IPL 2022 : ఈసారి ఐపీఎల్‌లో 10 జ‌ట్లు.. మ్యాచ్ ల‌ను ఏవిధంగా నిర్వ‌హిస్తారో తెలుసా ?

IPL 2022 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 సీజ‌న్ మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విష‌యం విదిత‌మే. అయితే ఈసారి రెండు కొత్త జ‌ట్లు వ‌చ్చి చేరాయి. గుజ‌రాత్ టైటాన్స్‌, ల‌క్నో సూప‌ర్ జియాంట్స్ అనే రెండు కొత్త జట్లు చేర‌డంతో మొత్తం ఐపీఎల్ జ‌ట్ల సంఖ్య 10కి చేరింది. దీంతో 10 జ‌ట్లు ఐపీఎల్‌ను ఎలా ఆడుతాయి ? అనే సందేహం చాలా మందిలో నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే బీసీసీఐ … Read more

Samsung Galaxy A03 : శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎ03 స్మార్ట్ ఫోన్‌.. భారీ డిస్‌ప్లే, బ్యాటరీ..!

Samsung Galaxy A03 : ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్.. కొత్త‌గా గెలాక్సీ ఎ03 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ యూనిసోక్ టి606 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌ల‌లో ఈ ఫోన్ విడుద‌లైంది. ఇందులో … Read more

Posani Krishnamurali : వాళ్ల‌ను 100 అడుగుల లోతులో బొంద పెడ‌తా.. పోసాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Posani Krishnamurali : న‌టుడు, ర‌చయిత‌, ద‌ర్శ‌కుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పోసాని కృష్ణ‌ముర‌ళి మ‌రోమారు సీఎం జ‌గ‌న్ ను విమ‌ర్శించే వారిపై ధ్వ‌జమెత్తారు. ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల విష‌యంలో ఇంకా సందిగ్ధ‌త కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే. ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన భీమ్లా నాయ‌క్ చిత్రం విడుద‌ల‌య్యాక ఏపీ ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై జీవోను విడుద‌ల చేస్తుంద‌ని.. ఈ విష‌యంలో జ‌గ‌న్‌.. ప‌వ‌న్‌పై క‌క్ష క‌ట్టార‌ని కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నారు. అయితే ఈ … Read more

Bheemla Nayak : ఓటీటీలో భీమ్లా నాయ‌క్‌.. ఎందులో అంటే..?

Bheemla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, రానాలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. ఇందులో ప‌వ‌న్ స‌ర‌స‌న నిత్య మీన‌న్ న‌టించ‌గా.. రానా ప‌క్క‌న సంయుక్త మీన‌న్ న‌టించింది. మ‌ళ‌యాళంలో హిట్ అయిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని తెర‌కెక్కించారు. ఈ మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. బాక్సాఫీస్ వ‌ద్ద మంచి టాక్ తో దూసుకుపోతోంది. ప‌వ‌న్ ప‌వ‌ర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. కాగా … Read more

Anasuya : ఇంత‌కూడా మాన‌వ‌త్వం లేదా.. అన‌సూయ ఆగ్ర‌హం.. కామెంట్స్ వైర‌ల్‌..!

Anasuya : ఉక్రెయిన్‌లో ప్ర‌స్తుతం మార‌ణ‌హోమం జ‌రుగుతున్న విష‌యం విదిత‌మే. ర‌ష్యా ఆ దేశంపై గ‌త రెండు రోజుల నుంచి మిలిట‌రీ చ‌ర్య‌ను కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌ను ఆక్ర‌మించుకోవ‌డ‌మే లక్ష్యంగా రష్యా ముందుకు సాగుతోంది. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ఈ విష‌యంలో చాలా స్ప‌ష్టంగా ఉన్నారు. త‌మ రెండు దేశాల మ‌ధ్య కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఎవ‌రూ జోక్యం చేసుకోకూడ‌ద‌ని.. క‌ల‌గజేసుకుంటే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. అయినప్ప‌టికీ ప్ర‌పంచ దేశాలు అన్నీ ర‌ష్యా చ‌ర్య‌ను తీవ్రంగా ఖండిస్తున్నాయి. … Read more

Samantha : నాగినిలా స‌మంత‌.. మొత్తం గుండ్రంగా తిరిగేసింది..!

