Sreemukhi : డీజే టిల్లు పాటకు శ్రీముఖి డ్యాన్స్.. ఇరగదీసిందిగా..!
Sreemukhi : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పలు పాటలకు కొందరు చేస్తున్న డ్యాన్స్‌లు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటతోపాటు రష్మిక మందన్న చేసిన సామి సాంగ్ డ్యాన్స్‌లు వైరల్ అయ్యాయి. ఇక ఇటీవలే మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రం నుంచి కళావతి సాంగ్ విడుదల కాగా.. అందులోని స్టెప్స్‌ను చాలా మంది వేస్తున్నారు. ఇక సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టిలు హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ … Read more