Teeth : ఈ చిట్కాలను పాటిస్తే.. పసుపు రంగులోని దంతాలు తెల్లగా మారుతాయి..!
Teeth : రోజూ మనం తినే ద్రవాలు, తాగే ఆహారాల వల్ల దంతాలపై సూక్ష్మ క్రిములు చేరుతుంటాయి. దీంతోపాటు దంతాలు గారపట్టి పసుపు రంగులోకి మారుతుంటాయి. అయితే దంతాలు, నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే అనేక సమస్యలు వస్తాయి. దంత క్షయం, చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కనుక నోరు, దంతాలను ఎల్లప్పుడూ శుభ్రం చేసుకోవాలి. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే నోరు, దంతాలు చాలా బాగా శుభ్రమవుతాయి. పసుపు రంగులో…