Heart Attack : ఈ లక్షణాలు కనిపిస్తే.. గుండె డ్యామేజ్ అయినట్లే..!
Heart Attack : ప్రస్తుత తరుణంలో చాలా మంది హార్ట్ ఎటాక్ ల కారణంగా చనిపోతున్నారు. చిన్న వయస్సులో ఉన్నవారికి కూడా గుండె పోటు వస్తుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అధిక ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువగా చేయడం, అధిక బరువు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, పొగ తాగడం.. వంటి పలు కారణాల వల్ల చాలా మందికి హార్ట్ ఎటాక్ వస్తోంది. అయితే హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కొందరిలో పలు లక్షణాలు కనిపిస్తున్నాయి. కానీ…