Ishan Kishan : భారత బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ తలకు గాయం.. హాస్పిటల్ కు తరలింపు..
Ishan Kishan : భారత్, శ్రీలంక జట్ల మధ్య ధర్మశాలలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం విదితమే. శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. భారత బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయి ఆడారు. దీంతో కొన్ని బంతులు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యాన్ని ఛేదించి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ తలకు బలమైన గాయమైంది. దీంతో అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. శ్రీలంకతో … Read more