శ్రీ‌కాళ‌హ‌స్తి ద‌ర్శ‌నం త‌రువాత ఏ దేవాల‌యానికి వెళ్ల‌కూడ‌దా..? ఎందుకు..?

తిరుమ‌ల తిరుప‌తి ద‌ర్శించుకునేందుకు వెళ్లే భ‌క్తులు శ్రీ‌వారి ద‌ర్శ‌నం ముగియ‌గానే చుట్టూ ఉన్న అన్ని దేవాల‌యాల‌ను ద‌ర్శించుకునేందుకు వెళుతుంటారు. పాప‌నాశ‌నం.. కాణిపాకం.. చివ‌ర‌గా శ్రీ‌కాళ‌హ‌స్తిని ద‌ర్శించుకుంటారు. ఇక‌ చివ‌ర‌గా శ్రీ‌కాళ‌హ‌స్తిని ద‌ర్శించుకున్న త‌రువాత మ‌రో దేవాల‌యానికి వెళ్ల‌కూడ‌ద‌ని చెబుతారు.. అలా వెళితే అరిష్టం అనే ఆచారం హిందూ సంప్ర‌దాయంలో కొన‌సాగుతూ వ‌స్తోంది. అస‌లు ఎందుకు అలా చేయాలి.. శ్రీ‌కాళ‌హ‌స్తి దేవాల‌యాన్నే ఎందుకు చివ‌ర‌గా ద‌ర్శించుకోవాలి.. శ్రీ‌కాళ‌హ‌స్తి ద‌ర్శ‌నం త‌రువాత మ‌రో గుడికి ఎందుకు వెళ్ల‌కూడదు.. వెళితే ఏమ‌వుతుంది. … Read more

శృంగారం తర్వాత మూత్ర విసర్జన తప్పనిసరి..! ఎందుకో తెలుసా..?

మూత్ర విసర్జన ప్రతి మనిషి జీవితంలో అత్యంత ప్రధానమైనది. మూత్ర విసర్జనను ఎట్టి పరిస్థితుల్లోనూ నియంత్రించుకోకూడదు, నియంత్రించు కోలేము. శృంగారంలో పాల్గొన్న తర్వాత మూత్ర విసర్జన చేయడం అన్ని రకాలుగా ఆరోగ్యానికి మంచిదనే విషయం మీకు తెలుసా?ఇలా చేయడం కేవలం హాయినిచ్చే విషయం మాత్రమే కాదు, అంతర్గత శరీరంలోని బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులను తొలగిస్తుంది. శృంగారం తర్వాత మూత్రవిసర్జన చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి.. సెక్స్ (శృంగారం)లో పాల్గొన్నప్పుడు ఎన్నో బ్యాక్టీరియాలు ఒకరి దేహం నుండి మరొకరి … Read more

నాగ‌మ‌ణి అంటే ఏమిటి..? నాగుపాము త‌ల‌లో నిజంగానే నాగ‌మ‌ణి ఉంటుందా..?

నాగ‌మ‌ణి.. ఈ పేరును చాలా మంది వినే ఉంటారు. నాగుపాము త‌ల‌లో ఉండే మ‌ణినే నాగ‌మ‌ణి అంటారు. దీన్ని క‌థ‌గా చేసుకుని అనేక సినిమాలు కూడా వ‌చ్చాయి. ఆ మాట కొస్తే పాము ప్ర‌ధాన ఇతివృత్తంగా వ‌చ్చిన మూవీలు కూడా చాలానే ఉన్నాయి. అవ‌న్నీ ఎంతో ఆక‌ట్టుకుంటాయి. హిందూ సాంప్ర‌దాయంలో పామును దేవ‌త‌గా భావించి పూజ‌లు చేస్తారు. క‌నుక‌నే పాము క‌థాంశంతో ఏ మూవీ వ‌చ్చినా హిట్ అవుతుంటుంది. ఇక చాలా వ‌ర‌కు సీరియ‌ల్స్‌ను కూడా ఇదే … Read more

చూడటానికి బాగానే ఉన్నా బాక్సాఫీస్ డిజాస్టర్‌గా నిలిచిన 5 తెలుగు సినిమాలు ఇవే..!

1.నిర్ణయం.. స్టేక్ ఔట్ అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా మలయాళంలో మోహ‌న్‌లాల్‌ హీరోగా ప్రియదర్సన్ దర్శకత్వంలో వందనం రిమేక్ గా ఈ నిర్ణయం సినిమా తెలుగు లో వచ్చింది. క్రైం డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాలో పాటలన్ని హిట్. ముఖ్యగా హెలోగురు ప్రేమకోసమేరా జీవితం పాట చాలా హిట్ . చిన్ని జయంత్, శుభలేఖసుధాకర్ కామెడీ చాలా బాగుంటుంది. అమల అమాయకమైన నటన, అండర్ కవర్ పోలీస్ గా నాగార్జున నటన , నిజాయితీ గల … Read more

ఇండియా ఎక్కువగా చైనా వస్తువులను ఎందుకు కొంటుంది? ఇండియాలో తయారు కావడం లేదా?

ఒక సినిమాలో వెన్నెల కిషోర్ ని యాంకర్ అడుగుతాడు .. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది ? అని .. వెన్నెల కిషోర్ అంటాడు .. నాకు ఎలా వచ్చింది అని కాకుండా అసలు మీకు ఈ ఆలోచన రానందుకు సిగ్గు పడండి అని గాలి తీస్తాడు .. కరెక్ట్ గా అలాగే ఆలోచిస్తే .. అసలు మనము ఎందుకు చైనా వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాము ? అనే కంటే మనము ఎక్కడ ఫెయిల్అం … Read more

ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసేవారు. ఇప్పుడు 2 ఏళ్ళకు ఒక సినిమా కూడా చేయట్లేదు. ఎందుకిలా?

