Khushi Kapoor : వెండి తెర‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్న శ్రీ‌దేవి రెండో కుమార్తె ఖుషి క‌పూర్‌..!

Khushi Kapoor : అల‌నాటి అందాల తార శ్రీ‌దేవి పెద్ద కుమార్తె జాన్వీ క‌పూర్ ఇప్పటికే వెండితెర‌కు పరిచ‌యం అయి పలు సినిమాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆమె న‌టించిన సినిమాలు హిట్ కాకున్నా.. ఆమెకు న‌టిగా మంచి పేరు అయితే వ‌చ్చింది. ఇక ఈమె తెలుగు తెర‌కు కూడా ప‌రిచ‌యం అవుతుంద‌ని ఈ మ‌ధ్య వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ వాటిల్లో స్ప‌ష్ట‌త లేదు. జాన్వీ తండ్రి బోనీ క‌పూర్ ఈ విష‌యాన్ని గ‌తంలో చెప్పారు. కానీ … Read more

Potato Skin : ఆలుగ‌డ్డ‌ల‌ను పొట్టుతో స‌హా తినాల్సిందే.. లేదంటే ఈ విలువైన పోష‌కాల‌ను కోల్పోతారు..!

Potato Skin : ఆలుగడ్డ‌లు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టం. వీటితో అనేక ర‌కాల వంట‌ల‌ను చేసుకుని తింటుంటారు. ఆలుగ‌డ్డ‌ల వేపుడు, పులుసు, టమ‌టా క‌ర్రీ, చిప్స్‌.. ఇలా ఏది చేసినా ఆలుగ‌డ్డ‌ల‌తో వండే వంట‌కాలు అంద‌రికీ న‌చ్చుతాయి. అయితే చాలా మంది ఆలుగ‌డ్డ‌ల‌కు ఉండే పొట్టును తీసేసి వండుతుంటారు. కానీ వాస్త‌వానికి ఆలుగ‌డ్డ‌ల పొట్టును ప‌డేయ‌రాదు. ఆ పొట్టులో ఎన్నో విలువైన పోష‌కాలు, స‌మ్మేళ‌నాలు ఉంటాయి. అవి మ‌నల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆలుగ‌డ్డ‌ల పొట్టులో … Read more

2022 Maruti Suzuki WagonR : 2022 మోడ‌ల్ వాగ‌న్ఆర్ కారును లాంచ్ చేసిన మారుతి సుజుకి.. ధ‌ర, ఫీచ‌ర్ల వివ‌రాలు..!

2022 Maruti Suzuki WagonR : ప్ర‌ముఖ కార్ల ఉత్ప‌త్తిదారు మారుతి సుజుకి స‌రికొత్త మోడ‌ల్ వాగ‌న్ఆర్ కారును లాంచ్ చేసింది. 2022 మోడ‌ల్‌లో ఈ కారును విడుదల చేసింది. ఇందులో డిజైన్ ప‌రంగా ఎలాంటి మార్పులు లేన‌ప్ప‌టికీ ప‌లు ఫీచ‌ర్ల‌లో మాత్రం మార్పుల‌ను చేశారు. ఇక ఇంజిన్ లో చేసిన మార్పుల ఆధారంగా ఈ కారు త‌క్కువ కాలుష్యాన్ని విడుద‌ల చేస్తుంది. అలాగే ఎక్కువ మైలేజీ ఇస్తుంది. ఈ మోడ‌ల్ కారు ఆటోమేటిక్‌, మాన్యువ‌ల్‌తోపాటు సీఎన్‌జీ … Read more

DJ Tillu : ఆహాలో డీజే టిల్లు మూవీ..!

DJ Tillu : సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, నేహా శెట్టిలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన చిత్రం.. డీజే టిల్లు. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. ప్రేక్ష‌కులు ఈ సినిమాకు బ్ర‌హ్మ ర‌థం ప‌ట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపించింది. సిద్ధు ఈ సినిమాలో త‌న‌దైన యాస‌తో ఆక‌ట్టుకున్నాడు. అలాగే నేహా శెట్టి త‌న గ్లామ‌ర్‌తో అల‌రించింది. డీజే టిల్లు మూవీ ఫిబ్ర‌వ‌రి 12వ తేదీన విడుద‌ల కాగా.. … Read more

Coffee : కాఫీని అతిగా సేవిస్తే ప్ర‌మాదం.. రోజుకు ఎన్ని క‌ప్పులు తాగ‌వ‌చ్చో తెలుసా ?

Coffee : రోజూ ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మంది దిన‌చ‌ర్య కాఫీతో ప్రారంభ‌మ‌వుతుంది. కాఫీ తాగ‌నిదే కొంద‌రు త‌మ రోజువారీ ప‌నులను ప్రారంభించ‌రు. ఈ క్ర‌మంలోనే కాఫీ అనేది కొందరి నిత్యావ‌స‌ర వ‌స్తువుగా మారింది. ఇక కొంద‌రు అయితే రోజు మొత్తం కాఫీల‌ను అదే ప‌నిగా తాగుతూనే ఉంటారు. అయితే కాఫీ వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లిగిన‌ప్ప‌టికీ అది ఎక్కువైతే అనర్థాలు క‌లుగుతాయి. క‌నుక కాఫీని కూడా రోజూ త‌గినంత మోతాదులోనే తాగాలి. ఇక కాఫీని … Read more

Bigg Boss OTT Telugu : నేటి నుంచే బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం.. కంటెస్టెంట్లు వీరే..?

