Supritha : ఆ విష‌యంలో చాలా బాధ‌ప‌డ్డా.. ఎమోష‌న‌ల్ అయిన సురేఖా వాణి కుమార్తె..

Supritha : క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో న‌టించి న‌టిగా మంచి పేరు తెచ్చుకున్న సురేఖా వాణి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె త‌న కుమార్తె సుప్రీత‌తో క‌లిసి సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఎన్నో పాట‌ల‌కు డ్యాన్సులు చేస్తూ ఇప్ప‌టికే వీరు అనేక వీడియోల‌ను పోస్ట్ చేశారు. అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూనే ఉంటాయి. అయితే తాజాగా సుప్రీత త‌మ జీవితంలో జ‌రిగిన కొన్ని విషాద‌క‌రమైన సంఘ‌టన‌ల గురించి చెబుతూ చాలా … Read more

iPhone SE 3 : ఐఫోన్ ప్రియుల‌కు గుడ్ న్యూస్‌.. అత్యంత చ‌వ‌క ధ‌ర‌కు ఐఫోన్ ఎస్ఈ 3..?

iPhone SE 3 : ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త్వ‌ర‌లోనే నూత‌న ఐఫోన్ ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మార్చి నెల‌లో ఐఫోన్ ఎస్ఈ 3 ని విడుద‌ల చేస్తుంద‌ని స‌మాచారం. ఇక ఈ ఫోన్‌ను అత్యంత చ‌వ‌క ధ‌ర‌కు యాపిల్ అందివ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు ఆన్‌లైన్‌లో ఈ ఫోన్‌కు చెందిన ప‌లు ఫీచ‌ర్లు లీక‌య్యాయి. యాపిల్ త‌న ఐఫోన్ ఎస్ఈ 3 ఫోన్‌లో.. 4.7 ఇంచుల డిస్ ప్లేను ఏర్పాటు చేస్తుంద‌ని … Read more

Hansika Motwani : ఒక‌ప్ప‌టి క్యూట్ హీరోయిన్ హ‌న్సిక‌.. ఇలా అయిందేమిటి..?

Hansika Motwani : దేశ‌ముదురు సినిమా ద్వారా వెండితెర‌కు ప‌రిచ‌యం అయిన బ్యూటీ హ‌న్సిక‌. ఆ సినిమా చేసే స‌మయంలో ఆమె వ‌య‌స్సు కేవ‌లం 16 ఏళ్లే. అయిన‌ప్ప‌టికీ ఆమె ఎంతో మందిని ఆక‌ట్టుకుంది. త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారును మాయ చేసింది. త‌రువాత ఎన్నో సినిమాల్లో న‌టించి అల‌రించింది. హ‌న్సిక తెలుగు సినిమా ద్వారా వెండితెరకు ప‌రిచ‌యం అయినా.. హిందీలో ఎప్పుడో బాల‌న‌టిగా అల‌రించింది. 2001 నుంచి 2004 వర‌కు ఆమె బాల‌న‌టిగా కొన‌సాగింది. త‌రువాత పూరీ … Read more

Samantha : సినీ ఇండ‌స్ట్రీలో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సమంత‌.. థ్యాంక్స్ చెబుతూ ప్ర‌త్యేక పోస్ట్‌..!

Samantha : మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ గా పేరుగాంచిన స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె న‌టించిన సినిమాల్లో చాలా వ‌ర‌కు హిట్ అయ్యాయి. ఇక ఇటీవ‌లే పుష్ప సినిమాలో ఊ అంటావా.. అనే ఐట‌మ్ సాంగ్ ద్వారా అల‌రించింది. ఈ క్ర‌మంలోనే ఈమెకు ఐట‌మ్ సాంగ్స్ ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్నాయి. ఇక శ‌నివారంతో ఆమె సినీ ఇండస్ట్రీలోకి వ‌చ్చి 12 ఏళ్లు పూర్త‌యింది. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది. త‌న 12 … Read more

Khushi Kapoor : వెండి తెర‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్న శ్రీ‌దేవి రెండో కుమార్తె ఖుషి క‌పూర్‌..!

Khushi Kapoor : అల‌నాటి అందాల తార శ్రీ‌దేవి పెద్ద కుమార్తె జాన్వీ క‌పూర్ ఇప్పటికే వెండితెర‌కు పరిచ‌యం అయి పలు సినిమాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆమె న‌టించిన సినిమాలు హిట్ కాకున్నా.. ఆమెకు న‌టిగా మంచి పేరు అయితే వ‌చ్చింది. ఇక ఈమె తెలుగు తెర‌కు కూడా ప‌రిచ‌యం అవుతుంద‌ని ఈ మ‌ధ్య వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ వాటిల్లో స్ప‌ష్ట‌త లేదు. జాన్వీ తండ్రి బోనీ క‌పూర్ ఈ విష‌యాన్ని గ‌తంలో చెప్పారు. కానీ … Read more

