Headache : ఈ నాలుగు గింజలతో తలనొప్పి దెబ్బకు పోతుంది.. ఒక్కసారి ప్రయత్నించండి..!
Headache : సాధారణంగా చాలా మందికి పలు కారణాల వల్ల తరచూ తలనొప్పి వస్తూనే ఉంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఒత్తిడి అధికంగా ఫీలయ్యేవారికి తలనొప్పి ఎక్కువగా వస్తుంటుంది. అలాగే నిత్యం గంటల తరబడి కంప్యూటర్ల ఎదుట కూర్చుని పనిచేసే వారికి.. సైనస్ సమస్య ఉన్నవారికి.. నిద్ర సరిగ్గా పోనివారికి.. డీహైడ్రేషన్ బారిన పడిన వారికి.. తలనొప్పి వస్తుంటుంది. తలనొప్పి వచ్చేందుకు ఏ కారణం అయినా ఉండవచ్చు. కానీ అది వచ్చిందంటే మాత్రం.. ఒక … Read more









