తేనెలో ఎంత చక్కెర ఉంటుంది ? రోజుకు ఎన్ని స్పూన్ల తేనెను తినవచ్చు ?
ఆయుర్వేదంలో తేనెకు ఎంతో ప్రాధాన్యత ఉన్న విషయం విదితమే. తేనెను ఎన్నో ఔషధ ప్రయోగాల్లో ఉపయోగిస్తుంటారు. తేనెలో సహజసిద్ధమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు. అయితే తేనె తియ్యగా ఉంటుంది కనుక దాన్ని తినేందుకు కొందరు సంశయిస్తుంటారు. కానీ తేనె చాలా సహజసిద్ధమైంది. కనుక ఎవరైనా సరే దాన్ని నిర్భయంగా తీసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు సైతం తేనెను రోజూ పరిమిత మోతాదులో తీసుకోవచ్చు. తేనెలో ఉండేది … Read more