Diabetes : షుగర్ లెవల్స్ ను తగ్గించే అద్భుతమైన చిట్కాలు..!
Diabetes : డయాబెటిస్ సమస్య ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తోంది. చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. జీవనశైలిలో వస్తున్న అనేక మార్పుల వల్లే చాలా మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ బాధితులు రోజూ తాము తీసుకునే ఆహారంలో అనేక మార్పులు చేసుకోవాలి. అలాగే డాక్టర్లు సూచించిన మందులను వాడాలి. దీంతోపాటు కింద తెలిపిన చిట్కాలను పాటించాలి. దీని … Read more