Kalyaan Dhev : శ్రీ‌జ లేకుండా కల్యాణ్ దేవ్ హోలీ వేడుక‌లు.. మ‌ళ్లీ ఆ విష‌యం తెర మీద‌కు..!

Kalyaan Dhev : మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీ‌జ‌, ఆమె భ‌ర్త క‌ల్యాణ్ దేవ్‌ల గురించి ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ వార్త‌లు వ‌స్తున్నాయి. వీరు విడాకులు తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని.. అందుక‌నే గ‌త కొంత కాలంగా వీరు విడిగా ఉంటున్నార‌ని తెలుస్తోంది. ఇక శ్రీజ తన పేరు చివ‌ర్లో భ‌ర్త పేరును తొల‌గించి త‌న పుట్టింటి పేరు కొణిదెల‌ను యాడ్ చేసుకుంది. దీంతో వీరు విడాకులు తీసుకుంటున్నారనే వార్త‌ల‌కు బ‌లం చేకూరింది. ఇక ఈ మ‌ధ్య కాలంలో … Read more

Milk : పాల‌ను ఈ విధంగా త‌యారు చేసుకుని తాగండి.. డ‌యాబెటిస్‌, కొలెస్ట్రాల్ త‌గ్గిపోతాయి..!

Milk : ప్ర‌స్తుత తరుణంలో చాలా మంది అధిక బ‌రువు, డ‌యాబెటిస్‌, కొలెస్ట్రాల్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. చాలా మందికి ఈ వ్యాధులు వ‌స్తున్నాయి. దీంతో ఇవి గుండె జ‌బ్బుల‌కు దారి తీస్తున్నాయి. హార్ట్ ఎటాక్ ల‌ను క‌ల‌గ‌జేసి ప్రాణాల‌ను పోయేలా చేస్తున్నాయి. అందువ‌ల్ల ఈ వ్యాధులు ఉన్న‌వారు అన్ని విష‌యాల్లోనూ చాలా జాగ్ర‌త్త‌లు పాటించాలి. రోజూ పౌష్టికాహారం తీసుకోవ‌డంతోపాటు వ్యాయామం చేయాలి. అలాగే వైద్యుల సూచ‌న మేర‌కు మందుల‌ను వాడుకోవాలి. ఇక కింద తెలిపిన విధంగా … Read more

NTR : ఆయ‌న వ‌ల్లే ఎన్టీఆర్ ఈ రోజు ఇంత పెద్ద న‌టుడు అయ్యార‌ట‌.. ఎవ‌రాయన‌..?

NTR : రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ లు హీరోలుగా వ‌స్తున్న చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల కానుంది. అందులో భాగంగానే చిత్ర యూనిట్ ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగంగా నిర్వ‌హిస్తోంది. ఇక తాజాగా నిర్వ‌హించిన అలాంటి ఓ స‌మావేశంలో ఎన్‌టీఆర్ త‌న జీవితానికి సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఎన్‌టీఆర్ రూ.45 కోట్ల పారితోషికం తీసుకుంటున్న‌ట్లు వార్త‌లు … Read more

Samantha : ఆ విష‌యంలో స‌మంత ఎందుక‌లా చేస్తోంది..?

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి స‌మంత ఎంతో బిజీగా మారిపోయింది. చేతిలో వ‌రుస ప్రాజెక్టులు ఉన్నాయి. మ‌రోవైపు ఐట‌మ్ గ‌ర్ల్‌గా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక గ్లామ‌ర్ షోకు అయితే కొదువ లేదు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా అందాల ఆర‌బోత‌కు తెర‌లేపింది. ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ ఈమె వార్త‌ల్లో నిలుస్తోంది. అయితే స‌మంత‌కు సంబంధించి ఒక ముఖ్య‌మైన వార్త సినిమా వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అదేమిటంటే.. స‌మంత … Read more

Gautam Gambhir : ధోనీకి గౌత‌మ్ గంభీర్ మ‌ర్యాద ఇవ్వ‌లేదా ? దీనిపై గంభీర్ ఏమ‌న్నాడు ?

Gautam Gambhir : భార‌త క్రికెట్ జ‌ట్టు చ‌రిత్ర‌లో ధోనీకి ప్ర‌త్యేక స్థానం ఉంది. టీ20, వ‌న్డే వ‌రల్డ్ క‌ప్‌ల‌తోపాటు చాంపియ‌న్స్ ట్రోఫీని భార‌త్ ధోనీ నాయ‌క‌త్వంలో గెలుచుకుంది. ఇక ఐపీఎల్‌లో అయితే చెన్నైకి ధోనీ కెప్టెన్‌గా.. ప్లేయ‌ర్‌గా తిరుగులేని విజ‌యాల‌ను అందించాడు. అయితే ధోనీ కెప్టెన్‌గా ఉన్న‌ప్పుడు చాలా కాలం పాటు గౌత‌మ్ గంభీర్ వైస్ కెప్టెన్‌గా కొన‌సాగాడు. ఈ క్ర‌మంలోనే ధోనీకి, గంభీర్‌కు మ‌ధ్య మ‌నస్ఫ‌ర్థ‌లు వ‌చ్చాయ‌ని.. ధోనీకి గంభీర్ అస‌లు మ‌ర్యాదే ఇవ్వ‌లేద‌ని.. … Read more

Aadhi Pinisetty : త్వరలో పెళ్లి చేసుకోబోతున్న మరో సెలబ్రిటీ జంట..?

