Vastu Tips : ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే ఇలా జరుగుతుంది.. వాటిని ఈవిధంగా తరిమేయండి..!

Vastu Tips : మన ఇంట్లో మనం చేసే పనులతోపాటు వాస్తు దోషాల వల్ల కూడా మన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తుంటాయి. దీంతో ఇల్లు మొత్తం నెగెటివ్‌ ఎనర్జీతో నిండిపోతుంది. ఫలితంగా మనకు అనేక సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ఇంట్లోని వారికి అన్నీ సమస్యలే వస్తుంటాయి. ఏ పనిచేసినా కలసిరాదు. ఎంతో డబ్బు నష్టపోతారు. ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. ఇలాంటివన్నీ జరుగుతుంటే.. మన ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నట్లేనని అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు కింద చెప్పిన … Read more

Viral Video : కొండ చిలువ‌ను అమాంతం ప‌ట్టేసిన చిరుత‌.. వైర‌ల్ వీడియో..!

Viral Video : త‌మ వైపుకు వ‌చ్చే ఏ జంతువును అయినా స‌రే చిరుత పులులు వేటాడుతాయి. ఎలాంటి జంతువును అయినా స‌రే వేటాడ‌డంలో చిరుత పులులు వాటిక‌వే సాటి. అవి జింక‌లు, తాబేళ్లు, చేప‌లు, ప‌క్షులు, కోతులు వంటి అనేక ర‌కాల జీవాల‌ను వేటాడ‌గ‌ల‌వు. ఈ జాబితాలో పాములు కూడా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఓ చిరుత‌పులి త‌న కంట ప‌డిన ఓ కొండ చిలువ‌ను సైతం వేటాడింది. ఓ చోట న‌దిలో నీళ్లు తాగుతున్న … Read more

Health Benefits : రోజూ ప్రతి ఒక్కరూ తాగాల్సిన అమృతం ఇది.. ఎన్నో వ్యాధులు రాకుండా చూస్తుంది..!

Health Benefits : ప్రస్తుత తరుణంలో చాలా మంది నిత్యం ఉదయం నిద్ర లేచింది మొదలు అనారోగ్యకరమైన ఆహారాలను తింటున్నారు. ఫలితంగా వ్యాధులను వారే స్వయంగా కొని తెచ్చుకుంటున్నారు. అయితే మన పూర్వీకులు చాలా సహజసిద్ధమైన ఆహారం తినేవారు. కనుకనే వారు వృద్ధాప్యంలోనూ ఎంతో దృఢంగా ఉంటున్నారు. కాబట్టి వారిలా మనం కూడా దృఢంగా ఉండాలన్నా.. ఏ వ్యాధి రాకుండా చూసుకోవాలన్నా.. అందుకు రోజూ రాగి జావను తాగాల్సి ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు … Read more

Samantha : ఇంటి నుంచి వేరే ద‌గ్గ‌ర‌కు మ‌కాం మార్చిన స‌మంత‌.. కార‌ణం అదే..!

Samantha : స‌మంత ఈ మ‌ధ్య కాలంలో వార్త‌ల్లో ఎక్కువ‌గా నిలుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఓ అవార్డుల కార్య‌క్ర‌మానికి అందాల‌ను ఆర‌బోసే విధంగా ఉన్న డ్రెస్‌ను ఈమె ధ‌రించి హాజ‌రైంది. దీంతో ఈమె గ్లామ‌ర్ షోకు అంద‌రూ అవాక్క‌య్యారు. గ‌తంలో ఎన్న‌డూ లేనిది ఈమె ఇప్పుడు ఎందుకు ఇంత‌లా రెచ్చిపోతుంది.. అంటూ కామెంట్లు చేశారు. అయితే ఆ కామెంట్ల‌కు ఈమె దీటుగా బ‌దులిచ్చింది. ఇక తాజాగా స‌మంత త‌న ఇంటి నుంచి మకాంను వేరే చోటుకు మార్చింది. … Read more

Free RRR Tickets : బంప‌ర్ ఆఫ‌ర్‌.. త్వ‌ర ప‌డండి.. ఉచితంగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా టిక్కెట్లు..!

Free RRR Tickets : ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా మ‌రికొద్ది రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాను మార్చి 25వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎప్ప‌టి నుంచో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు టిక్కెట్లు దొరుకుతాయో.. దొర‌క‌వో.. అని ఆందోళ‌న చెందుతున్న ప్రేక్ష‌కుల‌కు పేటీఎం గుడ్ న్యూస్ … Read more

Electric Bike : మార్కెట్‌లోకి వ‌చ్చిన మ‌రో కొత్త ఎల‌క్ట్రిక్ బైక్‌.. ఒక్క‌సారి చార్జింగ్ చేస్తే 200 కిలోమీట‌ర్ల మైలేజీ..!

