ఎరుపు రంగులో ఉండే ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోండి.. వీటితో అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

మ‌న చుట్టూ అందుబాటులో ఉండే ప‌ల ర‌కాల పండ్లు, కూర‌గాయ‌లు, ఇత‌ర ఆహారాలు భిన్న రంగుల్లో ఉంటాయి. ఒక్కొక్క‌రు ఒక్కో ర‌క‌మైన రంగుకు చెందిన ఆహారాల‌ను తినేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. ఇక ఎరుపు రంగులో ఉండే ఆహారాలు అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. అవి పండ్లు లేదా కూర‌గాయ‌లు లేదా ఇత‌ర ఆహారాలు ఏవైనా కావ‌చ్చు, ఎరుపు రంగులో ఉన్నాయంటే చాలు నోట్లో నీళ్లూర‌తాయి. ఈ క్ర‌మంలోనే ఎరుపు రంగులో ఉండే ఆహారాల‌ను తిన‌డం వల్ల ఎలాంటి … Read more

పాల‌లోనే కాదు.. ఈ ప‌దార్థాల్లోనూ కాల్షియం ఎక్కువ‌గానే ఉంటుంది.. పాల‌ను తాగ‌లేని వారు వీటిని తిన‌వ‌చ్చు..!

రోజూ పాల‌ను తాగ‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌నే విషయం అందరికీ తెలిసిందే. పాలలో కాల్షియం ఎక్కువ‌గా ఉంటుంది. అది ఎముక‌ల‌ను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. క‌నుక పాల‌ను తాగ‌మ‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే కాల్షియం పేరు చెబితే కేవ‌లం పాలు మాత్ర‌మే మ‌న‌కు గుర్తుకు వ‌స్తాయి. కానీ నిజానికి పాలు కాకుండా ఇంకా ప‌లు ఇత‌ర ప‌దార్థాల్లోనూ మ‌న‌కు కాల్షియం ల‌భిస్తుంది. మ‌రి ఆ ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. నువ్వుల్లో అనేక పోషకాలు … Read more

అనేక స‌మ‌స్య‌ల‌కు అద్భుతంగా ప‌నిచేసే యాక్టివేటెడ్ చార్‌కోల్‌.. ఎలా వాడాలో తెలుసుకోండి..!

యాక్టివేటెడ్ చార్ కోల్‌.. ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. క‌ర్ర‌ల‌ను కాల్చ‌డం వ‌ల్ల వ‌చ్చే బొగ్గును చార్ కోల్ అంటారు. అయితే ఆ చార్ కోల్‌నే యాక్టివేటెడ్ చార్ కోల్ అని భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే యాక్టివేటెడ్ చార్ కోల్ వేరే. అది న‌లుపు రంగులో ఉండే ఒక పొడి. కొబ్బ‌రి టెంక‌ల‌ను లేదా పొట్టును కాల్చ‌డం వ‌ల్ల అది త‌యార‌వుతుంది. దాన్ని పొడి రూపంలో త‌యారు చేసి విక్ర‌యిస్తారు. … Read more

బెండ‌కాయ‌ల‌ను దూరం పెట్ట‌కండి.. వాటితో ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చో తెలుసుకోండి..!

బెండ‌కాయ‌ల‌ను చాలా మంది ఫ్రై లేదా పులుసు లేదా ట‌మాటాల‌తో క‌లిపి వండుకుని తింటుంటారు. బెండ‌కాయ‌ల‌ను చ‌క్క‌గా వండాలేగానీ ఎంతో రుచిగా ఉంటాయి. చాలా మందికి బెండ‌కాయ‌లు అంటే ఇష్ట‌మే. అయితే వీటిలో ఔష‌ధ గుణాలు కూడా ఉంటాయి. బెండ‌కాయ‌ల‌ను ఉప‌యోగించి ప‌లు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రెండు బెండ‌కాయ‌ల‌ను తీసుకుని శుభ్రంగా క‌డిగి వాటిని పొడవునా మ‌ధ్య‌లో చీరాలి. త‌రువాత ఆ ముక్క‌ల‌ను నీటిలో వేయాలి. రాత్రంతా ఆ ముక్క‌ల‌ను నీటిలో … Read more

మైగ్రేన్ స‌మ‌స్య ఉన్న‌వారు రోజూ ఈ ఆహారాల‌ను తీసుకోవడం వ‌ల్ల ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

తీవ్ర‌మైన త‌ల‌నొప్పినే మైగ్రేన్ అంటారు. త‌ల‌కు ఒక వైపున ఈ నొప్పి వ‌స్తుంటుంది. మైగ్రేన్ వ‌స్తే భరించ‌లేనంత‌టి నొప్పి క‌లుగుతుంది. ఆ బాధ వర్ణ‌నాతీతం. దీంతోపాటు వికారం, వాంతికి వ‌చ్చినట్లు ఉండ‌డం, కాంతిని చూడ‌లేక‌పోవ‌డం, శ‌బ్దాల‌ను వింటే నొప్పి ఎక్కువ అవ‌డం.. వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అయితే కింద తెలిపిన ప‌లు ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మైగ్రేన్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. దీంతో త‌ల‌నొప్పి త‌గ్గుతుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే.. 1. అంజీర్ పండ్ల‌లో … Read more

రోజూ మీరు త‌గిన‌న్ని గంట‌ల‌పాటు నిద్ర‌పోతున్నారా ? నిద్ర త‌గ్గితే ఏం జ‌రుగుతుందో తెలుసుకోండి..!