2022 Maruti Suzuki WagonR : 2022 మోడ‌ల్ వాగ‌న్ఆర్ కారును లాంచ్ చేసిన మారుతి సుజుకి.. ధ‌ర, ఫీచ‌ర్ల వివ‌రాలు..!

2022 Maruti Suzuki WagonR : ప్ర‌ముఖ కార్ల ఉత్ప‌త్తిదారు మారుతి సుజుకి స‌రికొత్త మోడ‌ల్ వాగ‌న్ఆర్ కారును లాంచ్ చేసింది. 2022 మోడ‌ల్‌లో ఈ కారును విడుదల చేసింది. ఇందులో డిజైన్ ప‌రంగా ఎలాంటి మార్పులు లేన‌ప్ప‌టికీ ప‌లు ఫీచ‌ర్ల‌లో మాత్రం మార్పుల‌ను చేశారు. ఇక ఇంజిన్ లో చేసిన మార్పుల ఆధారంగా ఈ కారు త‌క్కువ కాలుష్యాన్ని విడుద‌ల చేస్తుంది. అలాగే ఎక్కువ మైలేజీ ఇస్తుంది. ఈ మోడ‌ల్ కారు ఆటోమేటిక్‌, మాన్యువ‌ల్‌తోపాటు సీఎన్‌జీ … Read more

DJ Tillu : ఆహాలో డీజే టిల్లు మూవీ..!

DJ Tillu : సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, నేహా శెట్టిలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన చిత్రం.. డీజే టిల్లు. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. ప్రేక్ష‌కులు ఈ సినిమాకు బ్ర‌హ్మ ర‌థం ప‌ట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపించింది. సిద్ధు ఈ సినిమాలో త‌న‌దైన యాస‌తో ఆక‌ట్టుకున్నాడు. అలాగే నేహా శెట్టి త‌న గ్లామ‌ర్‌తో అల‌రించింది. డీజే టిల్లు మూవీ ఫిబ్ర‌వ‌రి 12వ తేదీన విడుద‌ల కాగా.. … Read more

Bigg Boss OTT Telugu : నేటి నుంచే బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం.. కంటెస్టెంట్లు వీరే..?

Bigg Boss OTT Telugu : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు వినోదం అందించేందుకు మ‌రోమారు బిగ్ బాస్ షో రెడీ అయింది. శ‌నివారం నుంచి బిగ్‌బాస్ ఓటీటీ తెలుగు షో ప్రారంభం కానుంది. దీనికి ఇప్ప‌టికే బిగ్ బాస్ నాన్‌స్టాప్‌గా నామ‌క‌ర‌ణం చేశారు. ఈ క్ర‌మంలోనే ఈ షో రోజుకు 24 గంట‌లూ లైవ్ స్ట్రీమ్ కానుంది. ఇక 24 గంట‌ల పాటు నాన్‌స్టాప్‌గా బిగ్ బాస్ షోను చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ … Read more

Shruti Haasan : మా ఇద్ద‌రికీ ఆ విధంగా పెళ్లి జ‌రిగింది.. తేల్చి చెప్పిన శృతి హాస‌న్ బాయ్ ఫ్రెండ్‌..!

Shruti Haasan : స్టార్ హీరోయిన్ శృతి హాస‌న్‌కు ఈ మ‌ధ్య సినిమాలు త‌క్కువే అయ్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఈమె ఈ మ‌ధ్యే రెండు తెలుగు సినిమా ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకుంది. ప్ర‌భాస్‌తో క‌లిసి స‌లార్ అనే సినిమాలో న‌టిస్తుండ‌గా.. బాల‌కృష్ణ‌, గోపీచంద్ మ‌లినేని మూవీలో ఈమెను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే ఈమె ఎక్కువ‌గా ముంబైకే ప‌రిమితం అయిపోయింది. అందుకు కార‌ణం కూడా ఉంది. త‌న బాయ్ ఫ్రెండ్ శంత‌ను హ‌జారిక వ‌ల్లే ఈమె ముంబైలో ఎక్కువగా నివ‌సిస్తోంది. … Read more

Sachin Tendulkar : సచిన్ టెండుల్క‌ర్‌కు ఘోర అవ‌మానం.. లీగ‌ల్ చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌..!

Sachin Tendulkar : మాజీ దిగ్గజ బ్యాట్స్‌మన్ స‌చిన్ టెండుల్క‌ర్‌కు ఘోర అవ‌మానం జ‌రిగింది. ఆయ‌న ఫొటోను ఉప‌యోగించుకుని కొంద‌రు అక్ర‌మంగా యాడ్స్‌ను ప్ర‌చారం చేశారు. దీంతో ఆయ‌నకు ఘోర అవ‌మానం జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న ఫొటోను వాడుకున్న వారిపై లీగ‌ల్ చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. అస‌లు ఈ విష‌యంలో ఏం జ‌రిగిందో.. ఇప్పుడు తెలుసుకుందాం. గోవాలో బిగ్ డాడీ అనే క‌సినో ఉంది. అయితే వారు ఈ మ‌ధ్య స‌చిన్ టెండుల్క‌ర్ ఫొటోను ఉప‌యోగించి … Read more