Bigg Boss OTT Telugu : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు వినోదం అందించేందుకు మ‌రోమారు బిగ్ బాస్ షో రెడీ అయింది. శ‌నివారం నుంచి బిగ్‌బాస్ ఓటీటీ తెలుగు షో ప్రారంభం కానుంది. దీనికి ఇప్ప‌టికే బిగ్ బాస్ నాన్‌స్టాప్‌గా నామ‌క‌ర‌ణం చేశారు. ఈ క్ర‌మంలోనే ఈ షో రోజుకు 24 గంట‌లూ లైవ్ స్ట్రీమ్ కానుంది. ఇక 24 గంట‌ల పాటు నాన్‌స్టాప్‌గా బిగ్ బాస్ షోను చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ … Read more

Shruti Haasan : మా ఇద్ద‌రికీ ఆ విధంగా పెళ్లి జ‌రిగింది.. తేల్చి చెప్పిన శృతి హాస‌న్ బాయ్ ఫ్రెండ్‌..!

Shruti Haasan : స్టార్ హీరోయిన్ శృతి హాస‌న్‌కు ఈ మ‌ధ్య సినిమాలు త‌క్కువే అయ్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఈమె ఈ మ‌ధ్యే రెండు తెలుగు సినిమా ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకుంది. ప్ర‌భాస్‌తో క‌లిసి స‌లార్ అనే సినిమాలో న‌టిస్తుండ‌గా.. బాల‌కృష్ణ‌, గోపీచంద్ మ‌లినేని మూవీలో ఈమెను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే ఈమె ఎక్కువ‌గా ముంబైకే ప‌రిమితం అయిపోయింది. అందుకు కార‌ణం కూడా ఉంది. త‌న బాయ్ ఫ్రెండ్ శంత‌ను హ‌జారిక వ‌ల్లే ఈమె ముంబైలో ఎక్కువగా నివ‌సిస్తోంది. … Read more

Sachin Tendulkar : సచిన్ టెండుల్క‌ర్‌కు ఘోర అవ‌మానం.. లీగ‌ల్ చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌..!

Sachin Tendulkar : మాజీ దిగ్గజ బ్యాట్స్‌మన్ స‌చిన్ టెండుల్క‌ర్‌కు ఘోర అవ‌మానం జ‌రిగింది. ఆయ‌న ఫొటోను ఉప‌యోగించుకుని కొంద‌రు అక్ర‌మంగా యాడ్స్‌ను ప్ర‌చారం చేశారు. దీంతో ఆయ‌నకు ఘోర అవ‌మానం జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న ఫొటోను వాడుకున్న వారిపై లీగ‌ల్ చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. అస‌లు ఈ విష‌యంలో ఏం జ‌రిగిందో.. ఇప్పుడు తెలుసుకుందాం. గోవాలో బిగ్ డాడీ అనే క‌సినో ఉంది. అయితే వారు ఈ మ‌ధ్య స‌చిన్ టెండుల్క‌ర్ ఫొటోను ఉప‌యోగించి … Read more

Ghee : రోజూ ప‌ర‌గ‌డుపునే ఒక టీస్పూన్ నెయ్యి తింటే.. ఎన్నిలాభాలో..!

Ghee : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి నెయ్యిని ఉప‌యోగిస్తున్నారు. దీన్ని చాలా మంది రోజూ వంటల్లో వేస్తుంటారు. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అలాగే నెయ్యిని తీపి వంటకాల్లోనూ వాడుతుంటారు. అయితే నెయ్యిని తింటే అధికంగా బ‌రువు పెరుగుతామ‌ని.. కొలెస్ట్రాల్ చేరుతుంద‌ని.. చాలా మంది భ‌య‌ప‌డి నెయ్యిని తిన‌కుండా సందేహిస్తుంటారు. కానీ ఆయుర్వేద ప్ర‌కారం వాస్త‌వానికి నెయ్యి మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. అనేక లాభాల‌ను అందిస్తుంది. ఇక నెయ్యిని రోజూ ఉద‌యాన్నే … Read more

IPL 2022 : ఈసారి ఐపీఎల్‌లో 10 జ‌ట్లు.. మ్యాచ్ ల‌ను ఏవిధంగా నిర్వ‌హిస్తారో తెలుసా ?

IPL 2022 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 సీజ‌న్ మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విష‌యం విదిత‌మే. అయితే ఈసారి రెండు కొత్త జ‌ట్లు వ‌చ్చి చేరాయి. గుజ‌రాత్ టైటాన్స్‌, ల‌క్నో సూప‌ర్ జియాంట్స్ అనే రెండు కొత్త జట్లు చేర‌డంతో మొత్తం ఐపీఎల్ జ‌ట్ల సంఖ్య 10కి చేరింది. దీంతో 10 జ‌ట్లు ఐపీఎల్‌ను ఎలా ఆడుతాయి ? అనే సందేహం చాలా మందిలో నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే బీసీసీఐ … Read more