ఉద‌యం ప‌ర‌గ‌డుపునే లేదా రాత్రి నిద్ర‌కు ముందు.. ఖ‌ర్జూరాల‌ను ఎప్పుడు తినాలో తెలుసుకోండి..!

ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల శ‌క్తి అధికంగా ల‌భిస్తుంది. దీంతోపాటు పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. రోజూ ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఖ‌ర్జూరాల‌ను అతిగా తింటే వేడి చేస్తాయి. క‌నుక వాటిని రోజుకు 4-5 తినాలి. అయితే ఖ‌ర్జూరాల‌ను ఉద‌యం లేదా సాయంత్రం ఎప్పుడు తింటే మంచిద‌ని చాలా మందికి ప్ర‌శ్న‌లు వ‌స్తుంటాయి. కొంద‌రు వాటిని రాత్రి నిద్ర‌కు ముందు తిన‌వ‌చ్చా, లేదా అని ప్ర‌శ్నిస్తుంటారు. మ‌రి ఆ ప్ర‌శ్న‌ల‌కు ఇప్పుడు స‌మాధానాల‌ను తెలుసుకుందామా..! ఖర్జూరాల‌ను … Read more

బీపీ, షుగ‌ర్‌ల‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలా ? ఇలా చేయండి.!

మ‌నం పాటిస్తున్న ఆహార‌పు అల‌వాట్లు, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం, వంశ‌పారంప‌ర్య కార‌ణాల వ‌ల్ల చాలా మందికి బీపీ, షుగ‌ర్ వ‌స్తున్నాయి. అధిక శాతం మంది ఈ రెండు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. అయితే కింద తెలిపిన ప‌లు చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల బీపీ, షుగ‌ర్ ల‌ను విజ‌య‌వంతంగా అదుపులో ఉంచుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే..? బీపీకి 1. గుప్పెడు మెంతుల్ని రాత్రి నీటిలో నానబెట్టి మ‌రుస‌టి రోజు పరగడుపునే వాటిని నమిలి తినాలి. దీని వల్ల బీపీ పూర్తి … Read more

గ్రీన్ టీ తాగ‌డం లేదా ? క‌చ్చితంగా తాగాల్సిందే.. గ్రీన్ టీని రోజూ తాగ‌డం వ‌ల్ల అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

రోజూ గ్రీన్ టీ తాగ‌డం ఆరోగ్యానికి ఎంతో అవ‌స‌రం. గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. గ్రీన్ టీలో కొంద‌రు చ‌క్కెర క‌లిపి తాగుతారు. కానీ ఆ టీని అలా తాగ‌రాదు. చ‌క్కెర‌, పాలు క‌ల‌ప‌కుండానే తాగాలి. అలా తాగితేనే గ్రీన్ టీ వ‌ల్ల ప్ర‌యోజనాలు క‌లుగుతాయి. ఇక గ్రీన్ టీని రోజూ తాగ‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం … Read more

పుదీనా జ్యూస్‌ను రోజూ తాగితే ఎన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా ?

పుదీనా ఆకుల వాస‌న ఎంతో తాజాగా ఉంటుంది. దీన్ని అనేక ర‌కాల ఉత్ప‌త్తుల్లో ఉప‌యోగిస్తారు. చూయింగ్ గ‌మ్‌లు, టూత్ పేస్ట్‌లు వంటి వాటిల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. పుదీనా ఆకుల‌తో నోరు తాజాగా మారుతుంది. క‌నుకనే దాన్ని ఆయా ఉత్ప‌త్తుల్లో వాడుతారు. ఇక పుదీనాతో కొంద‌రు చ‌ట్నీ చేసుకుంటారు. కొంద‌రు పుదీనా ఆకుల‌ను కూర‌ల్లో వేస్తారు. అయితే నిజానికి ఆయుర్వేద ప్ర‌కారం పుదీనాలో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీంతో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అవేమిటో … Read more

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాక చేయికి ఎందుకు నొప్పి క‌లుగుతుందో తెలుసా ?

క‌రోనా నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా చేప‌ట్టిన కోవిడ్ టీకాల పంపిణీ కార్య‌క్ర‌మం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ చురుగ్గా టీకాల‌ను వేస్తున్నారు. అయితే కోవిడ్ టీకాను తీసుకున్న అనంత‌రం స‌హ‌జంగానే ఎవ‌రికైనా ప‌లు సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తుంటాయి. కొంద‌రికి జ్వ‌రం వ‌స్తుంది. ఇంకొంద‌రికి వేరే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అలా వ‌స్తేనే వ్యాక్సిన్ బాగా ప‌నిచేస్తున్న‌ట్లు అర్థం అని నిపుణులు చెబుతున్నారు. ఇక వ్యాక్సిన్ వేసిన చేయి స‌హ‌జంగానే వాపుకు గుర‌వుతుంది. ఆ ప్ర‌దేశంలో నొప్పి వ‌స్తుంది. ఇలా … Read more

అశ్వగంధను అస్సలు మిస్‌ అవ్వకండి..!!

