Rishabh Pant : ఆ హీరోయిన్ ను కలిసేందుకు 16 గంటలు వేచి చూసిన రిషబ్ పంత్..?
Rishabh Pant : రిషబ్ పంత్.. అంటే క్రికెట్ అభిమానులకు అందరికీ తెలుసు. పంత్ తనదైన బ్యాటింగ్ శైలితో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. టీ20, వన్డే, టెస్టు.. ఇలా ఫార్మాట్ ఏదైనా సరే.. పంత్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటుంటాడు. గతంలో సెహ్వాగ్ అన్ని ఫార్మాట్లలోనూ ఒకేవిధంగా ఎలా షాట్లు ఆడేవాడో.. ఇప్పుడు రిషబ్ పంత్ కూడా అలాగే బ్యాట్‌ను ఝులిపిస్తూ.. మంచి పేరు తెచ్చుకున్నాడు. కాగా రిషబ్ పంత్ ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడనున్నాడు. … Read more









