iPhone SE 3 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. అత్యంత చవక ధరకు ఐఫోన్ ఎస్ఈ 3..?
iPhone SE 3 : ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ త్వరలోనే నూతన ఐఫోన్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి నెలలో ఐఫోన్ ఎస్ఈ 3 ని విడుదల చేస్తుందని సమాచారం. ఇక ఈ ఫోన్‌ను అత్యంత చవక ధరకు యాపిల్ అందివ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ఈ ఫోన్‌కు చెందిన పలు ఫీచర్లు లీకయ్యాయి. యాపిల్ తన ఐఫోన్ ఎస్ఈ 3 ఫోన్‌లో.. 4.7 ఇంచుల డిస్ ప్లేను ఏర్పాటు చేస్తుందని…