ఆయుర్వేదంలో అశ్వ‌గంధ‌కు ఎంతో ప్రాధాన్య‌త ఉంది. దీన్ని అనేక ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. అశ్వ‌గంధ వేర్ల చూర్ణం మ‌న‌కు ల‌భిస్తుంది. అశ్వ‌గంధ ట్యాబ్లెట్లు కూడా మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే అశ్వ‌గంధ‌ను ఉప‌యోగించి ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు ఎలా న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో కొద్దిగా అశ్వ‌గంధ పొడి వేసి బాగా మ‌రిగించాలి. అనంతం ఆ డికాష‌న్‌ను ఒక క‌ప్పు మోతాదులో తాగాలి. రోజుకు ఇలా రెండు సార్లు … Read more

రోజూ ప‌ర‌గ‌డుపునే ఒక టీస్పూన్ తేనె తీసుకోవ‌చ్చా ? అలా తీసుకుంటే ఏం జ‌రుగుతుంది ?

ఆయుర్వేద ప్ర‌కారం తేనెను అద్భుత‌మైన ఔష‌ధంగా చెబుతారు. తేనెలో ఎన్నో ఔష‌ధ విలువలు, పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల తేనే అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌కు ప‌నిచేస్తుంది. తేనె స‌హ‌జ‌సిద్ధ‌మైన తీయ‌ని ప‌దార్ధం. స్వ‌చ్ఛ‌మైన తేనె ఎన్ని రోజులు ఉన్నా అలాగే ఉంటుంది. పాడు కాదు. అయితే ఒక టీస్పూన్ తేనెను రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తీసుకోవ‌చ్చా ? తీసుకుంటే ఏం జ‌రుగుతుంది ? అన్న వి ష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. తేనె అద్బుత‌మైన ప్ర‌యోజ‌నకారి. అందువ‌ల్ల దాన్ని ఎప్పుడైనా … Read more

ఆయుర్వేద ప్రకారం రోజూ ఉదయాన్నే ఈ సమయానికి నిద్ర లేస్తే ఎంతో మంచిది.. అనేక లాభాలు కలుగుతాయి..!

ఆయుర్వేదం.. ఎంతో పురాతనమైన వైద్య విధానం. మనం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. మనం ఆరోగ్యంగా జీవించేందుకు అవసరమైన సమాచారాన్ని అందజేస్తుంది. ఆయుర్వేద ప్రకారం, రోజూ ఉదయాన్నే ఒక నిర్దిష్టమైన సమయానికి నిద్ర లేవాలి. దీంతో మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ విషయంపై ఆయుర్వేద వైద్యులు ఏం చెబుతున్నారంటే.. ఆయుర్వేద ప్రకారం రోజూ వేకువ జామున బ్రహ్మ ముహుర్తంలో నిద్రలేవాలి. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయం ఎందుకంటే.. ఈ … Read more

హార్ట్ ఎటాక్ వ‌చ్చేందుకు నెల రోజుల ముందు ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ?

రోజూ మ‌నం పాటించే జీవ‌న విధానం, తీసుకునే ఆహారాలు.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల గుండె ఆరోగ్యం ప్ర‌భావిత‌మ‌వుతుంటుంది. స‌రైన అల‌వాట్లు పాటిస్తూ, నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు పౌష్టికాహారం తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. లేదంటే హార్ట్ ఎటాక్ లు లేదా ఇత‌ర గుండె జ‌బ్బులు వ‌స్తాయి. అయితే హార్ట్ ఎటాక్ అనేది సైలెంట్ కిల్ల‌ర్‌. అది ఎప్పుడు ఎవ‌రికి ఎలా వ‌స్తుందో అస్స‌లు తెలియదు. కానీ హార్ట్ ఎటాక్ వ‌చ్చేందుకు నెల రోజుల ముందు మ‌న … Read more

గ‌ర్భిణీలు త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యం.. చిప్స్‌ను అస్స‌లు తిన‌రాదు.. ఎందుకంటే..?

మ‌హిళ‌ల‌కు గ‌ర్భ‌దార‌ణ స‌మ‌యంలో అనేక ర‌కాల స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. వారు మాన‌సికంగా, శారీర‌కంగా అనేక మార్పుల‌కు లోన‌వుతుంటారు. మూడ్‌లో మార్పులు వ‌స్తాయి. ఆహారాల‌ను తినాల‌నే ఆస‌క్తి పెరుగుతుంది. హార్మోన్ల స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. దీంతో వారు స‌హ‌జంగానే బిస్కెట్లు, ఐస్‌క్రీమ్‌లు, ఊర‌గాయ‌లు, పాలు, చిప్స్ వంటి వాటిని ఎక్కువ‌గా తింటుంటారు. అయితే గ‌ర్భిణీలు ఏది ప‌డితే అది తిన‌కూడ‌దు. ముఖ్యంగా చిప్స్‌ను అస్స‌లు తిన‌రాదు. గ‌ర్భం దాల్చిన మ‌హిళలు తాము తినే ఆహారం ద్వారా ల‌భించే పోష‌కాలు … Read more