Pragathi : జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న నటి ప్రగతి.. వీడియో..!
Pragathi : సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఈ మధ్య కాలంలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే వారు రోజూ చేసే పనులకు చెందిన విషయాలను సోషల్ మీడియాలో తమ అభిమానులతో పంచుకుంటున్నారు. ఏ పని చేసినా దాని తాలూకు ఫొటోలు లేదా వీడియోలను వారు పోస్ట్ చేస్తూ అలరిస్తున్నారు. ఇక ఇలాంటి వారిలో నటి ప్రగతి ముందే ఉంటారని చెప్పవచ్చు. ఇప్పటికే ఎంతో మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్న ప్రగతి తాజాగా తన వర్కవుట్ వీడియోను…