PV Sindhu : సినిమా పాట‌కు అద్భుతంగా డ్యాన్స్ చేసిన పీవీ సింధు..!

PV Sindhu : ఈ మ‌ధ్య కాలంలో క్రీడాకారులు చాలా మంది సినిమా పాట‌ల‌కు డ్యాన్స్‌లు చేస్తూ త‌మ స‌ర‌దాను తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా క్రికెట‌ర్లు ఎక్కువ‌గా ఇలా చేస్తున్నారు. అయితే ఆ జాబితాలోకి ఇండియ‌న్ బ్యాడ్మింట‌న్ స్టార్ ప్లేయ‌ర్ పీవీ సింధు కూడా వ‌చ్చి చేరింది. ఈమె ఓ పాట‌కు తాజాగా డ్యాన్స్ చేసి అల‌రించింది. పీవీ సింధు ఈ మ‌ధ్యే క‌చ్చా బాద‌మ్ అనే పాపుల‌ర్ పాట‌కు డ్యాన్స్ చేసి అల‌రించింది. ఇక తాజాగా మ‌య‌కిర్రియె … Read more

Suresh Raina : ఎట్ట‌కేల‌కు ఐపీఎల్‌లో సురేష్ రైనా ఎంట్రీ.. కానీ..?

Suresh Raina : ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్కే) జ‌ట్టు త‌ర‌ఫున ఆడి ఆ జ‌ట్టుకు సురేష్ రైనా ఎన్నో అద్భుత‌మైన విజ‌యాల‌ను అందించాడు. అయితే అత‌ను ఫిట్ గా లేడ‌ని చెప్పి ఆ జ‌ట్టు మేనేజ్‌మెంట్ అత‌న్ని ఇటీవ‌ల జ‌రిగిన మెగా వేలంలో కొనుగోలు చేయ‌లేదు. దీంతో చెన్నై ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే రైనాను తాము ఎందుకు తీసుకోలేదో.. చెన్నై టీమ్ మేనేజ్‌మెంట్ వివ‌ర‌ణ ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ ఇక‌పై చెన్నైకి రైనా … Read more

Phlegm : ఇలా చేస్తే.. ఊపిరితిత్తులు, ముక్కులో ఉండే క‌ఫం మొత్తం ఒకే సారి బ‌య‌ట‌కు వ‌స్తుంది..!

Phlegm : చ‌ల్ల‌ని ప‌దార్థాల‌ను అధికంగా తీసుకోవడం లేదా శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు.. సీజ‌నల్ వ్యాధుల వ‌ల్ల మ‌న ఊపిరితిత్తుల్లో క‌ఫం ఎక్కువ‌గా చేరుతుంది. దీంతో మ‌నం ద‌గ్గిన‌ప్పుడు, తుమ్మిన‌ప్పుడు అది నోరు, ముక్కు ద్వారా బ‌య‌ట ప‌డుతుంది. కానీ అది ఒకేసారి మొత్తం బ‌య‌ట‌కు రాదు. దీంతో ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఇక క‌ఫం అధికంగా ఉండ‌డం వల్ల ముక్కు దిబ్బ‌డ స‌మ‌స్య కూడా వ‌స్తుంది. కానీ కింద తెలిపిన విధంగా చిట్కాను పాటిస్తే.. శ‌రీరంలో ఉండే క‌ఫం … Read more

Amazon Mobile Savings Days Sale : అమెజాన్ లో మొబైల్ సేవింగ్స్ డేస్ సేల్‌.. స్మార్ట్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు..!

Amazon Mobile Savings Days Sale : ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ త‌న సైట్‌లో మొబైల్ సేవింగ్స్ డేస్ పేరిట ఓ ప్ర‌త్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ ఇప్ప‌టికే ప్రారంభం కాగా ఈ నెల 19వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా అనేక కంపెనీల‌కు చెందిన స్మార్ట్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. ఈ సేల్‌లో శాంసంగ్‌, వ‌న్ ప్ల‌స్‌, షియోమీ, రియ‌ల్‌మి, ఒప్పో, ఐక్యూ వంటి కంపెనీల‌కు చెందిన ఫోన్ల‌పై ఏకంగా … Read more

Disha Patani : ఆ ఫొటో కావాల‌ని అడిగిన నెటిజ‌న్‌.. దీటుగా రిప్లై ఇచ్చిన దిశా ప‌టాని..!

Disha Patani : హీరోయిన్స్ సోష‌ల్ మీడియాలో త‌మ అభిమానుల‌కు ఎల్ల‌ప్పుడూ ట‌చ్‌లో ఉంటుంటారు. అందులో భాగంగానే త‌మ‌కు సంబంధించిన ఫొటోల‌ను, సినిమా అప్‌డేట్స్‌ను, వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా వారు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అయితే ఒక్కోసారి లైవ్ లోకి వ‌చ్చి త‌మ ఫ్యాన్స్ అడిగే ప్ర‌శ్న‌ల‌కు కూడా వారు స‌మాధానాలు చెబుతుంటారు. ఈ క్ర‌మంలోనే కొన్ని సంద‌ర్భాల్లో హీరోయిన్ల‌కు ప‌లు చిత్ర‌మైన ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతుంటాయి. వారు కూడా వాటికి దీటుగానే బ‌దులు చెబుతుంటారు. ఇక … Read more

Kasuri Methi : వంటల్లో వాడే ఘుమ ఘుమలాడే కసూరీ మేథీని.. ఇలా తయారు చేసుకోండి..!

