boAt Watch Blaze : కేవలం రూ.3వేలకే.. బోట్ కొత్త స్మార్ట్ వాచ్..!
boAt Watch Blaze : వియరబుల్స్, ఆడియో ఉత్పత్తుల తయారీదారు బోట్.. కొత్తగా వాచ్ బ్లేజ్ పేరిట ఓ నూతన స్మార్ట్ వాచ్‌ను భారత్ లో విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. బోట్ వాచ్ బ్లేజ్ స్మార్ట్ వాచ్‌లో 1.75 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇందులో అనేక రకాల వాచ్ ఫేసెస్ లభిస్తున్నాయి. 100కు పైగా క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్‌లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే డ్యూరబుల్ ప్రీమియం మెటల్‌తో … Read more