Ghee : చలికాలంలో రోజూ తప్పనిసరిగా నెయ్యి తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Ghee : చలికాలం మొదలవడంతో ఎంతో మంది ఎన్నో అనారోగ్య సమస్యలను, చర్మ సమస్యలను ఎదుర్కొంటూ ఎంతో బాధపడుతుంటారు. అయితే ఈ విధమైన అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి నెయ్యి ఒక చక్కని పరిష్కార మార్గం అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే చలికాలంలో నెయ్యి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ముఖ్యంగా చలికాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్యలలో చర్మ సమస్య ఒకటి. అధిక చలి తీవ్రత కారణంగా చర్మంపై పగుళ్లు … Read more

Cashew Nuts : జీడిపప్పును అధికంగా తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..!

Cashew Nuts : సాధారణంగా ప్రతి ఒక్కరూ వివిధ రకాల వంటలను చేసేటప్పుడు ఎక్కువగా జీడిపప్పును ఉపయోగిస్తూ చేస్తుంటారు. ఇలా జీడిపప్పును ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటారు. అయితే జీడిపప్పులో ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయని చెప్పవచ్చు. అయితే ఎన్నో పోషకాలు కలిగిన జీడిపప్పును రోజుకు కేవలం కొద్ది పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. అధిక మొత్తంలో … Read more

Weight Loss Tips : రోజూ 5 నిమిషాల పాటు ఇలా చేస్తే.. బ‌రువును సుల‌భంగ్గా త‌గ్గించుకోవ‌చ్చు..!

Weight Loss Tips : సాధారణంగా అధికంగా శరీర బరువు పెరిగిన వారు వివిధ రకాల వ్యాధుల బారిన పడటం మనం చూస్తుంటాం.ఈ క్రమంలోనే అధిక శరీర బరువు పెరిగిన వారు త‌మ‌ శరీర బరువును తగ్గించుకోవడం కోసం వివిధ రకాల వ్యాయామాలను చేస్తుంటారు. ప్రతి రోజు వాకింగ్, రన్నింగ్ చేస్తూ తమ శరీర బరువు తగ్గించుకోవటానికి చాలా మంది ప్రయత్నం చేస్తుంటారు. అయితే ప్రతిరోజూ ఇలా కష్టపడుతున్నప్పటికీ కొందరిలో ఫలితం మాత్రం పెద్ద‌గా క‌నిపించ‌దు. అందుకు … Read more

Heart Health : చలి కాలం వచ్చేసింది.. గుండె ఆరోగ్యం జాగ్రత్త..!

Heart Health : రాబోయే కొద్ది రోజుల్లో చలి మొదలవుతుంది. ఉష్ణోగ్రత తగ్గడంతో ప్రజలకు గుండె సంబంధిత సమస్యలు కూడా మొదలవుతాయి. మారుతున్న కాలంలో గుండెపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఒక వ్యక్తికి ఏదైనా సమస్య ఉంటే అప్పుడు వైద్యుల సలహా తీసుకోవాలి. సకాలంలో చికిత్స చేస్తే గుండె జబ్బులను సులభంగా నియంత్రించవచ్చు. చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని, దానివల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయని, శరీరంలో రక్తప్రసరణ సరిగా జరగదని.. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ … Read more

Pregnancy Tips : గర్భంతో ఉన్న మహిళలు సౌందర్య ఉత్పత్తులను వాడుతున్నారా.. జర జాగ్రత్త అంటున్న నిపుణులు..!

Pregnancy Tips : సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు వారి ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. ఈ క్రమంలోనే పౌష్టిక ఆహార పదార్థాలను తీసుకోవడం, సరైన సమయానికి మందులు ఉపయోగించడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల బిడ్డ కదలికలు ఎక్కువగా ఉండటమే కాకుండా బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. అయితే గర్భం దాల్చిన మహిళలు కొందరు అధిక మోతాదులో సౌందర్య సాధన ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. గర్భవతులు అధిక మొత్తంలో సౌందర్య సాధన ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల ఆ … Read more

Onions : ఉల్లిపాయను అధికంగా తీసుకుంటే కలిగే దుష్ప్రభావాలు ఇవే..!

