Anasuya : అనసూయ అసలు తగ్గడం లేదుగా..!
Anasuya : బుల్లితెరపైనే కాకుండా.. వెండితెరపై కూడా తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకున్న నటి, యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఓ వైపు బుల్లితెరపై సందడి చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ రాణిస్తోంది. ఈమెకు అనేక ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఈ మధ్యే పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో సందడి చేయగా.. ఇటీవలే విడుదలైన ఖిలాడి మూవీలోనూ ఈమె నటించి అలరించింది. సోషల్ మీడియాలోనూ అనసూయ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. అనసూయ తాజాగా…