రోజూ అధికంగా గుడ్ల‌ను తింటే ప్ర‌మాదం.. రోజుకు ఎన్ని గుడ్ల‌ను తినాలో తెలుసుకోండి..!

కోడిగుడ్ల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌న‌కు అందుబాటులో ఉన్న అత్యంత చ‌వ‌క ధ‌ర క‌లిగిన ప్రోటీన్లు ఉండే ఆహారాల్లో గుడ్లు ఒక‌టి. వీటిని సూప‌ర్ ఫుడ్‌గా పిలుస్తారు. రోజూ కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎర్ర ర‌క్త క‌ణాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి. అధిక బ‌రువు త‌గ్గుతారు. గుడ్ల‌లో పోష‌కాలు అధికంగా ఉంటాయి. అయితే రోజూ ప‌రిమిత మోతాదులోనే గుడ్ల‌ను తినాలి. అధికంగా తీసుకుంటే హాని క‌లుగుతుంది. ఈ క్ర‌మంలోనే గుడ్ల‌ను ఎక్కువ‌గా … Read more

పొరపాటున కూడా యాపిల్‌ పండ్లను ఈ సమయంలో అస్సలు తినకండి.. లేదంటే ఇబ్బందులు పడతారు..!

యాపిల్‌ పండ్లను తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. రోజూ ఒక యాపిల్‌ పండును తింటే వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదంటారు. అది అక్షరాలా నిజం. ఎందుకంటే యాపిల్‌ పండ్లలో మన శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ దాదాపుగా ఉంటాయి. అందువల్లే దాన్ని తింటే వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెబుతారు. అయితే యాపిల్‌ పండ్లను సరైన సమయంలో తింటేనే ప్రయోజనాలు కలుగుతాయి. లేదంటే ఇబ్బందులు తప్పవు. … Read more

ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందించే కొబ్బ‌రిపాలు.. త‌ప్ప‌కుండా వాడాలి..!

ఆరోగ్యానికి, అందానికి కొబ్బ‌రినూనె ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అంద‌రికీ తెలిసిందే. కొబ్బ‌రినూనెలాగే కొబ్బ‌రిపాలు కూడా ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. ప‌చ్చి కొబ్బ‌రిని చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి వాటిని మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. మిశ్ర‌మానికి అనుగుణంగా నీళ్లు క‌లుపుతూ మెత్త‌గా ప‌ట్టుకోవాలి. త‌రువాత ఒక ప‌లుచ‌ని వ‌స్త్రంలో ఆ మిశ్ర‌మాన్ని వేసి గ‌ట్టిగా పిండుకోవాలి. దీంతో కొబ్బ‌రిపాలు వ‌స్తాయి. వాటి వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కొబ్బ‌రిపాలను వాడ‌డం వ‌ల్ల జుట్టు, చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఈ … Read more

రోజూ మ‌ధ్యాహ్నం భోజ‌నం త‌రువాత ఒక గ్లాస్ మ‌జ్జిగను క‌చ్చితంగా తాగాలి.. ఎందుకంటే..?

వేస‌వి కాలంలో స‌హ‌జంగానే చాలా మంది ఎండ వేడిని త‌ట్టుకునేందుకు మ‌జ్జిగ‌ను తాగుతుంటారు. అందులో కొద్దిగా నిమ్మ‌ర‌సం, అల్లంర‌సం క‌లిపి తీసుకుంటుంటారు. దీంతో వేస‌వి తాపం త‌గ్గుతుంది. శ‌రీరం చల్ల‌బ‌డుతుంది. అయితే నిజానికి రోజూ మ‌జ్జిగ‌ను తాగాల్సిందే. ఏ సీజ‌న్‌లో అయినా స‌రే మ‌జ్జిగ‌ను రోజూ తాగితే అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఒక గ్లాస్ మ‌జ్జిగ‌లో కొద్దిగా నిమ్మ‌ర‌సం, అల్లం ర‌సం క‌లిపి సేవిస్తే ఎంతో ఉప‌యోగం క‌లుగుతుంది. 1. రోజూ మ‌ధ్యాహ్నం భోజ‌నం అనంత‌రం ఒక … Read more

రోజూ సూర్య‌ర‌శ్మి త‌గ‌ల‌డం లేదా ? అయితే ఈ స‌మ‌స్య‌లు వ‌స్తాయి !

