యాలకులతో ఏయే అనారోగ్య సమస్యలను ఎలా నయం చేసుకోవచ్చంటే ?
యాలకులు.. చాలా మంది ఇండ్లలో ఇవి వంట ఇంటి పోపుల డబ్బాలో ఉంటాయి. వీటిని ఎక్కువగా తీపి వంటకాల్లో వేస్తుంటారు. అలాగే బిర్యానీలు, ఇతర మాంసాహార వంటకాలు, ప్రత్యేకమైన శాకాహార వంటకాలు చేసినప్పుడు కూడా వీటిని వేస్తుంటారు. వీటితో వంటకాలకు చక్కని వాసన, రుచి వస్తాయి. అయితే యాలకులను ఉపయోగించి మనం అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..! * ఒక యాలక్కాయను ఒక టీస్పూన్ తేనెతో రోజుకు ఒకసారి తీసుకుంటే … Read more