మాయాబజార్ సినిమాలో ఘ‌టోత్క‌చుడు ఆహారాల‌ను తినే దృశ్యం చూసారా? ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి ఎంత సమయం పట్టిందో అంచనా వేయండి? బహుశా 2-3 గంటల సమయం పట్టి ఉంటుంది. అదే ఇప్పుడు ఇలాంటి సన్నివేశం తీయడానికి, pre-cgi, cgi, final touches అని చెప్పి ఒక వారం లాగేస్తారు. సాంకేతిక‌త‌ పెరగడం వల్ల సినిమా చిత్రీకరించడం సులభం అయిపోయినా, అదే సాంకేతిక‌త‌ను వాడుకోవడానికి సమయం పడుతోంది. ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి, ఒక్కొక్కటిగా చూద్దాం: అప్పట్లో కృష్ణ … Read more

100 ఎకరాల్లో ఫామ్ హౌస్.. రాజమౌళికి ఈ ఊరంటే చాలా స్పెషల్..

వంద ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించారు. నిర్మించడమే కాదు ఈ గ్రామానికి వెన్నుదన్నుగా ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సినీ ప్రముఖ దర్శకుడు రాజమౌళి అంటే తెలియని ఎవరు ఉండరు. అలాంటిది నల్గొండ జిల్లాలోని కట్టంగూరు మండల పరిధిలోని ఈదులూరు గ్రామ శివారులో కొన్ని ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించారు. నిర్మించడమే కాదు ఈ ఈదులూరు గ్రామానికి వెన్నుదన్నుగా ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దాపు ఈ గ్రామానికి వచ్చి 15 సంవత్సరాలు కావచ్చు. … Read more

లీడర్ లాంటి క్లాసిక్ సినిమా ఉన్నాక అదే కాన్సెప్ట్ కాపీ చేసిన భరత్ అనే నేను సినిమా ఎందుకు హిట్ అయ్యింది?

1999లో సమరసింహారెడ్డి సినిమా విడుదలైంది. బ్రహ్మాండమైన హిట్ అయింది. మొట్టమొదటిసారిగా హీరో ఒక ఫ్యాక్షనిస్టు పాత్ర పోషించిన సినిమా ఇది. బాలకృష్ణ కెరీర్‌లోనూ, తెలుగు సినిమా రంగంలోనూ మరుపురాని హిట్. హీరో కుటుంబానికి విలన్ కుటుంబానికి కక్షలు, కార్పణ్యాలు ఉంటాయి. ఇరుపక్షాల వారూ ఫ్యాక్షనిస్టులే. ఒక దురదృష్టకరమైన క్షణంలో విలన్ దొంగదెబ్బ తీసి హీరో కుటుంబంలోనూ, పరివారంలోనూ చాలామందిని చంపేస్తాడు. ఆ బాధను గుండెల్లో దాచుకున్న హీరో వేరే బాధ్యత కారణంగా తాను మహారాజులా ఉన్న ప్రాంతాన్ని … Read more

పుచ్చ‌కాయ‌ల రైతు దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌.. అత‌ని కొడుకు పాటించ‌లేదు..

ఒక ఊర్లో ఒక రైతు 100 ఎకరాల్లో పుచ్చకాయలు పండించేవాడు. ఆ ఊరు చుట్టుపక్కల మాత్రమే కాదు, ఆ జిల్లా లోనే ఆ రైతు పండించే పుచ్చకాయలు చాలా ప్రసిద్ది. పంట చేతికి వచ్చాక ఆ రైతు మే నెలలో ఒక వారం రోజులు ఆ చుట్టు పక్కల ఊళ్లలో ఉన్న చిన్న పిల్లలు అందరికీ పుచ్చకాయలు తినే పండగ చేసేవాడు. దానికోసం తన దగ్గర ఉన్న అత్యంత మేలిమి రకం పుచ్చకాయలని ఎన్నుకునేవాడు. పిల్లలకి ఒక … Read more

నేను హైదరాబాద్ లో సిటీ లో పబ్ కి వెళ్దాం అనుకుంటున్నా, ఇప్పటి వరకు వెళ్ళలేదు, సలహాలు ఇవ్వగలరా..?

పబ్బులకు వెళ్లటానికి అనుభవం అవసరం లేదు. రెస్టారెంట్ కి వెళ్ళినట్టే వెళ్ళవచ్చు. మీ ఐడీ చూపించి ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్లు కట్టమన్న‌ ఫీజు కట్టి లోపలికి వెళ్ళవచ్చు. వెళ్లి ఖాళీగా కూర్చుంటే కుదరదు. ఏదో ఒకటి తినాలి, ఏదో ఒకటి తాగాలి. వాళ్లకు బిల్లు బాగా చేయాలి. ఆడవాళ్లు డాన్సులు చేస్తూ ఉంటారు కొంచెం కొంచెం నగ్నంగా. నీ ఖర్చును బట్టి కెపాసిటీని బట్టి ఆనందం అక్కడ దొరుకుతుంది. అక్కడ మాత్రం డ్రగ్స్ తీసుకోకండి, ఖ‌ర్మగాలి … Read more