం అని తేలింది. ఆహారాన్ని బాగా రిఫైన్ చేసి తిన‌డం వ‌ల్ల పోష‌కాహార లోపాలు రావ‌డంతోపాటు కొన్ని ర‌కాల దీర్ఘ‌కాలిక వ్యాధులు ముందుగా రావ‌డం జ‌రుగుతోంది. రోజూ వారిగా మ‌నం తీసుకునే వ‌రి ధాన్యం, గోధుమ‌ల‌కు బదులుగా తృణ ధాన్యాలు ఉత్త‌మ‌మైన‌వి శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. కొన్ని వేల సంవ‌త్స‌రాల క్రితం నాటివి అయిన‌ప్ప‌టికీ రోజూ … Read more

Valimai : అజిత్ న‌టించిన వ‌లిమై చిత్రం ఓటీటీ రిలీజ్ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

Valimai : త‌మిళ సూప‌ర్ స్టార్ అజిత్ కుమార్ న‌టించిన వ‌లిమై చిత్రం ఫిబ్ర‌వ‌రి 24వ తేదీన థియేటర్ల‌లో భారీ ఎత్తున విడుద‌లైంది. ఈ సినిమాను ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్ నిర్మించారు. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘన విజ‌యం సాధించింది. ఇక ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధ‌మైంది. వ‌లిమై చిత్రానికి గాను జీ5 సంస్థ డిజిట‌ల్ హ‌క్కుల‌ను కొనుగోలు చేసింది. దీంతో ఆ యాప్‌లో ఈ మూవీ … Read more

Rashmi Gautam : అలాంటి వారిని క‌ఠినంగా శిక్షించాలి.. ర‌ష్మి గౌత‌మ్ ఆగ్ర‌హం..

Rashmi Gautam : సోష‌ల్ మీడియాలో ర‌ష్మి గౌత‌మ్ ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. ఈమె గ‌తంలో ప‌లు సినిమాల్లో న‌టించింది. కానీ అవి పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేదు. దీంతో ఈమె టీవీ షోలు, ఈవెంట్స్‌కే ప‌రిమితం అవుతోంది. ఇక పలు ప్ర‌త్యేక షోల‌లోనూ ఈమె పాల్గొంటోంది. అయితే ర‌ష్మి గౌత‌మ్ మూగ జీవాల ప‌ట్ల ఎక్కువ‌గా ప్రేమ చూపిస్తుంటుంది. ముఖ్యంగా కుక్క‌లు అంటే ఆమెకు ఎంతో ఇష్టం. వాటికి ఏం జ‌రిగినా.. ఆమె స‌హించ‌లేదు. … Read more

83 Movie : ఎట్ట‌కేల‌కు ఓటీటీలో విడుద‌లైన ర‌ణ్‌వీర్‌సింగ్ 83 మూవీ.. ఎందులో అంటే..?

83 Movie : బాలీవుడ్ న‌టుడు ర‌ణ్‌వీర్ సింగ్ న‌టించిన బ‌యోగ్రాఫిక‌ల్ స్పోర్ట్స్ డ్రామా 83 మూవీ థియేట‌ర్ల‌లో గతేడాది విడుద‌లైంది. బ‌యోపిక్ మూవీ క‌నుక స‌హ‌జంగానే ఈ సినిమాకు ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అయితే ఈ మూవీ ఓటీటీ విడుద‌ల నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డింది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా ఓటీటీలో విడుదల కావ‌డంపై నిన్న మొన్న‌టి వ‌ర‌కు కోర్టులో కేసు విచార‌ణ కొన‌సాగింది. అయితే ప్ర‌స్తుతం అన్ని అడ్డంకులు తొల‌గిపోయాయి. దీంతో ఎట్ట‌కేల‌కు … Read more

Hebah Patel : నీ వ‌య‌సెంత అని అడిగిన నెటిజ‌న్‌.. స్ట్రాంగ్‌గా రిప్లై ఇచ్చిన హెబా ప‌టేల్‌..

Hebah Patel : కుమారి 21ఎఫ్ చిత్రం ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది హెబా ప‌టేల్‌. ఆ త‌రువాత అనేక చిత్రాల్లో ఈమెకు ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అయితే వాటిలో కేవ‌లం కొన్ని మాత్ర‌మే హిట్ అయ్యాయి. ఇక ఈ మ‌ధ్య కాలంలో ఈమెకు పెద్ద‌గా ఆఫ‌ర్లు లేవు. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు గ్లామ‌ర‌స్ ఫొటోల‌ను షేర్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. కాగా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హెబా ప‌టేల్ తాజాగా … Read more

Dates : పురుషులు ఈ స‌మ‌యంలో ఖ‌ర్జూరాల‌ను రోజూ తినండి.. అన్ని స‌మ‌స్య‌లు పోతాయి..!

