Heart Palpitations : గుండెల్లో ద‌డ‌, ఆందోళ‌న వ‌చ్చిన‌ప్పుడు ఇలా చేయండి.. వెంట‌నే క్ష‌ణాల్లో త‌గ్గిపోతాయి..

Heart Palpitations : గుండె ద‌డ‌.. మ‌న‌ల్ని వేధించే గుండె సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కూడా మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. గుండె ద‌డ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఈ స‌మ‌స్య తలెత్త‌డానికి ముఖ్య‌మైన కార‌ణాల్లో ఆందోళ‌న ఒక‌టి. భ‌యానక‌మైన వాటిని చూసినా, ఒత్తిడికి గురి అయినా గుండె వేగంగా కొట్టుకుంటుంది. అదేవిధంగా ఆల్కాహాల్ ను ఎక్కువ‌గా తీసుకున్నా కూడా గుండె ద‌డ స‌మ‌స్య … Read more

Usirikaya Pulihora : ఉసిరికాయ‌ల‌తో పులిహోర ఇలా చేస్తే.. మొత్తం తినేస్తారు.. క‌మ్మ‌ని రుచి.. ఆరోగ్య‌క‌రం..!

Usirikaya Pulihora : సాధార‌ణంగా మ‌న‌కు పులిహోర అంటే చింత‌పండు, మామిడి కాయ‌లు, నిమ్మ‌కాయ‌లు వేసి చేసేది గుర్తుకు వ‌స్తుంది. ఇవ‌న్నీ భిన్న ర‌కాల రుచుల‌ను క‌లిగి ఉంటాయి. అందులో భాగంగానే చాలా మంది వీటితో పులిహోర చేసుకుని తింటుంటారు. అయితే ఉసిరికాయ‌ల‌తోనూ పులిహోర చేయ‌వ‌చ్చు. ఇది కూడా ఇత‌ర పులిహోర‌ల మాదిరిగానే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ సీజ‌న్‌లో మ‌న‌కు ఉసిరికాయ‌లు బాగా ల‌భిస్తాయి. క‌నుక వాటితో పులిహోర చేసుకుని తినాలి. దీంతో రుచికి రుచి.. … Read more

Fat Reducing Tips : కొవ్వును క‌రిగించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..!

Fat Reducing Tips : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో కొలెస్ట్రాల్ ఒక‌టి. చాలా త‌క్కువ మొత్తంలో ఇది మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌వుతుంది. క‌ణాల నిర్మాణానికి, ఈస్ట్రోజ‌న్, టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్ల త‌యారీలో, విట‌మ‌నిం డి త‌యారీలో, శరీరం జీవ‌క్రియ‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించ‌డానికి కొలెస్ట్రాల్ అవ‌స‌ర‌మ‌వుతుంది. అయితే మన శ‌రీరంలో మోతాదుకు మించిన కొలెస్ట్రాల్ ఉండ‌డం వ‌ల్ల కూడా మ‌నం అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. కొలెస్ట్రాల్ ర‌క్తంలో ద్ర‌వ రూపంలో ఉంటుంది. దీనిలో ఎల్ డి … Read more

Instant Guntha Ponganalu : రుచిక‌ర‌మైన గుంత పొంగ‌నాలు.. 10 నిమిషాల్లోనే ఇలా చేయ‌వ‌చ్చు..

Instant Guntha Ponganalu : మ‌నం ఉద‌యం పూట ర‌క‌ర‌కాల అల్పాహారాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో దోశ పిండితో చేసే గుంత పొంగ‌నాలు కూడా ఒక‌టి. వీటిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. వీటిని త‌యారు చేసే పెనం కూడా ప్ర‌త్యేకంగా ఉంటుంది. ఇవి మ‌న‌కు బ‌య‌ట బండ్ల మీద అల్పాహారంగా అలాగే స్నాక్స్ గా కూడా ల‌భిస్తూ ఉంటాయి. ఈ గుంత పొంగ‌నాల‌ను మ‌రింత రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి … Read more

Gas Pain Vs Heart Pain : గుండె నొప్పికి, గ్యాస్ నొప్పికి మ‌ధ్య తేడాలివే.. ఏ నొప్పి అయిందీ ఇలా గుర్తించ‌వ‌చ్చు.. చాలా సుల‌భం..

