Health Tips : వేస‌వి వేడికి త‌ట్టుకోలేక‌పోతున్నారా ? శ‌రీరం చ‌ల్ల‌గా ఉండాలంటే రోజూ వీటిని తీసుకోండి..!

Health Tips : ఎండాకాలం వ‌చ్చిందంటే చాలు.. స‌హ‌జంగానే అంద‌రికీ వేస‌వి తాపం వ‌స్తుంది. శ‌రీరం అంతా వేడిగా మారుతుంది. దీంతో శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకునేందుకు మ‌నం అనేక ప్ర‌యత్నాలు చేస్తుంటాం. అందులో భాగంగానే చ‌ల్ల‌ని నీళ్ల‌ను లేదా కూల్ డ్రింక్స్ తాగ‌డం.. చెరుకు ర‌సం సేవించ‌డం.. వంటివి చేస్తుంటాము. అయితే వీటితోపాటు కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకోవడం వ‌ల్ల కూడా శ‌రీరానికి చ‌లువ క‌లుగుతుంది. శ‌రీరం చ‌ల్ల‌గా మారుతుంది. దీంతో వేస‌వి తాపం నుంచి బ‌య‌ట … Read more

Janhvi Kapoor : త‌న అందాలతో మ‌తులు పోగొడుతున్న జాన్వీ క‌పూర్..!

Janhvi Kapoor : అల‌నాటి అందాల తార శ్రీ‌దేవి కుమార్తెగా సినీ ఇండ‌స్ట్రీకి అడుగు పెట్టినా.. జాన్వీ క‌పూర్ మాత్రం న‌ట‌న‌లో మంచి గుర్తింపునే తెచ్చుకుంది. ఈమె న‌టించిన చిత్రాల‌న్నీ ఫ్లాప్ అవుతున్నాయి. అయినా న‌టిగా మాత్రం ఈమెకు మంచి మార్కులే ప‌డ్డాయి. దీంతో ఇప్ప‌టికీ ఈమె మంచి హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. అయితే బ‌డా ప్రొడ్యూస‌ర్ కుమార్త కావ‌డంతో జాన్వీకి అవ‌కాశాల‌కు కొదువ‌లేదు. కానీ ఒక్క హిట్ అయినా ల‌భిస్తే బాగుంటుంద‌ని ఈమె … Read more

Venkatesh : జాతిరత్నాలు డైరెక్టర్‌తో వెంకటేష్‌ మూవీ..?

Venkatesh : జాతి ర‌త్నాలు సినిమాతో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు యంగ్ డైరెక్ట‌ర్ అనుదీప్ కె.వి.. గ‌తే ఏడాది మార్చిలో త‌క్కువ బ‌డ్జెట్ తో వ‌చ్చిన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను అందుకుంది. దీంతో అంద‌రి చూపు అనుదీప్ త‌దుప‌రి చిత్రంపై ప‌డింది. ప్ర‌స్తుతం అనుదీప్ కోలీవుడ్ హీరో శివ కార్తీకేయ‌న్ తో ఓ బైలింగువల్‌ సినిమాను తెర‌కెక్కించే ప‌నిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రానుంది. థియేట‌ర్ల‌లో ఈ … Read more

Salt : ఉప్పును ఈ విధంగా వాడండి.. చర్మం, జుట్టు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి..!

Salt : మ‌నం రోజూ మ‌న చ‌ర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవ‌డానికి ర‌క‌ర‌కాల సౌంద‌ర్య సాధ‌నాలను వాడుతూ ఉంటాం. ఇవి ఎక్కువ ఖ‌ర్చుతో కూడిన‌వి. వీటిల్లో ర‌సాయానాల‌ను కూడా అధికంగా వాడ‌తారు. ఈ సౌంద‌ర్య సాధ‌నాలు తాత్క‌లిక‌మైన ఫ‌లితాల‌ను మాత్ర‌మే ఇస్తాయి. అలాగే శ‌రీరాన్ని రోగాల బారిన ప‌డేలా చేస్తాయి. స‌హ‌జ సిద్ద‌మైన ప‌ద్ద‌తిలో, త‌క్కువ ఖ‌ర్చుతో ఇంటిలో ఉప‌యోగించే ఉప్పు ద్వారా చ‌ర్మాన్ని, జుట్టును సంర‌క్షించుకోవ‌చ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పును వాడ‌డం … Read more

IPL 2022 : క‌ళావ‌తి సాంగ్‌కు స్టెప్పులేసిన ఐపీఎల్ ప్లేయ‌ర్‌.. వీడియో..!

