Bigg Boss OTT Telugu : నేటి నుంచే బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం.. కంటెస్టెంట్లు వీరే..?
Bigg Boss OTT Telugu : బుల్లితెర ప్రేక్షకులకు వినోదం అందించేందుకు మరోమారు బిగ్ బాస్ షో రెడీ అయింది. శనివారం నుంచి బిగ్‌బాస్ ఓటీటీ తెలుగు షో ప్రారంభం కానుంది. దీనికి ఇప్పటికే బిగ్ బాస్ నాన్‌స్టాప్‌గా నామకరణం చేశారు. ఈ క్రమంలోనే ఈ షో రోజుకు 24 గంటలూ లైవ్ స్ట్రీమ్ కానుంది. ఇక 24 గంటల పాటు నాన్‌స్టాప్‌గా బిగ్ బాస్ షోను చూసి ఎంజాయ్ చేయవచ్చు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్…