ఓటీటీలోకి వస్తున్న ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ.. ఎందులో అంటే..?
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా గురించి తీవ్రంగా చర్చ నడుస్తోంది. అదే.. ది కాశ్మీర్ ఫైల్స్. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండానే ఒక సాధారణ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అఖండ విజయాన్ని సాధించి దూసుకుపోతోంది. త్వరలో ఈ మూవీ రూ.200 కోట్ల క్లబ్‌లో చేరనుంది. ఈ క్రమంలోనే చాలా మంది ఈ సినిమా బాగుందని అంటున్నారు. పాజిటివ్ టాక్‌తో ఈ మూవీ దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా … Read more