Electric Bike : రోజు రోజుకీ ఆకాశాన్నంటుతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల నేప‌థ్యంలో వాహ‌న‌దారులు ఇప్పుడు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు. ఈ క్రమంలో రోజుకో కొత్త కంపెనీ ఇలాంటి వాహ‌నాల‌ను త‌యారు చేస్తూ వాహ‌న‌దారుల‌కు అందిస్తోంది. ఇక తాజాగా మ‌రో కొత్త కంపెనీ ఈ మార్కెట్‌లోకి రంగ ప్ర‌వేశం చేసింది. ఓబెన్ ఎల‌క్ట్రిక్ అనే ఓ స్టార్ట‌ప్ సంస్థ రోర్ (Rorr) అనే కొత్త ఎల‌క్ట్రిక్ బైక్‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. ఇందులో అనేక … Read more

IPL 2022 : ఈసారి ఐపీఎల్‌లో క‌ఠిన‌మైన రూల్స్‌.. ప్లేయ‌ర్ల‌కు అంత ఈజీ కాదు..!

IPL 2022 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022 ఎడిషన్ మ‌రికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి ఇంకా 10 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ క్ర‌మంలో టీమ్స్ ఇప్ప‌టికే త‌మ త‌మ శిబిరాల‌కు చేరుకుని ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్టేశాయి. ఇక గ‌త సీజ‌న్‌లో ఎదురైన అనుభ‌వాల దృష్ట్యా ఈసారి టోర్నీలో బీసీసీఐ అత్యంత క‌ఠిన‌మైన రూల్స్‌ను అమ‌లు చేయ‌నుంది. దీంతో ప్లేయ‌ర్లు అంత ఈజీగా ఏమీ త‌ప్పించుకోలేరు. గ‌త సీజ‌న్‌లో … Read more

Himaja : క‌ల్లు తాగిన హిమ‌జ‌.. వీడియో వైర‌ల్‌..!

Himaja : ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది గ్రామ‌ల వైపు వెళ్తూ క‌ల్లు సేవిస్తున్నారు. ప్ర‌ముఖ హీరోలు, హీరోయిన్లు అంద‌రూ క‌ల్లు ప్రియులుగా మారిపోతున్నారు. క‌ల్లును సేవించ‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని పెద్దలు చెబుతుంటారు. అందువ‌ల్లే క‌ల్లును చాలా మంది తాగుతున్నారు. పైగా గ్రామీణ వాతావ‌ర‌ణంలో ప‌చ్చ‌ని ప్ర‌కృతిలో క‌ల్లును సేవిస్తే.. వ‌చ్చే మజాయే వేరు. క‌నుక క‌ల్లుకు ఆద‌ర‌ణ పెరుగుతోంది. ఇక తాజాగా బిగ్ బాస్ ఫేమ్ హిమజ కూడా క‌ల్లును టేస్ట్ … Read more

Beauty Tips : మీ ముఖంపై ఉండే ఈ విధమైన మచ్చలను ఇలా సింపుల్‌ చిట్కాలతో తొలగించుకోండి..!

Beauty Tips : మ‌న చ‌ర్మంపై క‌ళ్లు, ముక్కు, చెంప భాగాల‌లో తెలుపు రంగులో చిన్న ప‌రిమాణంలో నీటి బుడ‌గ‌లు ఏర్ప‌డుతూ ఉంటాయి. వీటిని మిలియా లేదా పాల మ‌చ్చ‌లు అంటారు. ఇవి చిన్న పిల్ల‌ల్లో ఎక్కువగా క‌నిపిస్తాయి. చ‌ర్మం కింది భాగంలో ఉండే కెరాటిన్ అనే ప్రోటీన్ దెబ్బ తిన‌డం వ‌ల్ల ఈ పాల మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌తాయి. చ‌ర్మానికి సంబంధించిన‌ లేజర్ చికిత్స‌లు తీసుకున్నప్పుడు, స్టెరాయిడ్స్ క‌లిగిన లేప‌నాలు ఎక్కువ‌గా వాడ‌డం వ‌ల్ల‌, చ‌ర్మానికి సూర్య‌ర‌శ్మి … Read more

Anchor Varshini : పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు.. అని ప్ర‌శ్నిస్తే.. యాంక‌ర్ వ‌ర్షిణి స‌మాధానం ఇదే..!

Anchor Varshini : యాంక‌ర్ వ‌ర్షిణి ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో చాలా బిజీగా ఉంటోంది. అందాల ఆర‌బోత ఫొటోల‌ను షేర్ చేస్తూ కుర్ర‌కారు మ‌తుల‌ను పోగొడుతోంది. ఈమె బుల్లితెర‌పై ఎలాంటి షోల‌ను చేయ‌డం లేదు. కానీ సినిమాల్లో మాత్రం ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఈమ‌ధ్యే సుమంత్ న‌టించిన మ‌ళ్లీ మొద‌లైంది సినిమాలో ఆయ‌న ప‌క్క‌న లీడ్ రోల్‌లో న‌టించింది. ఇక స‌మంత న‌టిస్తున్న శాకుంత‌లం అనే సినిమాలోనూ న‌టించే చాన్స్‌ను ఈమె కొట్టేసింది. దీంతో వ‌ర్షిణి … Read more