Heart Attack Symptoms : ఈ సూచనలు కనిపిస్తున్నాయా ? అయితే మీకు గుండె పోటు వస్తుందని అర్ధం..!

Heart Attack Symptoms : ప్ర‌స్తుత త‌రుణంలో గుండె జ‌బ్బులు అనేవి చాలా మందికి కామ‌న్ అయిపోయాయి. చిన్న వ‌య‌స్సులోనే హార్ట్ ఎటాక్ ల బారిన ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే కార‌ణాలు ఏమైన‌ప్ప‌టికీ హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ వంటివి వ‌స్తే గుండెకు తీవ్ర‌మైన న‌ష్టం జ‌రుగుతుంది. హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వారు బ‌తికే అవ‌కాశాలు ఉంటాయి. కానీ కార్డియాక్ అరెస్ట్ వ‌స్తే మాత్రం బ‌తికే అవకాశాలు కేవ‌లం 5 శాతం మాత్ర‌మే … Read more

Heart Care : శీతాకాలంలో ఎక్కువగా గుండె జబ్బులు రావడానికి గల కారణం ఏమిటో తెలుసా?

Heart Care : సాధారణంగా కాలానికి అనుగుణంగా వాతావరణంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే శీతాకాలంలో  ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవడం చేత ఎంతో చల్లగా ఉంటుంది. దీంతో మన శరీర ఉష్ణోగ్రతలు కూడా  పడిపోతాయి. ఇలా మన శరీరం ఎక్కువ చల్లగా ఉండటం వల్ల అధికంగా గుండె జబ్బులకు కారణమవుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. శీతాకాలంలో శరీర ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గిపోతాయి. ఈ క్రమంలోనే దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు రావడంతో ఊపిరి తీసుకోవడానికి … Read more

దీపావళి రోజు కొత్త చీపురు కొనడానికి కారణం ఏమిటి.. చీపురు కొనడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసం అమావాస్య రోజున దీపావళి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దీపావళి పండుగను సాక్షాత్తూ లక్ష్మీదేవి పుట్టినరోజుగా భావించి అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు వివిధ రకాల నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతారు. ఇక హిందూ ఆచారాల ప్రకారం దీపావళి పండుగ రోజు కొత్త చీపురును కొనడం ఎంతో మంచిదని భావిస్తారు. దీపావళి పండుగ రోజు కొత్త చీపురును కొనడానికి కారణం ఏమిటి అనే విషయానికి … Read more

Snoring : గురకతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి..!

Snoring : సాధారణంగా గురక వ్యాధితో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అయితే ఇలా గురక పెట్టడం వల్ల పక్క వారు నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలా నిద్రలో అధికంగా గురక పెడుతుంటే కొన్నిసార్లు భయం వేస్తుంది. ఇలా నిద్రలో గురక రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కొందరు అధిక ఒత్తిడి వల్ల అలసిపోయి ఇలా గురక పెడుతుంటారు. మరికొందరికి అనారోగ్య సమస్యల కారణంగా నిద్రలో గురక రావడం జరుగుతుంది. ఇలా నిద్రలో గురక సమస్యతో … Read more

Walking : ఆయుష్షు పెరగాలంటే.. ఇలా వాకింగ్ చేయాల్సిందే..!

Walking : వాకింగ్ చేయడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా అధిక శరీర బరువు ఉన్నవారు ప్రతి రోజూ ఒక అరగంట సమయం పాటు వాకింగ్ చేయడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా మన శరీరంలో అవయవాల పనితీరు కూడా ఎంతో మెరుగ్గా ఉంటుంది. అయితే వాకింగ్ చేయడం వల్ల కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా, మన జీవితకాలాన్ని కూడా పెంచుకోవచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు. వాకింగ్ లో ఎన్నో … Read more

Matcha Tea : ఆరోగ్యానికి మేలుచేసే మాచా టీ.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

