Nithya Menen : భీమ్లా నాయక్ విషయంలో నిత్య మీనన్‌కు అన్యాయం జరిగిందా ?
Nithya Menen : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానాలు ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం.. భీమ్లా నాయక్. ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అన్ని చోట్లా కలెక్షన్ల రికార్డులను సృష్టిస్తోంది. దీంతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే భీమ్లా నాయక్ సినిమాలో పవన్ పక్కన నటించిన నిత్య మీనన్‌కు మాత్రం సినిమా పరంగా అన్యాయం జరిగిందని అంటున్నారు. ఈ క్రమంలోనే పలు వార్తలు … Read more