Gas Pain Vs Heart Pain : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది గ్యాస్ స‌మ‌స్య‌తో అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. గ్యాస్ ట్ర‌బుల్ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అధిక ఒత్తిడి, దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు, భోజ‌నం వేళ‌కు చేయ‌క‌పోవ‌డం, కారం, మ‌సాలాలు అధికంగా ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం, అధికంగా బ‌రువు ఉండ‌డం, మ‌ద్యం సేవించ‌డం, పొగ తాగ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల గ్యాస్ స‌మ‌స్య వ‌స్తుంటుంది. గ్యాస్ స‌మ‌స్య వ‌స్తే.. క‌డుపు ఉబ్బ‌రంగా ఉంటుంది. క‌డుపులో … Read more

Ganji Benefits : చ‌లికాలంలో గంజిని త‌ప్ప‌క తాగాల్సిందే.. ఎందుకో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

Ganji Benefits : పూర్వం మ‌న పెద్ద‌లు అన్నం వండిన గంజి నీటిని పార‌బోసేవారు కాదు. గంజి నీటిని తాగేవారు. కానీ ప్ర‌స్తుతం చాలా మంది గంజి నీటిని పారబోస్తున్నారు. వాస్త‌వానికి అలా చేయ‌రాదు. ఎందుకంటే గంజిలో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. గంజిని పార‌బోయ‌కుండా తాగాల్సి ఉంటుంది. గంజి నీళ్లు గోరు వెచ్చ‌గా ఉన్న‌ప్పుడు కాస్త ఉప్పు వేసి బాగా క‌లిపి తాగాలి. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సిన ప‌నిలేకుండా ఈ గంజిని తాగ‌వ‌చ్చు. లేదా బ్రేక్‌ఫాస్ట్ చేసిన … Read more

Hotel Style Punugulu : బ‌య‌ట బండి మీద అమ్మేలాంటి పునుగుల‌ను ఇంట్లోనే ఇలా చేసుకోండి..!

Hotel Style Punugulu : హోట‌ల్స్ లో సాయంత్రం స‌మ‌యాల్లో ల‌భించే చిరుతిళ్లల్లో పునుగులు కూడా ఒక‌టి. క‌ర‌క‌ర‌లాడుతూ రుచిగా ఉండే పునుగుల‌ను తిన‌డానికి అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. ప‌ల్లి చ‌ట్నీతో క‌లిపి తింటే ఈ పునుగులు చాలా రుచిగా ఉంటాయి. బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఈ పునుగుల‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డానికి చాలా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. హోట‌ల్స్ లో ల‌భించే విధంగా ఉండే పునుగుల‌ను … Read more

Black Hair Remedies : తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చే స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు.. త‌ర‌చూ వాడితే మంచి ఫ‌లితం..

Black Hair Remedies : జుట్టు తెల్ల‌గా ఉంటే స‌హ‌జంగానే ఎవ‌రికీ న‌చ్చ‌దు. చిన్న వ‌య‌స్సులోనే జుట్టు తెల్ల‌బ‌డితే అప్పుడు ప‌డే ఇబ్బంది అంతా ఇంతా కాదు. తెల్ల‌బ‌డిన జుట్టును న‌ల్లగా మార్చుకోవ‌డానికి అనేక క్రీములు గ‌ట్రా ఉప‌యోగిస్తుంటారు. కానీ అవ‌న్నీ తాత్కాలిక‌మే. శాశ్వ‌త ప‌రిష్కారం అన్న‌ది ఉండ‌దు. దీనికి తోడు అవ‌న్నీ ర‌సాయ‌నాల‌తో త‌యారు చేస్తారు. క‌నుక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అయితే ఎలాంటి ర‌సాయ‌నాలు లేకుండా స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌ను ఉప‌యోగించి జుట్టును న‌ల్ల‌గా … Read more

Veg Biryani In Pressure Cooker : ఇలా చేస్తే.. ప్రెష‌ర్ కుక్క‌ర్‌లో వెజ్ బిర్యానీని చాలా ఈజీగా వండేయొచ్చు..!

Veg Biryani In Pressure Cooker : మ‌నం చికెన్, మ‌ట‌న్ ల‌తోనే కాకుండా కూర‌గాయ‌ల‌తో కూడా వెజ్ బిర్యానీని త‌యారు చేస్తూ ఉంటాం. వెజ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టప‌డే వారు కూడా చాలా మందే ఉంటారు. ఈ వెజ్ బిర్యానీని చాలా సుల‌భంగా, రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే దీనిని కుక్క‌ర్ లో వేసి చాలా త‌క్కువ స‌మ‌యంలో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కుక్క‌ర్ లో రుచిగా వెజ్ బిర్యానీని ఎలా … Read more

Constipation Remedies : రాత్రి పూట ఇలా చేస్తే.. మ‌రుస‌టి ఉద‌యం మ‌లం మొత్తం బ‌య‌ట‌కు వ‌స్తుంది.. మ‌ల‌బ‌ద్ద‌కం అన్న‌ది ఉండదు..

Constipation Remedies : మ‌న‌ల్ని వేధించే జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌ల్లో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య రావ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. నీటిని త‌క్కువ‌గా తాగ‌డం, పీచు ప‌దార్థాలు ఉన్న ఆహారాన్ని త‌క్కువ‌గా తీసుకోవ‌డం, మాన‌సిక ఒత్తిడి, వాతావ‌ర‌ణ మార్పులు, మారిన జీవ‌న విధానం, త‌గినంత శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం వంటి వాటిని మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌లెత్త‌డానికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అలాగే కొన్ని … Read more