Virat Kohli : విరాట్ కోహ్లి కొత్త అవతారం.. విమర్శిస్తున్న నెటిజన్లు..
Virat Kohli : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి తాజాగా ఓ సరికొత్త అవతారంలో కనిపించాడు. తలకు టర్బన్ ధరించిన కోహ్లి ముంబైలో సందడి చేశాడు. చూస్తుంటే అతను ఓ యాడ్ కోసం షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా కోహ్లి వెంట అతని భార్య అనుష్క శర్మ కూడా ఉండడం విశేషం. కోహ్లి తెల్లని షర్ట్ ధరించి తలకు బ్లూ కలర్ టర్బన్ కట్టుకోగా.. అనుష్క శర్మ సల్వార్ సూట్ ధరించింది. … Read more









