Nidhhi Agerwal : స్టార్ హీరోతో నిధి అగర్వాల్ పెళ్లి.. గుట్టుగా జరుగుతున్న ఏర్పాట్లు..?
Nidhhi Agerwal : సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కొన్ని జంటలు పెళ్లి చేసుకుంటుండగా.. కొందరు మాత్రం విడిపోతున్నారు. ఇక కొందరు పెళ్లి కాకపోయినా.. రిలేషన్‌షిప్‌లో అయితే ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నటి నిధి అగర్వాల్, తమిళ నటుడు శింబుల మధ్య కూడా ఇలాంటి రిలేషన్ షిప్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక వీరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. నిధి అగర్వాల్, శింబులు ఎప్పటి నుంచో లవ్‌లో ఉన్నారని తెలుస్తోంది. … Read more









