Srikanth : ఇండస్ట్రీకి పెద్ద ఆయనే.. శ్రీకాంత్ వ్యాఖ్యలు వైరల్..
Srikanth : దర్శకరత్న దాసరి నారాయణ రావు మరణం అనంతరం టాలీవుడ్‌లో ఇండస్ట్రీ పెద్ద ఎవరు ? అనే అంశం దాదాపుగా ప్రతి సారి చర్చకు వస్తోంది. దీనిపై ఇండస్ట్రీ కూడా రెండు వర్గాలుగా చీలిపోయిందని కూడా అంటున్నారు. అప్పుడప్పుడు ఇండస్ట్రీలో ఉండే కొందరి మధ్య విభేదాలు కూడా తలెత్తుతున్నాయి. ఇక ఇండస్ట్రీ పెద్ద ఎవరు ? అనే విషయమై ఎప్పటికప్పుడు చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇక కొందరు మెగాస్టార్ చిరంజీవి వైపు ఉండగా.. కొందరు మాత్రం … Read more