Matcha Tea : సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఉదయం ఒక కప్పు కాఫీ, టీ లేనిదే రోజు గడవదు. ఇలా చాలా మంది కప్పు కాఫీ, టీ తోనే రోజును ప్రారంభిస్తారు. ఉదయం కాఫీ లేదా టీ తాగటం వల్ల ఆ రోజంతా ఎంతో చురుకుగా పని చేస్తారని భావిస్తుంటారు. పని ఒత్తిడిలో భాగంగా ఆ ఒత్తిడి నుంచి బయటపడటం కోసం కూడా చాలా మంది మధ్యలో టీ తాగుతూ ఉపశమనం పొందుతుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో … Read more

Cancer : క్యాన్సర్ ను దూరం చేసే.. వంటింటి ఔషధం..

Cancer : ప్రస్తుత కాలంలో క్యాన్సర్ బారినపడి మరణించే వారి సంఖ్య రోజు రోజుకూ అధికమవుతోంది. వివిధ రకాల క్యాన్సర్ లతో బాధపడుతూ ఎంతో మంది మరణిస్తున్నారు. అయితే క్యాన్సర్ రాకుండా ఉండటం కోసం ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిదని పలువురు నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ సమస్యతో బాధపడేవారు లేదా ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలని భావించే వారికి ఇదొక అద్భుతమైన ఔషధం అని చెప్పవచ్చు. కేవలం మన వంటింట్లో దొరికే వివిధ రకాల వంట … Read more

Stress : అధిక ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే ఒత్తిడి మటుమాయం!

Stress : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కాలంతోపాటు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ఎక్కువ గంటలు పని చేయటం వల్ల వారిపై అధిక ఒత్తిడి పడుతోంది. అధిక ఒత్తిడి కారణంగా చాలామంది డిప్రెషన్ లోకి వెళుతూ చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ విధమైన అధిక ఒత్తిడిని అధిగమిస్తే ఎంతో హాయిగా జీవితం గడపవచ్చుని మానసిక వైద్యులు తెలియజేస్తున్నారు. కేవలం ప్రతి రోజూ సాయంత్రం 15 నిమిషాల పాటు … Read more

Dry Fruits Laddu : ఆరోగ్యానికి మహా ప్రసాదం.. డ్రైఫ్రూట్స్ లడ్డూలు..!

Dry Fruits Laddu : మనం ఎంతో కష్టపడి ఎన్నో పనులు చేస్తూ డబ్బులు పోగు చేసేది కేవలం మనం ఆరోగ్యంగా ఉండటం కోసమే. ఈ క్రమంలోనే ఆరోగ్యంగా ఉండటం కోసం ఎన్నో పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తయారు చేసుకొని తింటాము. ఇలా పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలలో డ్రైఫ్రూట్స్ లడ్డు ఒకటి అని చెప్పవచ్చు. వివిధ రకాల డ్రైఫ్రూట్స్ తో తయారు చేసుకున్న ఈ లడ్డూలను తినడం వల్ల ఎన్నో రకాల … Read more

Hair Oiling : జుట్టుకు ఈ విధంగా నూనె రాస్తే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..?

Hair Oiling : ప్రతి ఒక్కరూ తమకు పొడవైన, ఒత్తైన జుట్టు ఉండాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే జుట్టు పెరుగుదల కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే జుట్టుకు సరైన పోషణ అందాలంటే తప్పనిసరిగా మనం నూనె రాయాల్సి ఉంటుంది. నూనె జుట్టుకు మంచి మాయిశ్చరైజర్ గా ఉండడంతోపాటు జుట్టుకు తగినంత బలాన్ని కలిగిస్తుంది. ఇలా నూనెను అధిక మొత్తంలో తల మాడుకు అంటుకునే విధంగా రాయడం వల్ల జుట్టు మరింత బలంగా తయారవుతుంది. ఈ క్రమంలోనే … Read more