Malaika Arora : గోనెసంచి డ్రెస్‌.. ప్యాంట్ వేసుకోవడం మరిచిన మ‌లైకా అరోరా..!

Malaika Arora : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరా త‌ర‌చూ విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతుంటుంది. ఆమె ధ‌రించే డ్రెస్సుల‌తోపాటు ఆమె చేసిన ప‌నులు వివాదాస్ప‌దం అవుతుంటాయి. త‌న‌కంటే వ‌య‌స్సుతో ఎంత చిన్న‌వాడైన అర్జున్ క‌పూర్‌తో ఆమె రిలేష‌న్ షిప్ కొన‌సాగిస్తుండ‌డంపై కూడా త‌ర‌చూ విమ‌ర్శ‌లు వ‌స్తుంటాయి. ఇక తాజాగా ఈ న‌టి మ‌రోమారు విమ‌ర్శ‌ల బారిన ప‌డింది. మలైకా అరోరా ఓ వైట్ టాప్ ధ‌రించి దాని మీద బ్రౌన్ క‌ల‌ర్‌లో ఉండే మ‌రో టాప్ వేసుకుంది. … Read more

Poonam Kaur : పూన‌మ్ కౌర్ మ‌ళ్లీ ట్వీట్‌.. ఇన్‌డైరెక్ట్‌గా ప‌వ‌న్ పైనే..?

Poonam Kaur : న‌టి పూన‌మ్ కౌర్ త‌ర‌చూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈమె చేసే ట్వీట్లు వివాదాస్ప‌దం అవుతుంటాయి. ఇప్ప‌టికే ఈమె అనేక సార్లు ట్వీట్లు చేసి వెంట‌నే వాటిని డిలీట్ చేసింది. త‌న‌ను ఓ అగ్ర హీరో మోసం చేశాడ‌ని గ‌తంలో ఈమె సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. అప్ప‌ట్లో సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేష్ కూడా న‌టి పూన‌మ్ కౌర్‌కు అన్యాయం జ‌రిగింద‌ని కొన్ని ఆధారాల‌ను బ‌య‌ట పెట్టారు. దీంతో ఈ విష‌యం అప్ప‌ట్లో సంచ‌ల‌నం … Read more

Aishwarya Rajinikanth : ధ‌నుష్‌తో క‌లిసి ఉండేందుకు ఐశ్వ‌ర్య ఓకే చెప్పినా.. ర‌జ‌నీ వ‌ద్ద‌న్నార‌ట‌..?

Aishwarya Rajinikanth : న‌టుడు ధ‌నుష్‌, ఆయ‌న భార్య ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్‌లు ఇటీవ‌లే విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. త‌మ 18 ఏళ్ల వివాహ బంధానికి వారు ఈ మ‌ధ్యే స్వ‌స్తి ప‌లికారు. అయితే వీరి విడాకుల నిర్ణ‌యం అంద‌రినీ షాక్ కు గురిచేసింది. ఈ క్ర‌మంలోనే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కూడా ఈ విష‌యంపై తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. ఆయ‌నకు వారు ఇలా చేయ‌డం ఇష్టం లేద‌ని తెలిసింది. అయితే ఆయ‌న వారిద్ద‌రినీ … Read more

realme narzo 50 : రియ‌ల్‌మి నుంచి నార్జో 50 స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర కేవ‌లం రూ.12వేలే..!

realme narzo 50 : మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి కొత్త‌గా నార్జో 50 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుదల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి96 ప్రాసెస‌ర్‌ను … Read more

Samantha : వారెవ్వా.. విడాకులు తీసుకున్నా స‌మంత‌కు ఏమాత్రం క్రేజ్ త‌గ్గ‌లేదుగా..!

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి స‌మంత‌పై ఎంతో మంది దుమ్మెత్తి పోశారు. అన్నింటికీ ఆమే కార‌ణం అని ఆమెను విమ‌ర్శించారు. ఓ ద‌శ‌లో ఆమె తీవ్ర మ‌న‌స్థాపం చెంది కొన్ని యూట్యూబ్ చాన‌ల్స్‌పై ప‌రువు న‌ష్టం కేసు కూడా వేసింది. అయితే ఇప్పుడు ఆమె స్వేచ్ఛా జీవి. అనుకున్న‌ది చేయ‌వ‌చ్చు. కానీ విడాకుల అనంత‌రం ఆమె ప‌రువు పోయింద‌ని, ఆమె పేరు పోగొట్టుకుంద‌ని.. ఇప్పుడు స‌మంత‌కు అంత పాపులారిటీ లేద‌ని చాలా మంది … Read more

Poorna : క‌ళావ‌తి పాట‌కు డ్యాన్స్ చేసిన న‌టి పూర్ణ‌.. అదిరిపోయిందిగా..!

