Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట నుంచి రెండో సాంగ్ రిలీజ్.. అదిరిపోయిందిగా..
Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం.. సర్కారు వారి పాట. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ సినిమాను మే 12వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలోంచి ఇటీవలే కళావతి అనే సాంగ్‌ను రిలీజ్ చేయగా.. ఈ పాట ఎంతో మందిని విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనికి … Read more









