Samsung Galaxy A03 : శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎ03 స్మార్ట్ ఫోన్.. భారీ డిస్‌ప్లే, బ్యాటరీ..!
Samsung Galaxy A03 : ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్.. కొత్తగా గెలాక్సీ ఎ03 పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ యూనిసోక్ టి606 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ఫోన్ విడుదలైంది. ఇందులో … Read more