Aadhi Pinisetty : సినీ ఇండ‌స్ట్రీలో ఈ మధ్య యువ హీరో, హీరోయిన్ల పెళ్లి వార్తలు వైరల్‌ అవుతున్నాయి. శింబు, నిధి అగ‌ర్వాల్ లు త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నారని వార్త‌లు వ‌స్తున్న త‌రుణంలో తాజాగా మ‌రో జంట పెళ్లి పీట‌లెక్క‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. స్టార్ హీరో ఆది పినిశెట్టి, గ్లామ‌ర‌స్ బ్యూటీ నిక్కీ గ‌ల్రానీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వార్త వైరల్‌ అవుతోంది. త‌మిళంలో య‌గ‌వ‌ర‌యిన‌మ్ నా కాక్క‌, మ‌ర‌గ‌ధ నాయ‌న‌మ్ … Read more

Viral Video : బాబోయ్‌.. 3 తాచు పాములను ఆడించాలనుకున్నాడు.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.. వీడియో..!

Viral Video : పాము అనే ఆలోచన మ‌న‌కు రాగానే మొద‌ట భ‌యం కలుగుతుంది. ఇక పాము ఎదురుగా వస్తే అంతే సంగతులు. వెంటనే అక్కడి నుంచి పారిపోతాం. పాము పేరు చెబితేనే కొందరికి వెన్నులో భయం మొదలవుతుంది. కొందరు అసలు దాని పేరు చెప్పేందుకే ఇష్టపడరు. కానీ ఆ యువకుడు మాత్రం ఏకంగా మూడు తాచు పాములతో సరదాగా ఆట ఆడుకుందామనుకున్నాడు. కానీ చివరకు హాస్పిటల్‌లో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఇంతకీ అసలు ఏం … Read more

Ajwain Leaves : ఈ మొక్క ఎక్కడ కనిపించినా అస్సలు వదలొద్దు.. అంతలా ఉపయోగపడుతుంది..!

Ajwain Leaves : ప‌చ్చ‌ని మంద‌పాటి ఆకుల‌తో ఉండే వాము మొక్క గార్డెన్‌లలో సుల‌భంగా పెరుగుతుంది. ఈ మొక్క నుండే వాము వ‌స్తుంద‌ని అనుకుంటారు కొంద‌రు. కానీ వాము కోసం పెంచేదీ, ఆకుల‌ కోసం పెంచుకునేదీ రెండూ ఒక‌టి కాదు. ఇండియ‌న్ బొర‌జ్‌గా పిలిచే వాము ఆకులు వాము గింజ‌ల వాస‌న‌ని పోలి ఉండ‌డంతో ఆ పేరుతో పిలుస్తుంటారు. అయితే ఈ ఆకుల్ని బ‌జ్జీల కోస‌మే వాడుతుంటారు. కానీ దీని వల్ల ప్ర‌యోజ‌నాలెన్నో కలుగుతాయి. 1. ప‌ది, … Read more

Ritika Singh : టీ ష‌ర్ట్‌, షార్ట్స్ ధ‌రించి వ‌య్యారంగా న‌డుము తిప్పుతూ డ్యాన్స్ చేసిన రితికా సింగ్.. వీడియో..!

Ritika Singh : త‌మిళ స్టార్ న‌టుడు విజ‌య్‌, పూజా హెగ్డెలు జంట‌గా న‌టిస్తున్న చిత్రం.. బీస్ట్‌. ఈ సినిమాపై ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ మూవీ నుంచి ఈ మ‌ధ్యే విడుద‌లైన అరబిక్ కుతు అనే సాంగ్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. ప‌లువురు సెల‌బ్రిటీలు సైతం ఈ పాట‌కు డ్యాన్స్‌లు చేసి స‌ర‌దాగా ఎంజాయ్ చేశారు. ఇక ఈ జాబితాలో న‌టి రితికా సింగ్ కూడా చేరిపోయింది. గురు సినిమా ద్వారా ఫేమ‌స్ … Read more

Thyroid : థైరాయిడ్‌ సమస్యకు ఇంటి చిట్కాలు..!

Thyroid : మ‌న శ‌రీర ప‌నితీరుపై హార్మోన్ల ప్ర‌భావం చాలానే ఉంటుంది. ముఖ్యంగా మ‌న గొంతు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి గురించి చెప్పుకోవాలి. దాని ప‌ని తీరులో తేడాల వ‌ల్ల థైరాయిడ్ స‌మ‌స్య ఎదుర‌వుతుంది. ఇది రెండు ర‌కాలుగా ఉంటుంది. అందులో ఒక‌టి హైపో థైరాయిడిజం. ఈ రోజుల్లో దీని బారిన ప‌డే వారి సంఖ్య‌ పెరుగుతోంది. దీన్ని అదుపులో ఉంచాలంటే వైద్యులు సూచించిన మాత్ర‌ల‌తో పాటు ఆహార‌ప‌రంగానూ కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. నీర‌సం, అల‌స‌ట‌, … Read more