Dates : ఖ‌ర్జూరాలు మ‌న‌కు సుల‌భంగా ల‌భించే డ్రై ఫ్రూట్స్‌లో ఒక‌ట‌ని చెప్ప‌వ‌చ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. ఖ‌ర్జూరాల్లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల వీటిని పోష‌కాల‌కు గ‌నిగా చెప్ప‌వచ్చు.వీటిల్లో ఐర‌న్ అధికంగా ఉంటుంది. క‌నుక ర‌క్త హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే ఫైబ‌ర్ కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. క‌నుక జీర్ణ స‌మ‌స్య‌ల నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. ఇక ఖ‌ర్జూరాల‌ను రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తినాల‌ని ఆయుర్వేద … Read more

SS Rajamouli : తాను తీసిన ప్ర‌తి సినిమా ఎందుకు హిట్‌ అవుతుందో, త‌న స‌క్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పేసిన రాజ‌మౌళి..!

SS Rajamouli : రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. ఈ మూవీ ఈ నెల 25వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంది. ఈ క్ర‌మంలోనే చిత్ర యూనిట్ శ‌ర‌వేగంగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది. కాగా రాజ‌మౌళి, ఎన్‌టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు దేశంలోని ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌ను చుట్టేస్తున్నారు. ఇక తాజాగా నిర్వ‌హించిన ఓ ప్రెస్ మీట్‌లో రాజ‌మౌళి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. తాను … Read more

Exercise : నడుము నాజూగ్గా సన్నగా తయారు కావాలంటే.. ఇలా చేయండి..!

Exercise : న‌డుమూ చుట్టూ లావుగా ఉంటే మ‌నిషి అంతా లావుగా ఉన్న‌ట్టే క‌నిపిస్తారు. చూడ‌చ‌క్క‌ని నాజుకైన న‌డుము కోసం మ‌నం చాలా ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. రోజూ కింద చెప్పిన విధంగా వ్యాయామం చేయ‌డం వ‌ల్ల నాజూకైన న‌డుము మీ సొంతమ‌వుతుంది. స‌న్న‌ని న‌డుము మీ సొంతం కావాలంటే .. ఇలా ప్ర‌య‌త్నించండి. 1. నిల‌బ‌డి కాళ్ల‌ను కాస్త దూరంగా జ‌రిపి ఎడ‌మ చేతిని న‌డుము మీద ఆనించాలి. ఇప్పుడు కుడి మోకాలిని పైకి … Read more

Skipping : శరీరం మొత్తానికి వ్యాయామం.. స్కిప్పింగ్‌తో సాధ్యం..!

Skipping : ర‌క‌ర‌కాల వ్యాయామాల‌పై దృష్టి సారిస్తూ కొంద‌రు త‌మ శ‌రీర సౌష్ట‌వాన్ని సంర‌క్షించుకుంటుంటే.. ఇంకొంద‌రు మాత్రం రోజూ ఒకే వ్యాయామాన్ని అనుస‌రిస్తూ త‌మ శ‌రీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటున్నారు. అది ఎలా సాధ్య‌మో ఇప్పుడు తెలుసుకుందాం. శ‌రీరం మొత్తానికి ఒకే వ్యాయామం.. తాడాట‌ (స్కిప్పింగ్‌) తో ఫిట్‌నెస్ సాధ్య‌మ‌వుతుంద‌ని ఎక్స్‌ప‌ర్ట్స్ సూచిస్తున్నారు. శ‌రీరంలోని అవ‌య‌వాల క‌ద‌లిక‌ను వేగ‌వంతం చేయ‌డంతోపాటు వాటి మ‌ధ్య స‌మ‌న్వ‌యానికి స్కిప్పింగ్ తోడ్ప‌డుతుంది. రోజూ స్కిప్పింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరం గ‌ట్టి ప‌డుతుంది. … Read more

Kiara Advani : విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాను రిజెక్ట్ చేసిన కియారా అద్వానీ.. కార‌ణం అదే..!

Kiara Advani : కియారా అద్వానీ ప్ర‌స్తుతం అటు బాలీవుడ్‌తోపాటు ఇటు టాలీవుడ్‌లోనూ వ‌రుస సినిమాల‌తో ఎంతో బిజీగా ఉంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఈమె రామ్ చ‌ర‌ణ్ 15వ సినిమాలో శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమాలో న‌టిస్తోంది. ఇక శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కించ‌బోయే చిత్రంలో ముందుగా కియారానే హీరోయిన్‌గా అనుకున్నార‌ట‌. కానీ ఆమె ఆ సినిమాను రిజెక్ట్ చేసింది. గ‌తంలో ఒక‌సారి కియారా ఇదే విష‌యంపై మాట్లాడుతూ.. తాను విజ‌య్ … Read more