Samantha : శకుంతలగా ఆకట్టుకోలేకపోయిన సమంత.. ఫెయిలైందా..?
Samantha : గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నిర్మాణమవుతున్న చిత్రం.. శాకుంతలం. ఇందులో సమంత.. శకుంతల పాత్రలో కనిపించనుంది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమాలో సమంత ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. శకుంతలగా సమంత లుక్ అదిరిపోయింది. అయితే ఈ లుక్ అధిక భాగం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని అంటున్నారు. గతంలో సమంత నటించిన ఊ అంటావా సాంగ్‌లో ఆమెను చూసి.. … Read more