IPL 2022 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 సీజ‌న్ ప్రారంభానికి ఇంకా స‌రిగ్గా వారం రోజులే ఉంది. ఈ క్ర‌మంలోనే వేస‌విలో చ‌ల్ల‌ని వినోదాన్ని అందించేందుకు ఐపీఎల్ ఇప్ప‌టికే సిద్ధ‌మైంది. ఈ లీగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్లేయ‌ర్లు కూడా ఇప్ప‌టికే త‌మ త‌మ జ‌ట్టు శిబిరాల్లో చేరిపోయి ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్టేశారు. కాగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆటగాడు అభిషేక్ శ‌ర్మ మాత్రం స‌ర్కారు వారి పాట … Read more

Mahesh Babu : స‌ర్కారు వారి పాట పెన్నీ సాంగ్‌కు డ్యాన్స్ అద‌ర‌గొట్టిన మ‌హేష్ బాబు కుమార్తె సితార‌.. వీడియో..!

Mahesh Babu : మ‌హేశ్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన చిత్రం స‌ర్కారు వారి పాట‌. యాక్ష‌న్, కామెడీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ప‌రశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ ఈ  సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. మే 12, 2022 న ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. కాగా ఈ సినిమాలోని క‌ళావ‌తి పాట‌ను ఇప్ప‌టికే విడుద‌ల … Read more

Blood Sugar Levels : షుగ‌ర్ ఉన్న‌వారికి శుభవార్త‌.. ఈ పొడిని రోజుకు రెండు సార్లు తీసుకుంటే చాలు..!

Blood Sugar Levels : షుగ‌ర్ స‌మ‌స్య‌తో ప్ర‌స్తుతం చాలా మంది ఇబ్బందులు ప‌డుతున్నారు. శ‌రీరంలో షుగ‌ర్ లెవ‌ల్స్ అధికంగా ఉండ‌డం వ‌ల్ల ఇత‌ర అనారోగ్యాల బారిన ప‌డుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 డ‌యాబెటిస్ చాలా మందికి వ‌స్తోంది. ఇది స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తోంది. అయితే షుగ‌ర్ స‌మ‌స్య ఉన్న‌వారు క‌రివేపాకుల పొడిని రోజూ తీసుకుంటే దాంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. 43 మందిపై నిర్వ‌హించిన ప‌రిశోధ‌న‌ల్లో సైంటిస్టుల‌కు ఈ విష‌యం తెలిసింది. … Read more

Pooja Hegde : ఈ ఏడాదంతా బుట్టబొమ్మ పూజా హెగ్డెదే..!

Pooja Hegde : ముకుంద సినిమాతో తెలుగు వెండి తెర‌కు ప‌రిచ‌య‌మైన హీరోయిన్ పూజా హెగ్డె. త‌న అందంతో, న‌ట‌న‌తో అభిమానుల‌ను సొంతం చేసుకుంది. సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం పూజా హెగ్డెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వ‌రుస సినిమాల‌తో ఈ ముద్దు గుమ్మ చాలా బిజీగా ఉంది. రాధే శ్యామ్ సినిమా త‌రువాత విజ‌య్ దళ‌ప‌తితో బీస్ట్ సినిమాలో న‌టిస్తోంది. పూజా హెగ్డె న‌టించిన అల.. వైకుంఠ‌పురం సినిమాలో బుట్ట బొమ్మ సాంగ్‌కు ఎంత … Read more

Android Phones : ప్ర‌మాదంలో కొన్ని ల‌క్ష‌ల ఆండ్రాయిడ్ ఫోన్లు.. కార‌ణం ఇదే..!

Android Phones : మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను వాడుతున్నారా ? అయితే అందులో యూనిసోక్ ఎస్‌సీ9863ఎ అనే చిప్‌సెట్ ఉందా ? అయితే మీ ఫోన్ ప్ర‌మాదంలో ప‌డిన‌ట్లే. ఇలాంటి ఫోన్లు కొన్ని ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉన్నాయి. వీటిల్లో తాజాగా సెక్యూరిటీ లోపం త‌లెత్తిన‌ట్లు నిర్దారించారు. ఈ క్ర‌మంలోనే ఈ ఫోన్ల‌ను వాడుతున్న వినియోగ‌దారుల‌కు నిపుణులు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు. యూనిసోక్ కంపెనీకి చెందిన చిప్ సెట్‌ల‌ను ప్ర‌స్తుతం అనేక ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ఉప‌యోగిస్తున్నారు. ఈ … Read more

Allu Arjun : పుష్ప మూవీ హిట్ అయ్యేస‌రికి అలాంటి డిమాండ్ చేస్తున్న అల్లు అర్జున్‌..?

Allu Arjun : బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక పుష్ప సినిమాతోనూ అల్లు అర్జున్ అలాంటి స్టేట‌స్‌నే పొందాడు. హిందీ మార్కెట్‌లో పుష్ప సూపర్ డూప‌ర్ హిట్ కావ‌డం అల్లు అర్జున్‌కు క‌లిసొచ్చింది. దీంతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకుని స‌హ‌జంగానే పుష్ప మేక‌ర్స్ సెకండ్ పార్ట్ కోసం అల్లు అర్జున్‌, సుకుమార్‌ల రెమ్యున‌రేష‌న్‌ను భారీగా పెంచారు. కానీ అల్లు … Read more