రోజూ సూర్య‌ర‌శ్మిలో కొంత స‌మ‌యం పాటు గ‌డ‌ప‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి విట‌మిన్ డి ల‌భిస్తుంద‌నే సంగ‌తి తెలిసిందే. సూర్య‌ర‌శ్మిలో ఉంటే శ‌రీరం విట‌మిన్ డిని త‌యారు చేసుకుని ఉప‌యోగించుకుంటుంది. దీంతో అనేక జీవ‌క్రియ‌లు స‌రిగ్గా నిర్వ‌ర్తించ‌బ‌డ‌తాయి. అయితే చాలా మందికి విట‌మిన్ డి లోపం వ‌స్తోంది. అందుకు కార‌ణం.. రోజూ ఎండ‌లో గ‌డ‌ప‌క‌పోవ‌డ‌మే. దీంతోపాటు అనారోగ్య స‌మ‌స్య‌ల వల్ల కూడా విట‌మిన్ డి లోపం వ‌స్తోంది. రోజూ సూర్మ‌ర‌శ్మి త‌గ‌ల‌క‌పోతే త‌గినంత విట‌మిన్ డి త‌యారుకాదు. … Read more

వ‌ర్షాకాలంలో పొంచి ఉండే వ్యాధులు.. రోగ నిరోధ‌క శ‌క్తిని ఇలా పెంచుకోండి..!

వర్షాకాలం వ‌చ్చిందంటే చాలు సీజ‌న‌ల్ వ్యాధులు మ‌న‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఈ సీజ‌న్‌లో వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అందుకు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవాలి. రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్లే కాక ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. మ‌రి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. దానిమ్మ పండ్ల‌లో విట‌మిన్ సి, ఫైబ‌ర్ అధికంగా … Read more

పోష‌కాల‌కు నిల‌యం స్ట్రాబెర్రీలు.. త‌ర‌చూ తింటే అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్‌..!

ఎరుపు రంగులో చూసేందుకు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉండే పండ్ల‌లో స్ట్రాబెర్రీలు ఒక‌టి. ఇవి చ‌క్క‌ని రుచిని క‌లిగి ఉంటాయి. వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. స్ట్రాబెర్రీల‌ను సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల త‌యారీలోనూ ఉప‌యోగిస్తారు. వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. వీటిని తిన‌డం వ‌ల్ల ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. స్ట్రాబెర్రీల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. గుండె జ‌బ్బులు, … Read more

చక్కెర తినడం ఆపితే మీ శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో తెలుసా ?

చక్కెర అనేది మన నిత్య జీవితంలో భాగం అయిపోయింది. ఉదయం నిద్ర లేచినప్పుడు తాగే టీ, కాఫీలు మొదలుకొని రాత్రి భోజనం అనంతరం నిద్రకు ముందు తాగే పాల వరకు చాలా మంది రోజూ చక్కెరను తింటుంటారు. అయితే చక్కెర తీపి రుచిని అందించినప్పటికీ అది అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. షుగర్‌ ఎక్కువగా తింటే డయాబెటిస్ వస్తుంది, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. మెదడు పనితీరు దెబ్బతింటుంది. ఈ క్రమంలోనే చక్కెరను తినడం పూర్తిగా … Read more

కాక‌ర‌కాయ‌ల‌తో టీ.. రోజూ తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు..!

దాదాపుగా అనేక ర‌కాల కూర‌గాయ‌ల‌ను చాలా మంది తింటుంటారు. కానీ చేదుగా ఉండే కాక‌ర‌కాయ‌ల‌ను తినేందుకు కొంద‌రు వెనుక‌డుగు వేస్తుంటారు. కాక‌ర‌కాయ‌లు చేదుగా ఉంటాయి నిజ‌మే. కానీ వాటిని తిన‌డం వ‌ల్ల ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అయితే కాక‌ర‌కాయ‌ల‌ను తిన‌లేమ‌ని అనుకునేవారు వాటితో టీ త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. దాన్ని ఎలా త‌యారు చేయాలి ? దాంతో ఏమేం ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. కాక‌ర‌కాయ టీని త‌యారు చేయ‌డం … Read more

పండ్లను తినేందుకు సరైన సమయం ఏది ? రోజులో పండ్లను ఎప్పుడు తింటే మంచిది ?

సీజనల్‌గా లభించే పండ్లతోపాటు ఏడాది పొడవునా మనకు అందుబాటులో ఉండే పండ్లను తీసుకోవడం వల్ల మనకు అనేక పోషకాలు లభిస్తాయి. శక్తి అందుతుంది. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. పలు అనారోగ్య సమస్యలను రాకుండా అడ్డుకోవచ్చు. అయితే పండ్లను తినే విషయంలో చాలా మందికి అనుమానాలు, సందేహాలు వస్తుంటాయి. పండ్లను రోజులో ఏ సమయంలో తినాలి ? అని సందేహ పడుతుంటారు. అలాంటి వారు ఈ వివరాలను తెలుసుకోండి. 1. ఉదయం సమయంలో పండ్లను తినవచ్చు. ఉదయం 7 … Read more