realme narzo 50 : రియల్‌మి నుంచి నార్జో 50 స్మార్ట్ ఫోన్.. ధర కేవలం రూ.12వేలే..!
realme narzo 50 : మొబైల్స్ తయారీదారు రియల్‌మి కొత్తగా నార్జో 50 పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి96 ప్రాసెసర్‌ను … Read more