IPL 2022 : క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ 2022 కు ఇక సిద్ధమైపోండి..!
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ గురువారం సాయంత్రం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతున్న ఇండియా – శ్రీలంక సిరీస్ అనంతరం 11 రోజులకు ఐపీఎల్ 2022 ప్రారంభం అవుతుంది. కాగా ఈ సారి సీజన్‌లో రెండు కొత్త టీమ్‌లు తలపడనున్నాయి. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జియాంట్స్ … Read more