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డంతోపాటు త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాలి. ప్ర‌తి మ‌నిషికి రోజూ క‌నీసం 7-8 గంటల నిద్ర అవ‌స‌రం. వృద్ధులు, చిన్నారుల‌కు అయితే 10 గంట‌ల నిద్ర అవ‌స‌రం. అయితే ప్ర‌స్తుతం చాలా మంది అనుభ‌విస్తున్న బిజీ లైఫ్ కార‌ణంగా రాత్రిపూట ఆల‌స్యంగా నిద్రిస్తున్నారు. ఉద‌యం ఆల‌స్యంగా నిద్ర లేస్తున్నారు. రోజూ త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించ‌డం లేదు. అయితే రోజూ స‌రిగ్గా నిద్రించ‌క‌పోతే ఎలాంటి దుష్ప‌రిణామాలు క‌లుగుతాయో … Read more

జికా వైర‌స్ అంటే ఏమిటి ? ల‌క్ష‌ణాలు, వైర‌స్ రాకుండా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి ? త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

క‌రోనా వైర‌స్ ఇంకా అంతం అవ‌నేలేదు. అప్పుడే ఇంకో వైర‌స్ ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తోంది. కేర‌ళ‌లో జికా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది పాత‌దే అయిన‌ప్ప‌టికీ ఇప్పుడు ఈ వైర‌స్ ఎక్కువ‌గా వ్యాప్తి చెందుతుండ‌డం ఆందోళ‌న‌ను క‌లిగిస్తోంది. కేర‌ళ‌లో ఇప్ప‌టికే 15 జికా వైర‌స్ కేసులు న‌మోదయ్యాయి. దీంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ఈ వైర‌స్ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రిస్తోంది. అయితే ఇంత‌కీ అస‌లు జికా వైర‌స్ అంటే ఏమిటి ? దీని … Read more

శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా వ‌చ్చే వాపుల‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. ఈ ఆహారాల‌ను తింటే ఆ వాపుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు..!

శ‌రీరంలో అనేక భాగాల్లో అంత‌ర్గ‌తంగా వాపులు రావ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు సంభ‌విస్తుంటాయి. వాపుల వ‌ల్ల డ‌యాబెటిస్, గుండె జ‌బ్బులు వ‌స్తుంటాయి. అయితే వాపులు త‌గ్గాలంటే అందుకు మెడిసిన్ల‌ను వాడాల్సిన ప‌నిలేదు. రోజూ తినే ఆహారంలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ప‌దార్థాలు ఉండేలా చూసుకుంటే చాలు. దాంతో వాపులు త‌గ్గుతాయి. వాటి వ‌ల్ల వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను రాకుండా నివారించ‌వ‌చ్చు. మ‌రి రోజూ ఆహారంలో తీసుకోవాల్సిన ఆ ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు … Read more

జామ పండ్లు, జామ ఆకుల‌తో షుగ‌ర్ లెవ‌ల్స్‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించుకోవ‌చ్చు.. వాటిని తీసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

జామ పండ్లు మ‌న‌కు దాదాపుగా ఏ సీజ‌న్‌లో అయినా స‌రే ల‌భిస్తాయి. వ‌ర్షాకాలం సీజ‌న్‌లో ఇవి ఇంకా ఎక్కువ‌గా అందుబాటులో ఉంటాయి. వీటిల్లో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. అవి మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. జామ ఆకులు, పండ్ల‌లో యాంటీ డ‌యాబెటిక్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల అవి డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంతో మేలు చేస్తాయి. షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించ‌డంతోపాటు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి. జామ పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఒక జామ పండు … Read more

ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను తిన‌కూడ‌దు..!

అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అర‌టిపండ్ల‌లో అనేక పోషకాలు ఉంటాయి. అవి మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. అయితే అర‌టి పండ్లు ఆరోగ్య‌క‌ర‌మైన‌వే అయినప్ప‌టికీ కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు వాటిని తిన‌కూడ‌దు. లేదంటే అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌రింత తీవ్రం అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌రి ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను తిన‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. అధిక బ‌రువు ఉన్న వారు అర‌టి పండ్ల‌ను తిన‌రాదు. తింటే … Read more