Mohan Lal : మోహన్‌లాల్ కొత్త సినిమా ఓటీటీలో.. ఎందులో అంటే..?
Mohan Lal : ఈ మధ్య కాలంలో అగ్ర హీరోల సినిమాలు కూడా నెల తిరిగే లోపు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో ప్రేక్షకులు ఓటీటీలలో సినిమాలను చూసేందుకు బాగా అలవాటు పడ్డారు. కరోనా పుణ్యమా అని ఓటీటీ యాప్‌లు పండుగ చేసుకుంటున్నాయి. గతంలో కొత్త సినిమా అంటే టీవీలోనే వచ్చేది. అది కూడా చాలా రోజులకు ప్రసారం చేసేవారు. కానీ ఇప్పుడు ఓటీటీల హవా నడుస్తోంది. దీంతో సినిమాలు ముందుగా ఓటీటీలకే వస్తున్నాయి. ఇక తాజాగా మళయాళం … Read more