Poorna : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్‌లు హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం.. స‌ర్కారు వారి పాట. ఈ మూవీలోంచి ఇటీవ‌లే క‌ళావ‌తి పాట‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన రీతిలో స్పంద‌న ల‌భిస్తోంది. అందులో భాగంగానే ఈ పాట‌కు ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీలు స్టెప్పులేశారు. మ‌హేష్ బాబు కుమార్తె సితార‌, ఆయ‌న సోద‌రి మంజుల ఈ పాట‌కు డ్యాన్స్ చేసి అల‌రించారు. ఇక తాజాగా న‌టి పూర్ణ కూడా … Read more

Ileana : అభిమానుల‌కు ఇలియానా ట్రీట్‌..!

Ileana : సోష‌ల్ మీడియాలో ఇలియానా ఈ మ‌ధ్య చాలా యాక్టివ్‌గా ఉంటోంది. త‌న స్ట‌న్నింగ్ లుక్స్‌తో నెటిజ‌న్ల‌ను అల‌రిస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ హీట్ పెంచుతోంది. అందులో భాగంగానే ఆమె తాజాగా షేర్ చేసిన ఫొటోలు కుర్ర‌కారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఇలియానా త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాజాగా కొన్ని ఫొటోల‌ను షేర్ చేసింది. త‌న ఫాలోవ‌ర్ల సంఖ్య 14 మిలియ‌న్లు దాటినందుకు గాను కొన్ని అద్భుత‌మైన ఫొటోల‌ను దిగి … Read more

Srivalli Song : వాహ్.. శ్రీ‌వ‌ల్లి పాట‌ను 5 భాష‌ల్లో పాడి అల‌రించాడు.. వైర‌ల్ వీడియో..!

Srivalli Song : అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న హీరో హీరోయిన్లుగా వ‌చ్చిన చిత్రం.. పుష్ప బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. హిందీలో ఈ మూవీ అత్య‌ధిక స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేయ‌డం అంద‌రినీ షాక్ కు గురిచేసింది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్న సామి స్టెప్‌తోపాటు అల్లు అర్జున్ వేసిన‌.. శ్రీ‌వ‌ల్లి స్టెప్ వైర‌ల్‌గా మారాయి. చాలా మంది అల్లు అర్జున్ ఐకానిక్ స్టెప్‌ను వేసి ఎంజాయ్ చేస్తున్నారు. సెల‌బ్రిటీలు, క్రికెట‌ర్లు సైతం శ్రీ‌వ‌ల్లి … Read more

Bheemla Nayak : భీమ్లా నాయ‌క్ ఈవెంట్‌లో త్రివిక్ర‌మ్ అందుక‌నే మాట్లాడ‌లేదా ?

Bheemla Nayak : ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రానాలు ప్రధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. మ‌ళ‌యాళంలో హిట్ అయిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా హైద‌రాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక‌ను అట్ట‌హాసంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ ఈవెంట్‌లో … Read more

Keyboard Typing : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. ఎవ‌రైనా స‌రే కంప్యూట‌ర్‌పై వేగంగా టైప్ చేయ‌వ‌చ్చు..!

Keyboard Typing : కంప్యూట‌ర్ కీబోర్డుపై స‌హ‌జంగానే ఎవ‌రికైనా స‌రే వేగంగా టైప్ చేయాల‌ని ఉంటుంది. కానీ కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా కంప్యూట‌ర్ కీబోర్డుపై వేగంగా టైప్ చేయలేక‌పోతుంటారు. అయితే అలా వేగంగా టైప్ చేయ‌డం అన్న‌ది రాత్రికి రాత్రే రాదు. ఎన్నో సార్లు టైప్ చేస్తూ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే వేగంగా టైప్ చేయ‌గ‌లుగుతారు. ఇక కింద తెలిపిన కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల కూడా కంప్యూట‌ర్ కీబోర్డుపై వేగంగా టైప్ చేయ‌వ‌చ్చు. మ‌రి … Read more