Kasuri Methi : ప్రస్తుతం చాలా మంది వంటల్లో కసూరీ మేథీని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది వేస్తే వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కనుకనే దీని వాడకం ఎక్కువైంది. అయితే దీన్ని ఇంట్లోనే మనం సులభంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదట మెంతి ఆకులను పది నిమిషాల పాటు ఉప్పు నీటిలో నానబెట్టాలి. ఆ తరువాత బాగా కడిగి శుభ్రమైన కాటన్‌ … Read more

Samsung Galaxy F23 5G : నేటి నుంచే గెలాక్సీ ఎఫ్‌23 5జి ఫోన్ల విక్ర‌యం.. ధ‌ర‌ల వివ‌రాలు ఇవే..!

Samsung Galaxy F23 5G : ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ ఇటీవ‌లే గెలాక్సీ ఎఫ్‌23 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. కాగా ఈ ఫోన్‌ను బుధ‌వారం నుంచి విక్ర‌యిస్తున్నారు. శాంసంగ్‌కు చెందిన అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌, ఎంపిక చేసిన రిటెయిల్ స్టోర్స్‌లో ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తోంది. ఇక ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జి స్మార్ట్ ఫోన్‌లో.. 6.6 ఇంచుల … Read more

Chiranjeevi : చిరంజీవి గాడ్ ఫాద‌ర్ సినిమాలో స‌ల్మాన్‌.. క‌న్‌ఫామ్‌.. షూటింగ్ మొద‌లు పెట్టేశారు..!

Chiranjeevi : బాలీవుడ్ తార‌లు అంద‌రూప్ర‌స్తుతం టాలీవుడ్ బాట ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఆలియాభ‌ట్‌, అజ‌య్‌దేవ‌గ‌న్‌లు తెలుగులో న‌టించ‌డం మొద‌లు పెట్టారు. దీంతో ఆలియాకు తెలుగులోనూ ప‌లు సినిమాల్లో ఆఫర్లు వ‌చ్చాయి. ఇక సాహో ద్వారా బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. అయితే ఇప్పుడు స‌ల్మాన్ ఖాన్ తెలుగులో సంద‌డి చేయ‌నున్నారు. ఆయ‌న మెగాస్టార్ చిరంజీవితో కలిసి గాడ్ ఫాద‌ర్ అనే సినిమాలో న‌టించ‌నున్నారు. గతంలో ఈ విష‌యంపై … Read more

స‌రికొత్త హంగుల‌తో వ‌చ్చిన టీవీఎస్ కొత్త జూపిట‌ర్ మోడ‌ల్‌.. ధ‌ర ఎంతంటే..?

ద్విచ‌క్ర వాహ‌నాల త‌యారీదారు టీవీఎస్ త‌న జూపిట‌ర్ స్కూట‌ర్ల‌తో ఎంతో పేరుగాంచింది. ఈ కంపెనీకి చెందిన జూపిట‌ర్ మోడ‌ల్ స్కూట‌ర్ల‌కు సేల్ ఎక్కువ‌గా ఉంది. ఈ క్ర‌మంలోనే కొత్త కొత్త మోడ‌ల్స్‌ను ఈ వేరియెంట్‌లో టీవీఎస్ కంపెనీ ప్ర‌వేశ‌పెడుతూ వ‌స్తోంది. ఇక తాజాగా మ‌రో జూపిట‌ర్ మోడ‌ల్‌ను టీవీఎస్ లాంచ్ చేసింది. జూపిట‌ర్ జ‌డ్ఎక్స్ పేరిట మ‌రో కొత్త స్కూట‌ర్ మోడ‌ల్‌ను లాంచ్ చేశారు. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. టీవీఎస్ జూపిట‌ర్ జ‌డ్ఎక్స్ 2022 … Read more

పుట్టగొడుగులను ఇలా వండుకుని తినండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

పుట్టగొడుగులతో మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కానీ వీటిని ఎలా వండుకుని తినాలో చాలా మందికి తెలియదు. వీటిని ఎలా వండాలి ? అని సందేహాలకు గురవుతుంటారు. అయితే వీటితో మష్రూమ్‌ మసాలా వండుకుని తినవచ్చు. ఈ కూర ఎంతో రుచిగా ఉంటుంది. మరి దీన్ని ఎలా వండాలో ఇప్పుడు తెలుసుకుందామా..! మష్రూమ్‌ మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు.. పుట్టగొడుగులు – 200 గ్రాములు, క్యాప్సికమ్‌ ముక్కలు – 1 కప్పు, టమాటా ముక్కలు – … Read more