టీ, కాఫీలు తాగేముందు కచ్చితంగా నీరు తాగాలి.. ఎందుకంటే..?
మనలో అధికశాతం మంది టీ లేదా కాఫీ తాగేముందు ఒక గ్లాస్ నీటిని తాగుతుంటారు. అయితే కొందరు నిజానికి ఈ విధంగా ఎందుకు చేస్తారో తెలియదు. ఇతరులు పాటిస్తున్న అలవాటును చూసి ఎవరైనా అలవాటు చేసుకుంటారు. అసలు టీ, కాఫీ తాగేముందు నీటిని ఎందుకు తాగుతున్నారో తెలియకుండానే ఆ పని చేస్తున్నారు. కానీ నిజానికి అలా చేయడం మంచిదే. సైంటిస్టులు ఇందుకు పలు కారణాలను కూడా చెబుతున్నారు. అవేమిటంటే… * టీ, కాఫీలు ఆమ్ల (యాసిడ్) స్వభావాన్ని … Read more