Onions : మనలో చాలా మంది ఉల్లిపాయలను పచ్చిగా తినేందుకు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. ఉల్లిపాయల్లో అనేక  ఔషధ గుణాలతోపాటు పోషకాలు కూడా ఉంటాయి. కనుక వీటిని తింటే లాభాలను పొందవచ్చు. రోజుకు ఒక సాధారణ సైజ్‌లో ఉన్న పచ్చి ఉల్లిపాయను తినవచ్చు. కానీ అంతకు మించితే మాత్రం దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పచ్చి ఉల్లిపాయలను శుభ్రంగా కడిగిన తరువాతే తినాలి. లేదంటే సాల్మొనెల్లా ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది. ఇది టైఫాయిడ్‌ … Read more

Dandruff : చుండ్రుని శాశ్వతంగా తొలగించే చిట్కాలు..!

Dandruff : సాధార‌ణంగా చుండ్రు స‌మ‌స్య చాలా మందిని బాధిస్తుంటుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చుండ్రును శాశ్వ‌తంగా వదిలించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే.. 1. కొద్దిగా వెనిగ‌ర్ తీసుకుని దాన్ని నీళ్ల‌లో క‌లిపి జుట్టుకు ప‌ట్టేలా రాయాలి. 30 నిమిషాల పాటు ఉండి త‌ల‌స్నానం చేయాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల చుండ్రు త‌గ్గుతుంది. ముఖ్యంగా దుర‌ద‌తో కూడిన చుండ్రు స‌మ‌స్య నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. ఈ … Read more

Immunity : చలి పెరుగుతోంది.. రోగ నిరోధక శక్తి పెరిగేందుకు ఈ హెర్బల్‌ టీ లను రోజూ తాగండి..!

Immunity : వర్షాకాలం ముగిసింది. నిన్న మొన్నటి వరకు ఈ సీజన్‌కు చెందిన వ్యాధులతో సతమతం అయ్యాం. ఇక చలికాలం మొదలవుతోంది. ఈ కాలంలోనూ సీజనల్‌ వ్యాధులు వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. చలి ఎక్కువగా ఉంటుంది కనుక శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక ఈ సీజన్‌లో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎంతో అవసరం. మరి రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఏయే హెర్బల్‌ టీలను తాగాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. … Read more

Home Remedies : గొంతు గరగర సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలను పాటించాల్సిందే..!

Home Remedies : సాధారణంగా కాలాలకు అనుగుణంగా మన ఆరోగ్యం విషయంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. ఈ క్రమంలోనే శీతాకాలం మొదలవడంతో చాలామంది దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యలతో బాధపడేవారికి గొంతు గరగర అంటూ.. ఎంతో ఇబ్బంది పెడుతుంది. ఇలా గొంతు గరగర సమస్యతో బాధపడేవారు ఎన్ని మందులు, మాత్రలు వేసుకున్నా తగ్గదు. అయితే ఈ విధమైన సమస్యతో బాధపడే వారు ఈ కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే  త్వరగా ఉపశమనం … Read more

Pregnancy : ఫాంటమ్ ప్రెగ్నెన్సీ.. గర్భం ధరించకుండానే కనిపించే గర్భధారణ లక్షణాలు..

Pregnancy : గర్భధారణ సమయంలో మహిళలకు పీరియడ్స్ స్కిప్ అవుతాయి. వారు వికారం, వాంతులు, బలహీనత, రొమ్ములలో వాపు మొదలైన అన్ని లక్షణాలను ఎదుర్కొంటారు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే స్త్రీకి తాను గర్భం దాల్చినట్లు అర్థమవుతుంది. కానీ చాలా సార్లు కొందరు మహిళలకు ప్రెగ్నెన్సీ లక్షణాలు వస్తాయి. స్త్రీ గర్భవతి అనే భ్రమను పొందుతుంది. కానీ వాస్తవానికి ఆమె గర్భవతి కాదు. ఈ పరిస్థితిని ఫాంటమ్ ప్రెగ్నెన్సీ అంటారు. వైద్య భాషలో దీనిని సూడోసైసిస్ అంటారు. … Read more