Samantha : ఇటీవ‌లి కాలంలో స‌మంత సోష‌ల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. అందులో భాగంగానే ఈమె త‌ర‌చూ ప‌లు ఫొటోలు, వీడియోల‌ను షేర్ చేస్తోంది. ఇక తాజాగా ఈమె త‌న ఫిట్ నెస్ సెష‌న్‌లో భాగంగా క‌ఠిన‌మైన వ్యాయామం చేసింది. ట్రెయిన‌ర్ ఆధ్వ‌ర్యంలో చాలా క‌ష్ట‌మైన వ్యాయామాల‌ను చేసింది. అందులో ఆమె నాగినిలా గుండ్రంగా తిర‌గ‌డాన్ని చూడ‌వ‌చ్చు. ఇక ఈ వ్యాయామంలో భాగంగా ఆమె ఫిట్ నెస్ ట్రెయిన‌ర్ జునెయిద్ షేక్ ఆమెను నాగినిగా అభివ‌ర్ణించాడు. … Read more

Milk Business : వ‌య‌స్సు 22 ఏళ్లు.. పాల వ్యాపారంతో నెల‌కు రూ.6 ల‌క్ష‌లు సంపాదిస్తోంది..!

Milk Business : స‌రైన ఆలోచ‌న చేయాలే కానీ.. అందుకు వ‌య‌స్సుతో ప‌నిలేదు. ఏ వ‌య‌స్సులో ఉన్న‌వారు అయినా స‌రే అద్భుతాలు సాధించ‌వ‌చ్చు. స‌రిగ్గా ఆ యువ‌తి కూడా అలాగే చేసింది. తాను పాఠ‌శాల‌లో చ‌దువుకునే రోజుల ద‌గ్గ‌ర నుంచే ఇంటి బాధ్య‌త‌ల‌ను తీసుకుంది. పాల వ్యాపారం మొద‌లు పెట్టింది. క్రమ క్ర‌మంగా ఆ వ్యాపారాన్ని ఆమె వృద్దిలోకి తెచ్చింది. ఇప్పుడు ఆమె పాల‌ను విక్ర‌యిస్తూ నెల‌కు రూ.6 ల‌క్ష‌లు సంపాదిస్తోంది. ఆమే.. మ‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్‌న‌గ‌ర్‌కు చెందిన … Read more

Viral Video : త‌గ్గేదేలే.. అంటున్న ర‌వీంద్ర జ‌డేజా.. వీడియో వైర‌ల్‌..!

Viral Video : భార‌త క్రికెట్ జ‌ట్టు ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఫీల్డ్‌లో ఉన్న‌ప్పుడు జ‌డేజా ఓ వైపు మైదానంలో మెరిక‌లా క‌దులుతూనే మ‌రోవైపు ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తుంటాడు. వికెట్ తీసిన‌ప్పుడు ఏదో ఒక హావ‌భావాన్ని పలికిస్తాడు. ఇక తాజాగా శ్రీ‌లంక‌తో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లోనూ జ‌డేజా అలాగే చేశాడు. శ్రీ‌లంక బ్యాట్స్‌మ‌న్ దినేష్ చండీమాల్ వికెట్‌ను తీసిన జ‌డేజా సంతోషంలో పుష్ప‌లోని త‌గ్గేదేలే.. భావాన్ని ప‌లికించాడు. పుష్ప … Read more

boAt Watch Blaze : కేవ‌లం రూ.3వేల‌కే.. బోట్ కొత్త స్మార్ట్ వాచ్‌..!

boAt Watch Blaze : వియ‌ర‌బుల్స్‌, ఆడియో ఉత్ప‌త్తుల త‌యారీదారు బోట్‌.. కొత్త‌గా వాచ్ బ్లేజ్ పేరిట ఓ నూత‌న స్మార్ట్ వాచ్‌ను భార‌త్ లో విడుదల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. బోట్ వాచ్ బ్లేజ్ స్మార్ట్ వాచ్‌లో 1.75 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇందులో అనేక ర‌కాల వాచ్ ఫేసెస్ ల‌భిస్తున్నాయి. 100కు పైగా క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్‌ల‌ను డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. అలాగే డ్యూర‌బుల్ ప్రీమియం మెట‌ల్‌తో … Read more

Viral Video : ఊ అంటావా పాట‌.. డ‌చ్ సింగ‌ర్ ఎంత బాగా పాడిందో..!

Viral Video : అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం.. పుష్ప‌. బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గరాసింది. పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఈ మూవీకి విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలోని ఊ అంటావా పాట‌కు ప్రేక్షకుల నుంచి ఎంతో ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. స‌మంత ఈ పాట‌కు డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంది. ఇక ఊ అంటావా.. పాట‌ను ఇప్ప‌టికే చాలా మంది పాడారు. తాజాగా ఓ డ‌చ్ సింగర్ ఊ … Read more