Janhvi Kapoor : చక్కని అవకాశాన్ని జాన్వీ కపూర్ మిస్ చేసుకుందా..?
Janhvi Kapoor : తెలుగు తెరపై పరిచయం అయ్యేందుకు జాన్వీ కపూర్ ఎంతగానో శ్రమిస్తోంది. అందులో భాగంగానే ఆమె తనకు వచ్చిన అవకాశాలను వదిలిపెట్టడం లేదు. అయితే తెలుగులో పలువురు అగ్ర హీరోల సరసన నటించే చాన్స్‌ను సైతం ఆమె తాజాగా మిస్ చేసుకుంటుందని సమాచారం. అందులో భాగంగానే ఆమె టాలీవుడ్ నుంచి వస్తున్న ఆఫర్లను తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ శ్రీదేవి కుమార్తె. ఆమె తండ్రి బోనీ కపూర్ బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత. ఆయన తలచుకోవాలనే … Read more